Speed News
-
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్ నెక్ట్స్!
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'లైగర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
Published Date - 11:15 PM, Fri - 25 February 22 -
Hyderabad Zoo: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ‘సింహం’ దత్తత
గత ఏడాది కాలంగా జంతు ప్రేమికులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు.
Published Date - 10:11 PM, Fri - 25 February 22 -
Jaggareddy: త్వరలో సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తా!
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 04:15 PM, Fri - 25 February 22 -
TTD: శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా శ్రీవారి భక్తులకు శుభవార్తలు చెప్పిన టీడీపీ, ఈసారి వెంకన్ సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వారంలో శుక్ర, శని, అది వా
Published Date - 02:55 PM, Fri - 25 February 22 -
Corona Virus: ఇండియలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్ని ఒక్కరోజే భారత్‌లో 26,988 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులతో కలిపి, దేశంలో ఇప్పటి వరకు 4,28,94,345 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Published Date - 01:53 PM, Fri - 25 February 22 -
Bheemla Nayak: గుంటూరులో థియేటర్ వద్ద.. పవన్ ఫ్యాన్స్ రచ్చ..!
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఈరోజే థియేటర్స్‌లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్‌లో భీమ్లా నాయక్ బొమ్మ పడింది. భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వగా, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్‌లో బెనిఫిట్ షోలు వేశార
Published Date - 12:13 PM, Fri - 25 February 22 -
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Published Date - 10:41 AM, Fri - 25 February 22 -
Hamsa Nandini : క్యాన్సర్ తో పోరాడుతున్న హంసా నందిని.. కీమోథెరపీ నుండి బయటపడినట్లు వెల్లడి
గతంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణను ప్రకటించిన నటి హంసా నంందిని, తాను ఇప్పుడు కీమోథెరపీ నుండి బయటపడినట్లు వెల్లడించింది. తనకు కొనసాగుతున్న క్యాన్సర్ చికిత్స గురించి సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది. తాను కీమోథెరపీని పూర్తి చేసినట్లు పేర్కొంది. హంసా నందిని తన క్యాన్సర్‌కు ఇంకా చాలా చికిత్సలు పొందుతున్నట్లు ఆమె ఫోటోను పంచుకుంది. నేను అధికారికంగా కీమో సర్వైవర్‌ని. కానీ
Published Date - 09:50 AM, Fri - 25 February 22 -
Modi-Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మోదీ పైనే పెను భారం- ఇక రంగంలో దిగాల్సిందేనా?
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Published Date - 09:48 AM, Fri - 25 February 22 -
Turban: సిక్కుల తలపాగాపై నిషేధం లేదు.. కర్ణాటక క్లారిటీ
సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది.
Published Date - 09:43 AM, Fri - 25 February 22 -
BJP: ముస్లింల ఓటు హక్కును ఉపసంహరించుకోవాలి – బీహార్ బీజేపీ ఎమ్మెల్యే
ముస్లింల ఓటు హక్కును ప్రభుత్వం తొలగించాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. 1947లో దేశాన్ని మతం పేరుతో విభజించి మరో దేశాన్ని సంపాదించుకున్నారని..వారు వేరే దేశానికి వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఇక్కడ నివసిస్తున్నట్లయితే, వారి ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వారు (ముస్లింలు) భారతదేశంలో రెం
Published Date - 09:40 AM, Fri - 25 February 22 -
Ukraine Russia War: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఇంతకీ ఏం చెప్పారంటే..?
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోన్లో మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హింసను వదిలేయాలని పుతిన్‌కు మోదీ సూచించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్
Published Date - 09:13 AM, Fri - 25 February 22 -
LinkedIn New Feature: లింక్డ్ ఇన్ నుండి సరికొత్త ఫీచర్..వారికోసం ఫ్లాట్ ఫాంలో మార్పులు..!!!
ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ ఇన్...ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది.
Published Date - 06:40 AM, Fri - 25 February 22 -
KTR On Ukraine Crisis: విద్యార్థులను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించండి…!!!
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
Published Date - 12:25 AM, Fri - 25 February 22 -
Thaggedhe Le: జడేజా తగ్గెేదే లే…
అల్లు అర్జున్ పుష్ప మూవీ మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. సాధారణ అభిమాని నుండి సెలబ్రిటీల వరకూ పుష్ప ఫీవర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
Published Date - 11:21 PM, Thu - 24 February 22 -
T20 Ind Vs SL: తొలి టీ ట్వంటీలో భారత్ గ్రాండ్ విక్టరీ
శ్రీలంకతో సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ ఎదురు కాని వేళ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Published Date - 11:11 PM, Thu - 24 February 22 -
NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Published Date - 10:57 PM, Thu - 24 February 22 -
PM Modi: సీఎం టు పీఎం.. మోడీ 20 ఏళ్ల ప్రస్థానం!
20 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా తన జైత్రయాత్రను ప్రారంభించారు.
Published Date - 10:44 PM, Thu - 24 February 22 -
Nithiin: ‘పదేళ్ళ ఇష్క్’ మర్చిపోలేని అనుభూతి కల్గించింది!
నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన సినిమా ఇష్క్. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసింది.
Published Date - 10:00 PM, Thu - 24 February 22 -
Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని.. కీవ్ నగరాన్ని వీడుతున్న ప్రజలు..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ వైపు అమె
Published Date - 03:29 PM, Thu - 24 February 22