HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shubman Gill Gets Dropped On 30 By Tim David

IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్

ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు

  • Author : Praveen Aluthuru Date : 26-05-2023 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2023 Qualifier 2
26 05 2023 Tim David Pic 23424196

IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు. ముందుగా బ్యాటింగ్ బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు శుభారంభాన్నిచ్చారు. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక్కో బౌలర్ నుంచి అద్భుతమైన పరుగులు రాబట్టడంలో గిల్ తన ప్రతాపం చూపించాడు. ఈ సమయంలో ముంబై ఆటగాడు టిమ్ డేవిడ్ భారీ మిస్టేక్ వల్ల గిల్ చెలరేగిపోయాడు. (IPL 2023 Qualifier 2)

Shubman Gill hits 3rd hundred In 2023 IPL

Shubman Gill hits 3rd hundred In 2023 IPL

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) ఆరంభం నుండి పసందైన పరుగులు రాబట్టగలిగాడు. భారీ షాట్లతో ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. అయితే గిల్ ని కట్టడి ఛాన్స్ ను ముంబై చేతులారా వదులుకుంది. ఆరో ఓవర్ ఐదో బంతికి క్రిస్ జోర్డాన్ వేసిన బంతిని గిల్ గాలిలో ఆడాడు. మిడ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డేవిడ్ (Tim David) డైవ్ క్యాచ్ పట్టుకోలేకపోయారు. టిమ్ డేవిడ్ చేసిన ఈ తప్పిదం ముంబై ఇండియన్స్‌కు చాలా నష్టం జరిగింది. ఒకవేళ టిమ్ డేవిడ్ ఆ క్యాచ్ పట్టి ఉంటె గిల్ 30 (30 Runs) పరుగులకే ఔటయ్యేవాడు. దాంతో గిల్ ధాటిగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ కొట్టి 129 భారీ స్కోర్ చేయగలిగాడు. ఐపీఎల్ 2023లో గిల్ మూడుసెంచరీలు సాధించాడు.

This is madness from Shubman Gill. pic.twitter.com/HqjLYZnRBN

— Johns. (@CricCrazyJohns) May 26, 2023

టైటిల్‌ను కాపాడుకునేందుకు గుజరాత్ టైటాన్స్‌కు ఇదే చివరి అవకాశం. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాలంటే హార్దిక్ పాండ్యా సేన ముంబై ఇండియన్స్‌పై గెలవాలి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

Read More: IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 129 runs
  • 30 runs
  • Dropped Catch
  • Gujarat Titans
  • IPL 2023
  • mumbai indians
  • Qualifier 2
  • Shubman Gill
  • tim david

Related News

KKR vs GT

కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

కేకేఆర్ ముందు ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయి. తమ బ్యాటింగ్ లైనప్‌ను సరిదిద్దుకోవాలి. మిడిల్ ఓవర్లలో భారీ హిట్టర్‌ను కనుగొనాలి.

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Suryakumar Yadav

    సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • Wisden Award Winners

    విజ్డెన్‌ అవార్డుల్లో టీమిండియా ఆట‌గాళ్ల జోరు!

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

    • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd