Speed News
-
HBD Janhvi: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్!
జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల తిరుపతికి చేరుకుంది.
Date : 06-03-2022 - 1:06 IST -
Revanth: ‘ముందస్తు’ ఎన్నికల మర్మమిదే!
తెలంగాణలో రాజకీయాలు కాకమీదున్నాయి. రేపో, ఎల్లుండో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
Date : 06-03-2022 - 1:05 IST -
Varalaxmi: వరలక్ష్మి ఆద్య` ఫస్ట్ లుక్ రిలీజ్
వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు.
Date : 06-03-2022 - 12:39 IST -
Health Care: తెలంగాణలో హెల్త్ ప్రోఫైల్ కార్యక్రమం.. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో ప్రారంభం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం శనివారం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Date : 06-03-2022 - 11:09 IST -
Mithila Raj: సచిన్ రికార్డు సమం చేసిన మిథాలీ
భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా సచిన్ పేరు చెబితే...మహిళల క్రికెట్ లో ఈ ఘనత హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ కే దక్కుతుంది. మిథాలీని మహిళల క్రికెట్ లో సచిన్ గా అభివర్ణిస్తారు.
Date : 06-03-2022 - 10:36 IST -
PM Modi: పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ నేడు పూణెకు రానున్నారు.
Date : 06-03-2022 - 9:56 IST -
Governor: గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్.. బడ్జెట్ సమావేశాల్లో లేని గవర్నర్ ప్రసంగం
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు తన ప్రసంగం లేకుండా ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.
Date : 06-03-2022 - 9:52 IST -
Rahul Advice: ఎన్నికలు ముగుస్తున్నయ్.. మీ ట్యాంకులను ఫుల్ చేయించుకోండి!
యూపీ ఎన్నికలు సోమవారం ముగియడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఖరి ఓటింగ్ రోజుకు రెండు రోజుల ముందు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 05-03-2022 - 11:32 IST -
Jadeja: ద్రావిడ్ నిర్ణయంపై ఫాన్స్ అసంతృప్తి
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా దుమ్మురేపింది.
Date : 05-03-2022 - 10:46 IST -
Andhra’s Operation Ganga: ఉక్రెయిన్లో ఏపీ ఆపరేషన్ ‘గంగా’
ఉక్రెయిన్ పొరుగుదేశాలకు ఏపీ ప్రతినిధుల బృందం చేరుకుంది. పౌరుల తరలింపు పక్రియ వేగవంతం చేస్తోంది.
Date : 05-03-2022 - 10:23 IST -
Jana Sena: ‘పవన్’ ఔదార్యం… బీమా లేకున్నా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే.
Date : 05-03-2022 - 8:40 IST -
Kerala: ఉత్తమ కోవిడ్-19 వ్యాక్సినేటర్ల అవార్డులకు ఎంపికైన కేరళ నర్సులు
జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ఉత్తమ వ్యాక్సినేటర్ల అవార్డుకు ఎంపికయ్యారు.
Date : 05-03-2022 - 7:19 IST -
Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానులే.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ
Date : 05-03-2022 - 4:47 IST -
Andole MLA: క్షతగ్రాతులను ఆదుకున్న ఎమ్మెల్యే క్రాంతి
అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
Date : 05-03-2022 - 4:43 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన నాటో.. రష్యాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లేనా..?
ఉక్రెయిన్ పై దండయాత్ర సాగిస్తూ ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా, తాత్కాలికంగా 5 గంటలు యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11:30 గంటల యుద్ధ విరామాన్ని ప్రకటించిన రష్యా, తిరిగి యధావిధిగా యుద్ధం ప్రారంభమవుతుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అభ్యర్థన మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ద
Date : 05-03-2022 - 3:46 IST -
Nimmala Ramanaidu : జనం కొసం నిమ్మల సైకిల్ యాత్ర
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు\
Date : 05-03-2022 - 3:11 IST -
NSE కేసులో చిత్రా రామకృష్ణ సీబీఐ అరెస్టు చేసే అవకాశం..?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) మాజీ చీఫ్, చిత్రా రామకృష్ణ ను సీబీఐ అరెస్ట్ చేసేఅవకశాం ఉంది.
Date : 05-03-2022 - 3:09 IST -
ఉక్రెయిన్ నుంచి వచ్చిన మరో 160 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దవాతావరణంలో భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు.
Date : 05-03-2022 - 3:03 IST -
Weather update: దూసుకొస్తున్న వాయుగుండం.. 48 గంటల్లో భారీ వర్షాలు..!
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడి, వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపుగా దూసుకొస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని మరికొద్ది గంటల్లో తీవ్రవాయుగుండం మారి తమిళనాడు వై
Date : 05-03-2022 - 2:45 IST -
Exclusive: ఓటీటీలోకి ‘భీమ్లానాయక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘భీమ్లా నాయక్’ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
Date : 05-03-2022 - 1:09 IST