South
-
Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్ హాసన్‌కు హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఎంత పెద్ద నటుడైనప్పటికీ, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే హక్కు ఎవరికీ లేదు". కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసు బాధించాయని కోర్టు అభిప్రాయపడింది.
Date : 03-06-2025 - 1:27 IST -
Murder: ఆస్తి వివాదం.. వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఏడుగురు!
ఈ ఘటన సమయంలో దాడి చేసేవారి నుండి తప్పించుకోవడానికి బాధితుడు బేకరీలో పూర్తి సర్కిల్ తిరిగాడు. అనుమానితులు అతన్ని వెంబడించి కత్తులతో కొట్టే ప్రయత్నం చేశారు.
Date : 02-06-2025 - 7:24 IST -
CM Siddaramaiah Review Meeting: సమీక్షల వేళా ముఖ్యమంత్రి సిద్దా రామయ్యా సీరియస్
ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఇంకా నెల సమయం ఉండగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. జిల్లాల పాలనాధికారులు, సీఈఓలతో శుక్రవారం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
Date : 31-05-2025 - 11:24 IST -
Vijay Thalapathy: సూర్యుడికి, వరుణుడికి కులం, మతం ఉందా?
రాజకీయాల్లో కులం, మతాలను ప్రాధాన్యత ఇవ్వకండని విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు టీవీకే నేత విజయ్ స్పష్టం చేశారు.
Date : 30-05-2025 - 4:07 IST -
Karnataka: ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతో సైబర్ మోసం…
ట్రంప్ పేరుతో యాప్ మోసం, కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ. భారీ లాభాలు ఇస్తామంటూ వల వేసి రూ. కోటికి పైగా వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు
Date : 26-05-2025 - 4:16 IST -
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Date : 26-05-2025 - 11:08 IST -
MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్.. వస్తానని చెప్పలేను, రానని చెప్పలేను అంటూ కామెంట్స్!
గుజరాత్‌పై విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో వచ్చే సీజన్‌లో ఆడాలనుకుంటున్నారా లేదా అనే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అతను ఇలా వివరించాడు.
Date : 25-05-2025 - 8:20 IST -
Tiolet Acid: ఫోన్ వాల్యూమ్ తగ్గించమన్న భార్య పై శౌచాలయ ఆమ్లం పోసిన భర్త
బెంగళూరులోని సిద్దేహళ్ళి ప్రాంతంలో ఒక మహిళ తన మద్యం సేవించిన భర్తను ఫోన్ వాల్యూమ్ తగ్గించాలని కోరినందుకే అతడు ఆమెపై ఆమ్ల ద్రవాన్ని (టాయిలెట్ క్లీనర్) పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 24-05-2025 - 3:27 IST -
Taj Mahal Inspired Mosque : రూ.50 కోట్లతో తాజ్‌మహల్ లాంటి మసీదు.. ఎక్కడో తెలుసా ?
తాజ్‌మహల్‌ను తలపించే మసీదు(Taj Mahal Inspired Mosque)ను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఉల్లాల్ పట్టణంలో నిర్మించబోతున్నారు.
Date : 24-05-2025 - 2:15 IST -
Mohanlal Biography: బర్త్‌డే వేళ మోహన్‌లాల్ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం
ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే తనకు చాలా గౌరవమని మోహన్‌లాల్(Mohanlal Biography) తెలిపారు.
Date : 21-05-2025 - 12:16 IST -
Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మానవ-ఏనుగు ఘర్షణ సమస్యకు పరిష్కారం కలిగించే ప్రయత్నంలో భాగంగా, కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మే 21న అధికారికంగా అప్పగించనున్నారు.
Date : 19-05-2025 - 2:33 IST -
Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?
వడియార్(Mysore Rajamata) రాజవంశం కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన్ని వందల ఏళ్ల పాటు పాలించింది.
Date : 19-05-2025 - 12:45 IST -
Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.
Date : 19-05-2025 - 11:22 IST -
Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ మాజీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.
Date : 17-05-2025 - 2:09 IST -
Caste Census: ‘కులగణన’ మావోయిస్టుల సిద్ధాంతమా ?
ఆంధ్రప్రదేశ్‌లోనూ కులసర్వేకు ప్రయత్నాలు జరిగాయిగానీ కార్యరూపం దాల్చలేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
Date : 16-05-2025 - 9:45 IST -
CM Stalin: భాజపా ప్రభుత్వాన్ని సుల్తాన్లతో పోల్చిన సీఎం స్టాలిన్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రాలపై అవలంబిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 'ఢిల్లీ పాలకులు సుల్తాన్లు కారు, రాష్ట్రా పాలకులు బానిసలు కారని' అని ఆయన చెప్పారు.
Date : 14-05-2025 - 12:44 IST -
Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్.. చిన్న పొరపాటే అంటున్న డీకే
ఈ అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(Pakistan Map) స్పందించారు.
Date : 12-05-2025 - 2:41 IST -
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ
‘‘జై హింద్.. ఆపరేషన్ సింధూర్’’ అని చిరంజీవి(Operation Sindoor) పేర్కొన్నారు.
Date : 07-05-2025 - 1:22 IST -
Prakash Raj : భయంలో బాలీవుడ్ యాక్టర్స్.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
దేశ రాజకీయాలపై, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై భవిష్యత్తులోనూ మాట్లాడుతూనే ఉంటానని ప్రకాశ్ రాజ్(Prakash Raj) స్పష్టం చేశారు.
Date : 05-05-2025 - 1:30 IST -
AIADMK: నీట్ పై సీఎం స్టాలిన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి!
నీట్ పరీక్ష రద్దు అంశంలో ప్రజలను మోసగిస్తున్న డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నాడీఎంకే (AIADMK) పార్టీ డిమాండ్ చేసింది.
Date : 03-05-2025 - 1:29 IST