Speed News
-
Ukraine Russia War: పుతిన్ సంచలన నిర్ణయం..అమెరికాకు షాక్..?
ఉక్రెయన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో.. రష్యా సైనిక దళాలు ఒకవైపు బాంబులతో మరోవైపు క్షిపణులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైనికుల కంటే అక్కడ సాధారణ
Published Date - 02:57 PM, Wed - 2 March 22 -
LIC IPO : ఎల్ఐసీ IPOపై వార్ ఎఫెక్ట్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఎల్ ఐసీ ఐపీవో మీద పడింది. యుద్ధం తరువాత సమీక్షించడానికి భారత ప్రభుత్వం సిద్ధం అయింది.
Published Date - 02:42 PM, Wed - 2 March 22 -
Hero Eddy Electric Scooter: రూ. 72వేలకే హీరో ఎడ్డి ఈ-స్కూటర్…లైసెన్స్ అక్కర్లేదు..!!
ప్రముఖ ఈ -స్కూటర్ల తయారీదారు సంస్థ..హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి లేటెస్టు మోడల్ ను ఆవిష్కరించింది. తక్కువ దూరాల ప్రయాణాలకు అనుకూలంగా...ఈ కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Published Date - 12:49 PM, Wed - 2 March 22 -
Healthy Women: మహిళలూ ఈ టిప్స్ పాటించండి…ఆరోగ్యంగా ఉండండి..!!
ఆరోగ్యవంతమైన మహిళా అంటే 50 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం...30 అంగుళా ల కంటే తక్కువ నడుము చుట్టుకొలత ఉండటం కాదు. శారీరక ఆరోగ్యంతో పాటు...
Published Date - 12:36 PM, Wed - 2 March 22 -
భారీగా తగ్గిన Apple iPhone SE స్మార్ట్ ఫోన్ ధర.!! ఎంతంటే.!!
ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఇప్పుడు సరసమైన ధరకే ఆపిల్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది.
Published Date - 12:29 PM, Wed - 2 March 22 -
Russia Ukraine War : ఉక్రెయిన్‌లో భీభత్సం.. కీవ్‌లో టీవీ టవర్‌ను పేల్చేసిన రష్యా
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమై
Published Date - 12:23 PM, Wed - 2 March 22 -
Celebral Palsy: సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు ఎలా ఉంటాయి…?
సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి చిన్నారుల్లో పుట్టుకకు ముందే ఏర్పడి అనారోగ్య సమస్యల కారణంగా సోకుతుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల...
Published Date - 12:13 PM, Wed - 2 March 22 -
Corona Virus Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
ఇండియలో కరోనా కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ తాజాగా బులెటిన్ విదుదల చేసింది. ఇక భారత్‌లో కరోనా కారణంగా నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా మహమ్మారి నుంచి 14,123 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదవుతున్న రోజువారీ కే
Published Date - 11:04 AM, Wed - 2 March 22 -
Ukraine Russia War: రష్యా ఎటాక్స్‌తో.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ నేధ్యంలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడో రోజు కూడా రష్యా, ఉక్రెయిన్ పై తన దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగిస్తున్న నేపధ్యంలో, రష్యా సైనిక దళాల ఎటాక్స్‌తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పూర్తి పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్య
Published Date - 09:56 AM, Wed - 2 March 22 -
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా..?
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో దీనిపై విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం అయ్యి, అదే నెల 28వ తేదీతో పరీక్షలు ముగిసేలా ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా జేఈఈ మెయిన్ పరీక్షల తేదీ ప్రకటనతో ఇంటర్మీడియట్ బోర
Published Date - 09:13 AM, Wed - 2 March 22 -
Home Minister b’day: ఒకరోజు ముందుగా హోంమంత్రి పుట్టిన రోజు జరిపిన చిత్ర బృందం….
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజును చిత్ర బృందం ఒకరోజు ముందుగా మంగళవారం నాడు ప్రసాద్ లాబ్స్ లో జరిపింది.
Published Date - 11:28 PM, Tue - 1 March 22 -
Virat Kohli: వందో టెస్టులో కోహ్లీ శతక్కొట్టుడు ఖాయం
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్.
Published Date - 11:22 PM, Tue - 1 March 22 -
IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి జాసన్ రాయ్ ఔట్
ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ జాసన్ రాయ్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
Published Date - 11:19 PM, Tue - 1 March 22 -
Kedarnath: మే 6న తెరుచుకోనున్న కేదర్‌నాథ్ ఆలయం
కేదార్‌నాథ్ ఆలయాన్ని మే నెలలో తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. వృశ్చిక లగ్నంలో ఆలయ ద్వారాలు తెరుస్తామని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు.
Published Date - 09:46 PM, Tue - 1 March 22 -
James: పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Published Date - 08:07 PM, Tue - 1 March 22 -
AP Cabinet: ఏపీ కెబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..?
మార్చి 3న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7వ తేదీకి వాయిదా పడింది.
Published Date - 06:45 PM, Tue - 1 March 22 -
RTC: ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి ఆర్టీసీ ఉచిత బస్ సర్వీసులు ఏర్పాటు
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలామంది తెలుగువాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది.
Published Date - 06:29 PM, Tue - 1 March 22 -
Realtors: భూవివాదం.. ఇద్దరు రియల్టర్లు మృతి!
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు.
Published Date - 05:46 PM, Tue - 1 March 22 -
Indian Killed: తండ్రికి కాల్ చేసిన 3 గంటల తర్వాత.. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన నవీన్
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది.
Published Date - 04:42 PM, Tue - 1 March 22 -
AP Pension : వృద్ధులకు శివరాత్రి ఫించన్
శివరాత్రి సందర్భంగా వృద్ధులకు ఆలస్యం లేకుండా పింఛను పంపిణీ చేసేలా ఏపీ సీఎం జగన్ ఆదేశించాడు.
Published Date - 04:33 PM, Tue - 1 March 22