Sports
-
Sky: ఇది కల కాదు కదా… వైస్ కెప్టెన్సీపై సూర్యకుమార్ రియాక్షన్
భారత క్రికెట్ లో 2022 సూర్యకుమార్ యాదవ్ కు బాగా కలిసొచ్చింది. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన సూర్యకుమార్ టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.
Published Date - 02:06 PM, Thu - 29 December 22 -
Domingo resigns: బంగ్లాదేశ్ హెడ్ కోచ్ రాజీనామా
బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రస్సెల్ డొమింగో (Domingo) తన పదవికి రాజీనామా చేశారు. అతను 2023 ప్రపంచకప్ వరకు జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 48 ఏళ్ల డొమింగో (Domingo) తన పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందు తక్షణమే రాజీనామా చేశారు. అతను సెప్టెంబర్ 2019లో స్టీవ్ రోడ్స్ స్థానంలో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.
Published Date - 02:00 PM, Thu - 29 December 22 -
Cameron Green: కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ ఆడతాడా ?
ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టిన ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు.
Published Date - 01:58 PM, Thu - 29 December 22 -
MCG Test: రెండో టెస్టులో సౌతాఫ్రికా చిత్తు
సొంతగడ్డపై తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. సౌతాఫ్రికాను రెండో టెస్టులోనూ చిత్తుగా ఓడించింది.
Published Date - 01:44 PM, Thu - 29 December 22 -
Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుండి తప్పుకోనున్న రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ వంటి టోర్నీల్లో భారత జట్టు పరాజయం పాలైన తర్వాత ద్రవిడ్ పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కాకుండా భారత జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో తరచుగా మార్పులు చేయడం వల్ల ద్రవిడ్ ను విమర్శిస్తూనే ఉన్నారు.
Published Date - 10:55 AM, Thu - 29 December 22 -
T20 World Cup 2023: టీ20 మహిళల ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ప్రపంచకప్‌తో పాటు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. T20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12, 2023న పాకిస్థాన్‌తో ఆడనుంది.
Published Date - 08:40 AM, Thu - 29 December 22 -
ICC Ranking: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన అశ్విన్, శ్రేయాస్ అయ్యర్
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటిన పలువురు భారత క్రికెటర్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.
Published Date - 11:06 PM, Wed - 28 December 22 -
MS Dhoni Daughter: ధోనీ కుమార్తె జీవాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెస్సీ
ఇటీవల అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా (Argentina) ఫ్రాన్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్ విజయంలో లియోనెల్ మెస్సీ ఏడు గోల్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. అర్జెంటీనా విజయంతో భారత్‌లోనూ సంబరాలు జరిగాయి. కాగా మెస్సీ సంతకం చేసిన జెర్సీని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా ధోనీ (Ziva Dhoni) అందుకుంది.
Published Date - 01:55 PM, Wed - 28 December 22 -
Former Olympic swimmer: మాజీ స్విమ్మర్‌కు 12 సంవత్సరాల జైలు శిక్ష.. కారణమిదే..?
బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ (Former Olympic swimmer) అలియాక్సాండ్రా హెరాసిమేనియా (Aliaksandra Herasimenia)కు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. మాజీ ఛాంపియన్ స్విమ్మర్, ప్రభుత్వ విమర్శకురాలు అలియాక్సాండ్రా హెరాసిమెనియాకు బెలారస్ లోని కోర్టు సోమవారం 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని హక్కుల సంఘం తెలిపింది. తన కెరీర్‌లో ఒలింపిక్ పతకాలు గెలిచి 2019లో పదవీ విరమణ చేసిన హెరాసిమెనియా 2020 స్వీయ ప్రవా
Published Date - 07:04 AM, Wed - 28 December 22 -
India Squad SL Series: శ్రీలంకతో టీ20, ODI సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక (Srilanka)తో జనవరి 3, 2023 నుండి ప్రారంభమయ్యే మూడు T20, మూడు ODI సిరీస్‌ల కోసం భారత (India) జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. రెండు సిరీస్‌లలో రిషబ్ పంత్ ఎంపిక కాలేదు.
Published Date - 06:47 AM, Wed - 28 December 22 -
Warner@200: వార్నర్ డబుల్ సెంచరీ.. ఆసీస్ కు భారీ ఆధిక్యం
డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.
Published Date - 02:52 PM, Tue - 27 December 22 -
Dipa Karmakar: స్టార్ జిమ్నాస్ట్ పై రెండేళ్ళు బ్యాన్ ?
క్రీడారంగంలో ఉన్న అథ్లెట్లు డోపింగ్ టెస్టులు చేయించుకోవాల్సిందే., దీని కోసం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం డోపింగ్ టెస్టుకై శాంపిల్స్ ఇవ్వాలి.
Published Date - 12:53 AM, Mon - 26 December 22 -
SL Squad India Series: భారత్ టూర్ కు శ్రీలంక జట్టు ఇదే
బంగ్లాదేశ్ టూర్ ను ముగించుకున్న టీమిండియా వారం రోజుల వ్యవధిలోనే సొంతగడ్డపై శ్రీలంకతో తలపడబోతోంది.
Published Date - 03:38 PM, Sun - 25 December 22 -
IPL 2023: వచ్చే ఐపీఎల్ 60 రోజులే.. కారణం అదే
ఐపీఎల్ 16వ సీజన్ కు బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవలే మినీ వేలం ముగియగా.. ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో బిజీగా ఉన్నాయి.
Published Date - 03:35 PM, Sun - 25 December 22 -
Team India: ద్వైపాక్షిక సిరీస్ లలో హిట్….మెగా టోర్నీల్లో ఫ్లాప్
గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండో సారి గెలిచినప్పుడు టీమిండియా అంచనాలు బాగా పెరిగాయి.
Published Date - 03:31 PM, Sun - 25 December 22 -
WTC ఫైనల్స్ రేస్…రెండో స్థానంలో భారత్
బంగ్లాదేశ్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ కోల్పోయినా...టెస్ట్ సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
Published Date - 02:08 PM, Sun - 25 December 22 -
Mayanka Agarwal: సన్ రైజర్స్ కెప్టెన్ గా అతనేనా
ఐపీఎల్ మినీ వేలం ముగిసిన నేపథ్యంలో ఇక జట్టు కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. మెగా వేలంతో పోలిస్తే ఈ మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి.
Published Date - 02:02 PM, Sun - 25 December 22 -
India’s T20I team for Sri Lanka series: శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ, రాహూల్ దూరం
శ్రీలంక (Sri Lanka)తో జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే T20 సిరీస్‌కు టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Kohli)తో పాటు ఓపెనర్ కె.ఎల్ రాహూల్ (KL Rahul) దూరం కానున్నట్లు తెలిసింది.
Published Date - 12:18 PM, Sun - 25 December 22 -
Ind vs Ban 2nd Test: టీమిండియా ఘన విజయం.. క్లీన్ స్వీప్ చేసిన భారత్
బంగ్లాదేశ్ (Ind vs Ban)తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది.
Published Date - 11:10 AM, Sun - 25 December 22 -
Interim chief selector of Pakistan: PCB చీఫ్ సెలెక్టర్‌గా పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) పాకిస్థాన్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా నియమితులయ్యారు. షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మహ్మద్ వసీం అబ్బాసీ స్థానంలో నియమితులయ్యారు.
Published Date - 08:03 AM, Sun - 25 December 22