HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shubman Gill And Sara Ali Khan Unfollow Each Other On Instagram

Shubman Gill: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న గిల్, సారా అలీఖాన్.. బ్రేకపే కారణమా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరెంజ్ క్యాప్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నిలవనున్నాడు.

  • Author : Gopi Date : 26-05-2023 - 1:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shubman Gill
Resizeimagesize (1280 X 720) (4)

Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరెంజ్ క్యాప్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) నిలవనున్నాడు. ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ పట్టికలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను అధిగమించేందుకు గిల్‌ (Shubman Gill)కు కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ (MI)తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఈ ఫీట్‌ను సాధించే అవకావం ఉంది.

అయితే బాలీవుడ్ స్టార్ సారా అలీ ఖాన్‌ను గిల్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. దుబాయ్‌లో రొమాంటిక్ డిన్నర్‌లో సారా అలీ ఖాన్‌తో కలిసి శుభమన్ గిల్ కనిపించాడు. ఆ తర్వాత వీరి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా విమానంలోనూ ఇద్దరూ కలిసి ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు బయటకు వచ్చింది. సారా అలీ ఖాన్, శుభమన్ గిల్ ఇద్దరూ వేర్వేరు ఇంటర్వ్యూలలో తమ సంబంధాన్ని గురించి కూడా సూచించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: Mumbai Indians: ఐపీఎల్ లో అదరగొట్టిన ముంబై ఆటగాళ్లు.. జట్టుని ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లిన ఆటగాళ్లు వీళ్ళే..!

చాలాసార్లు మీడియా ఈ విషయంపై వారిని ప్రశ్నించగా డేటింగ్ చేస్తున్నామనే ఇన్ డైరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా.. ఎందుకు విడిపోయారంటూ అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గిల్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శుభమన్ గిల్ గతంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నాడు. సారా అలీ ఖాన్ కోసం గిల్ ఆమెను విడిచిపెట్టాడని పలు నివేదికలు సూచించాయి. అయితే అతను సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్ ఇద్దరికి మంచి స్నేహితుడు అని కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gujarat Titans
  • instagram
  • sara ali khan
  • Sara Tendulkar
  • Shubman Gill
  • Trending news

Related News

Gujarat vs Mumbai

నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

నేడు సోమవారం (ఏప్రిల్ 20) ఐపీఎల్ 2026 సీజన్‌లోని 30వ లీగ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Ajinkya Rahane

    వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!

  • KKR vs GT

    కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

Latest News

  • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

  • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd