Speed News
-
Yogi: రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ..
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి సెటైర్ వేశారు. రాహుల్ కేరళకు వెళ్లి అమేథీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, విదేశాలకు
Date : 03-01-2022 - 5:31 IST -
Farmers protest: వాళ్లేమైనా నాకోసం చనిపోయారా- నరేంద్రమోదీ
రైతు సమస్యలపై మాట్లాడానికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలిసి రైతు సమస్యల గురించి మాట్లాడాను. మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని చాలా అహ
Date : 03-01-2022 - 5:08 IST -
Amaravathi: ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీని కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారని.. గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సే
Date : 03-01-2022 - 4:53 IST -
Virat Kohli : కోహ్లీ…అంతా ఓకేనా ?
భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది
Date : 03-01-2022 - 4:42 IST -
Dhanush: ‘సార్’ సినిమా షూటింగ్ స్టార్ట్!
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు.
Date : 03-01-2022 - 4:36 IST -
Court: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సంజయ్ తో పాటు కొర్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి కరీం
Date : 03-01-2022 - 3:59 IST -
UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసోసియేషన్ ఆఫ
Date : 03-01-2022 - 3:52 IST -
Pawan kalyan: న్యాయం కోసమే పోరాడతాడు, న్యాయం కోసమే వాదిస్తాడు- చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, తన స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తానని పేర్కొన్నారు. అభిమానులు స్పందించడం తనకు ఎనలేని బలం అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు పవన్ కల్యాణ్ గూర్చి మాట్లాడుతూ.. కొన్ని అంశాల్లో పవన్ కల్యాణ్ స్పంద
Date : 03-01-2022 - 3:03 IST -
Lakhimpur-Kheri: ఘటనపై సిట్ నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో సిట్ 5000 పేజీల ఛార్జ్‌షీట్‌ను సోమవారం లఖింపుర్ ఖేరీలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోల
Date : 03-01-2022 - 2:50 IST -
Deepa Joseph: అంబులెన్స్ నడుపుతూ.. కోవిడ్ రోగులను కాపాడుతూ!
మహిళలు టూవీలర్స్ నడపడం చాలా సర్వసాధారణం. కానీ భారీ వాహనాలను నడపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. పలు సందర్భాల్లో మగవాళ్లు సైతం ఇబ్బందులు పడుతుంటారు.
Date : 03-01-2022 - 2:42 IST -
Modi: ఫకీరు కాదు: ఎంపీ సంజయ్ రౌత్
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తన కాన్వాయ్‌లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 కారును చేర్చుకోవడంతో ఇక నుంచి మోడీ ఫకీరు అని చెప్పుకొడని రౌత్ అన్నారు. ఈ మేరకు సామ్నా పత్రిక లో మోడీని ఉద్దేశించి ప్రస్తావించారు.మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దేశీయంగా తయారైన కార్‌ను వినియోగించారని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలి
Date : 03-01-2022 - 2:10 IST -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇదే..
డిసెంబరు 8న తమిళనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’ నిర్వహించగా.. ఈ రోజు ఆ కమిటీ నివేదికను సమర్పించింది. హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆ
Date : 03-01-2022 - 1:35 IST -
NTR Statue: మద్యం మత్తులోనే విగ్రహం ధ్వంసం : ఎస్పీ విశాల్
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ నాయకుడు ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దుర్గి లో ఎన్టీఆర్ విగ్రహం పై దాడి చేసిన వ్యక్తి పై వెంటనే కేసు నమోదు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. సంఘటన జరిగిన రెండు గంటల్లోనే ముద్దాయి పైన కేసు న
Date : 03-01-2022 - 1:15 IST -
Numaish Closed: కరోనా ఎఫెక్ట్.. నుమాయిష్ బంద్!
దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ అధికారులు నుమాయిష్ లో ఏర్పాటైన అన్నీ స్టాళ్లను సమాచారం అందించి వెంటనే మూసివేయించారు. కరోనా కేసులు కట్టడి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలి
Date : 03-01-2022 - 1:00 IST -
Omicron: సెంచరీ దిశగా ‘ఓమిక్రాన్’ కేసులు
తెలంగాణలో ఆదివారం ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో కేసుల సంఖ్య మొత్తం 84కి పెరిగాయి. కొవిడ్ ఎక్కువగా ఉన్న దేశాల్లోనే కాకుండా.. ఇతర దేశాల నుంచి ప్రయాణికుల్లోనూ కొత్త కేసులు బయటపడ్డాయి. కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి 163 మంది ప్రయాణికులు ఆదివారం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారని, వారిలో 14 మంది కోవిడ్‌కు పాజిటివ్ ని తేలిందని అధికారులు తెలిపారు. డిసెంబర
Date : 03-01-2022 - 11:30 IST -
Revanth: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Date : 03-01-2022 - 9:26 IST -
Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Date : 03-01-2022 - 7:11 IST -
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Date : 02-01-2022 - 11:41 IST -
Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !
ఇటీవల హైదరాబాద్ లో ఏపీ కాపు నేతల భేటి పై పలు ఊహాగానాలు వచ్చాయి. కాపులంతా ఏకమై కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు... జనసేనకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని మరికొందరి చర్చించుకున్నారు.
Date : 02-01-2022 - 11:25 IST -
Supreme Court:ఓమిక్రాన్ ఎఫెక్ట్.. సుప్రీంలో రెండు వారాల పాటు వర్చువల్ లోనే విచారణ
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది.
Date : 02-01-2022 - 11:18 IST