HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Faria Abdullah Grab Audiences Attention With Her Stunning Performance

Faria: దూకుడు పెంచుతున్న ఫరియా

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టడం చాలా అరుదు. ఆలా అరుదైన వాటిలో పెద్ద హిట్ అందుకున్న సినిమా 'జాతి రత్నాలు'.

  • Author : hashtagu Date : 08-01-2022 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Template (51) Copy
Template (51) Copy

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టడం చాలా అరుదు. ఆలా అరుదైన వాటిలో పెద్ద హిట్ అందుకున్న సినిమా ‘జాతి రత్నాలు’. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఫరియా అబ్దుల్లా నటనకు.. ఆమె అందాలకు ఫిదా అయ్యారు. ఆకర్షణీయమైన తన సహజ నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సిల్వర్ స్క్రీన్ పై తన హవాను కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. తాజాగా ‘బంగార్రాజు’ సినిమాలో ఫరియా ఆడిపాడిన ‘వాసివాడి తస్సాదియ్యా’ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నారు. సంతోష్ శోభన్ జోడీగా ఆమె ఇప్పటికే ఒక ఛాన్స్ కొట్టేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇక రవితేజ సరసన నటిస్తున్న సినిమా ‘రావణాసుర’ ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Faria Abdullah
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd