Speed News
-
Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయండి .. గవర్నర్ కు నారా లోకేష్ లేఖ
ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.
Date : 07-03-2022 - 8:50 IST -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘిచడంపై నివేదికను కోరిన గ్రీన్ ట్రిబ్యునల్
పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చిన పిటిషన్ పై ఎన్జీటీ నివేదికను కోరింది.
Date : 07-03-2022 - 8:40 IST -
Amaravati Issue: అమరావతిపై జగన్ సర్కార్ ఆప్షన్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ సర్కార్ ఇప్పుడు డైలమాలో పడింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలనీ, భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని
Date : 07-03-2022 - 8:30 IST -
AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది.
Date : 07-03-2022 - 8:20 IST -
TN: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్‌పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్‌పై రూ.20 పెరిగింది.
Date : 07-03-2022 - 8:15 IST -
Budget Session: బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ వ్యూహం
రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు (టీఆర్ఎస్) సిద్ధమైంది.
Date : 07-03-2022 - 8:15 IST -
AP Budget: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణ
Date : 07-03-2022 - 7:56 IST -
Ukraine Evacuation: ఉక్రెయిన్ నుంచి 15 వేల మంది భారతీయులు తరలింపు – కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్రం ప్రయత్నం విజయవంతమైంది.
Date : 06-03-2022 - 10:11 IST -
Ashwin: కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్
మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.
Date : 06-03-2022 - 10:08 IST -
IPL schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్…
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న వాంఖేడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్, గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Date : 06-03-2022 - 10:05 IST -
Gold Investment: బంగారం ఇప్పుడు కొనడం కరెక్టేనా? మరో నెల రోజుల్లో పుత్తడి ధర ఎంతవుతుందంటే..?
ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మన దేశంలో బంగారం ధర భగ్గుమంటుంది. ఎందుకంటే మన దగ్గర పుత్తడి వినియోగం ఎక్కువ. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అలా మొదలైందో లేదో.. స్వర్ణం ధరకు రెక్కలు వచ్చేశాయి. సమరానికి ముందు..
Date : 06-03-2022 - 7:12 IST -
Shane Warne: షేన్ వార్న్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది?
ఆయన బాల్ వేస్తే బ్యాట్స్ మెన్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఓవర్ ఓవర్ కు తిరిగే స్పిన్ తో ప్రత్యర్థులకు గ్రౌండ్ లో ముచ్చెమటలు పట్టిస్తాడు.
Date : 06-03-2022 - 7:08 IST -
Telangana Cabinet Meet: బడ్జెట్ రూపకల్పనపై ‘కేబినెట్‘ కీలక నిర్ణయాలు!
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసారు.
Date : 06-03-2022 - 6:58 IST -
Mohali Test: మూడురోజుల్లోనే ముగించారు
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ తొలి టెస్టులో శ్రీలంకను చిత్తు చేసింది.
Date : 06-03-2022 - 5:25 IST -
Delhi: కిడ్నాప్ గురైన ఇద్దరిని కాపాడిన రిక్షా డ్రైవర్
భిక్షాటన చేయించేందుకు ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసేందుకు ఓ కిడ్నాపర్ ప్రయత్నించాడు.
Date : 06-03-2022 - 4:14 IST -
Ukraine: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య మాస్టర్ ప్లాన్.. ప్రపంచ దేశాధినేతల భార్యలతో….!
ఉక్రెయిన్ పై ముప్పేట దాడిని చేస్తోంది రష్యా. ప్రపంచ దేశాలు వద్దని చెబుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అస్సలు వినడం లేదు. మరోవైపు సమరంలో వేలాది మంది సైనికులు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 06-03-2022 - 4:09 IST -
Women’s World Cup: మహిళల ప్రపంచకప్‌లో భారత్ బోణీ
మహిళల ప్రపంచకప్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవానికి మిథాలీసేన ప్రతీకారం తీర్చుకుంది.
Date : 06-03-2022 - 3:56 IST -
Firing: అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకం.. ఐదుగురు మృతి
పంజాబ్‌లోని అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఖాసా బీఎస్‌ఎఫ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘర్షణలో ఐదుగురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సిబ్బంది మరణించగా
Date : 06-03-2022 - 2:20 IST -
Cabinet Meeting: తెలంగాణ బడ్జెట్ లో ప్రాధాన్యత ఈ అంశాలకే
తెలంగాణ బడ్జెట్ సమావేషాల నేపధ్యంలో మరికాసేపట్లో కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 06-03-2022 - 2:06 IST -
AP Assembly: హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అధికారాలపై శాసనసభ చర్చించబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారాల విభజన సిద్ధాంతం పై చర్చించాలని వైసీపీ భావిస్తోందా? మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
Date : 06-03-2022 - 1:09 IST