Speed News
-
CM Jagan:రేపు ఢిల్లీ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ప్రధాని మోడీతో కీలక భేటి..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా లభించినట్లు సమాచారం.
Date : 02-01-2022 - 5:57 IST -
South Africa Fire:దక్షిణాఫ్రికా పార్లమెంట్ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
దక్షిణాఫ్రికా పార్లమెంట్ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటం, పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
Date : 02-01-2022 - 5:50 IST -
బెజవాడ బీజేపీ కార్యాలయంలో చిందేసిన నాయకులు
నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో నాయకులు, మహిళ నేతలు కలిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Date : 02-01-2022 - 1:50 IST -
AP Zonal Council:జనవరి 4న మండల పరిషత్‌లకు రెండో వైస్ చైర్మన్ ఎన్నిక
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ లలో రెండో ఉపాధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 4వ తేదీ మంగళవారం జరగనున్నాయి.
Date : 02-01-2022 - 1:32 IST -
MegaStar:తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండనని ఆయన ప్రకటించారు.
Date : 02-01-2022 - 12:48 IST -
Telangana Ban: తెలంగాణలో కరోనా గైడ్ లైన్స్
తెలంగాలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఆంక్షలు డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Date : 02-01-2022 - 12:40 IST -
Maoists:ఛత్తీస్‌గఢ్‌లోమావోయిస్టులకు భారీ షాక్.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్
ఎన్ కౌంటర్ లతో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుంటే మరోవైపు పోలీసుల ఎదుట నక్సల్స్ లొంగిపోతుండటం మవోయిస్టు పార్టీలో అలజడి రేపుతుంది.
Date : 02-01-2022 - 12:37 IST -
WhatsApp:ప్రక్షాళన చేపట్టిన వాట్సప్.. 1.75 మిలియన్ ఖాతాలపై నిషేధం
ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో భారతదేశంలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు మెటా కంపెనీ గా భాగస్వామిగా ఉన్న వాట్సాప్ తెలిపింది.
Date : 02-01-2022 - 12:35 IST -
Karate Kalyani:ప్రాణహాని ఉందని పోలీసులదగ్గరికెళ్ళిన కరాటే కల్యాణి
తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Date : 02-01-2022 - 11:34 IST -
Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
Date : 02-01-2022 - 10:58 IST -
Crime:2021లో తెలంగాణలో అత్యాచార కేసులు 23 శాతం పెరిగాయి
2021 నాటికి తెలంగాణలో అత్యాచార కేసులు 23%, రాష్ట్రంలో నేరాలు 4.65% పెరిగాయని రాష్ట్ర పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.
Date : 02-01-2022 - 10:52 IST -
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
TTD:న్యూఢిల్లీలో టీటీడీ వేదపండితులు
శనివారం న్యూఢిల్లీలో టిటిడి వేదపండితులు నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణగారిలను ఆశీర్వదించారు.
Date : 01-01-2022 - 10:42 IST -
Movie Postponed:RRR సినిమా వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Date : 01-01-2022 - 6:56 IST -
Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్
పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని
Date : 01-01-2022 - 5:22 IST -
Tamil Nadu: కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం
తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థు
Date : 01-01-2022 - 5:02 IST -
Textiles: జీఎస్టీ పెంపు నిర్ణయం పై వెనక్కి తగ్గిన కేంద్రం
టెక్సటైల్స్ పై 5 శాతం ఉన్న జీఎస్టీ ని 12 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుండి టెక్సటైల్స్ పై 12 శాతం జీఎస్టీ అమలు కావాల్సి ఉండగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పెంపు సరికాదని దేశవ్యాప్తంగా న
Date : 01-01-2022 - 4:24 IST -
NewYear: 2022 భేష్ అంటోన్న సర్వేలు!
గత ఏడాది కంటే కొత్త ఏడాది 2022 బాగుంటుందని ప్రతి నలుగురిలో ముగ్గురు ఆశావహదృక్పదంతో ఉన్నారు. ఆ మేరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సర్వే స్పష్టం చేస్తోంది.
Date : 01-01-2022 - 4:07 IST -
Telangana & Andhra: ఒక్కరోజులో 296కోట్లు తాగేశారు
నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం విక్రయించగా.. ఏపీలో రూ.124.10కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఇరు రాష్ట్రాల ఆబ్కారీ శాఖలు తెలిపాయి. ఏపీలో రోజువారీ అమ్మకాలు సాధారణంగా రూ. 70-75 కోట్లు ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా అదనంగా రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి
Date : 01-01-2022 - 3:41 IST -
Anandayya: హైకోర్టుకి ఆనందయ్య.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ!
కృష్ణపట్నం ఆనందయ్య తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కరోనా రెండవ దశలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషదం కోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
Date : 01-01-2022 - 3:07 IST