South
-
కావేరి ఆసుపత్రిలో చేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 28న జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
Date : 29-10-2021 - 8:02 IST -
కేరళలో 41మంది గర్భిణిలు కరోనాతో మృతి
కోవిడ్ 19 రెండో విడత కేరళ రాష్ట్రంలో సుమారు 149 మంది భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.
Date : 28-10-2021 - 9:00 IST -
తలైవా సినిమాల్లోకి వచ్చింది ఈయనవల్లేనట
సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీ గురించి, తనకు హెల్ప్ చేసిన వారిపట్ల కృతజ్ఞతగా ఉండడం, తన ఎదుగుదలకు కారణమైన చిన్నచిన్న వ్యక్తులకు తలైవా ఇచ్చే మార్యాద గూర్చి ఎంత చెప్పుకున్న తక్కువే.
Date : 27-10-2021 - 5:00 IST -
ఆంధ్రప్రద్రేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారింది.. జగన్ పై పవన్ ఫైర్!
తెలుగు నేల రెండుగా చీలిపోయినా.. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి సమస్యలు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందులో మొదటిది డ్రగ్స్ రవాణా. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది.
Date : 27-10-2021 - 2:07 IST -
మంచి కాఫీ లాంటి మ్యూజిక్.. ఈ బాయ్స్ సొంతం!
డజనుకు పైగా దేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు అనేక జాతీయ అవార్డులు, గుర్తింపులను గెలుచుకున్న మసాలా కాఫీ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
Date : 25-10-2021 - 3:07 IST -
అంతరించిపోతున్న అరుదైన కళను కాపాడుతున్న కేరళ యువతి
కేరళ అనగానే ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎన్నో కళలకు పుట్టినిల్లు కూడా. అలాంటి అంతరించిపోతున్న కళలలో ఒకటి నొక్కువిద్య పవక్కలీ. పై పెదవి మీద కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించే అతి క్లిష్టమైన ఆట ఇది. నొక్కు అంటే చూపు, విద్య అంటే తెలిసిందే, ఇక పవక్కలీ అంటే బొమ్మలాట అని అర్ధం. అంటే కేవలం ధ్యాసతో ఈ కళను ప్రదర్శించాల్సి ఉంటుంది. చూపు ఏ కాస్త ఏమారినా కథ, కళ మొత్తం చెదిరిపోత
Date : 24-10-2021 - 1:00 IST -
2020 మాకు మాత్రం అద్భుతాన్నిచ్చింది!
కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది.
Date : 24-10-2021 - 10:00 IST -
రామేశ్వరం మహిళలు.. పర్యావరణ యోధులు..!
పర్యావరణ పరిరక్షణ లేదా బతుకుపోరాటమా అని అడిగితే.. ఎవరైనా తడుముకోకుండా చెప్పేది బతుకుపోరాటం గురించే. కాని, రామేశ్వరం మహిళలు అలా కాదు. ఇక్కడి మహిళలు జీవనోపాధితో పాటే పర్యావరణాన్ని రక్షిస్తున్న సైనికులుగా మారారు.
Date : 23-10-2021 - 11:14 IST -
జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాల
Date : 22-10-2021 - 3:15 IST -
తమిళనాడు వైపు.. టీఆర్ఎస్ చీఫ్ చూపు!
తెలంగాణ రాష్ట్ర సమిత (టీఆర్ఎస్) 20ఏళ్లను పూర్తి చేసుకోబోతోంది. ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంతటా వ్యాపించింది. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది.
Date : 22-10-2021 - 11:13 IST -
దుమారం రేపుతోన్న మోడీ బొమ్మ..కేరళ హైకోర్టులో పిటిషన్
ప్రజా ధనంతో ప్రచారం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పోటీపడుతున్నాయి. వ్యక్తిగత ప్రచార ఆర్భాటం కోసం ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నాడు. కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కూడా ఆయన వదలలేదు. దాని మీద ఆయన ఫోటో ఉండేలా చూసుకున్నాడు. ప్రజాధనంతో వేసిన వ్యాక్సిన్లకు మోడీ బొమ్మ తో కూడిన సర్టిఫికేట్ జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉ
Date : 21-10-2021 - 12:33 IST -
42 ఏళ్లుగా షోలెను ఆరాధిస్తూనే ఉన్న రామనగర
కర్నాటకలోని రామనగర ప్రాంతానికి వెళ్తే.. ఇప్పటికీ అక్కడ షోలే పోస్టర్లు కనిపిస్తాయి. అక్కడి రైల్వే స్టేషన్ గోడలపైనా షోలె సినిమాలోని సీన్లు పెయింట్ చేసి ఉంటాయి. షోలె సినిమా ప్రమోషన్ కోసం రైల్వే శాఖ పెద్ద ప్రయత్నమే చేసింది. ఇంతకీ రైల్వే శాఖనే ఈ సినిమా ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనక పెద్ద స్టోరీనే ఉంది.
Date : 21-10-2021 - 11:34 IST -
తుంగభద్రపై మూడు రాష్ట్రాల పోరు..రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక రెడీ
తుంగభద్రా నది మీద కర్నాటక ప్రభుత్వం రిజర్వాయర్ ను నిర్మించాలని తలపెట్టింది. దీని నిర్మాణం కోసం సరికొత్త లాజిక్ ను ఆ రాష్ట్రం వినిపిస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 31 టీఎంసీగా మేరకు తగ్గిందని చెబుతోంది.
Date : 21-10-2021 - 11:00 IST -
గుగూల్ జాబ్ కు బై..పర్యావరణానికి జై.. ఆదర్శ మూర్తి..గురుమూర్తి.
గుగూల్ కంపెనీలో జాబ్ వస్తే వదులుకుంటారా? మంచి ప్యాకేజీ, టైం టూ టైం ఆఫీస్..ఇంకేం కావాలి. గుగూల్ కంపెనీలో జాబ్ రావడమే అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువత.
Date : 20-10-2021 - 10:00 IST -
ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!
రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా కంటే ముందు లక్షల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకునేవారు.
Date : 20-10-2021 - 2:44 IST -
మాల్గుడి కథలు ఎక్కడ తీశారు? 80ల నాటి టెలివిజన్ స్టోరీలో తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు
80లలో బాగా పాప్యులర్ అయిన టీవీ సీరియల్ మాల్గుడి కథలు. అప్పట్లో జనాలను టీవీల ముందు కట్టిపడేసిన టీవీ షోలలో ఇదీ ఒకటి. ఆర్.కె.నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ ఆధారంగా దీన్ని చిత్రీకరించారు. చరిత్ర గురించి ఏ కాస్త తెలుసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో భాగంగానే మాల్గుడి కథలు సీరియల్‌ను ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం.
Date : 20-10-2021 - 11:29 IST -
పేదల కోసం పెళ్లి బట్టలు.. డ్రెస్ బ్యాంక్ ప్రారంభించిన కేరళ వ్యక్తి
కేరళలోని మలప్పురం-పాలక్కడ్‌లో తూతా గ్రామంలో ఉంటున్న 44 ఏళ్ల నాజర్ ఓ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 155 మంది మహిళలకు పెళ్లి దుస్తులు అద్దెకు ఇచ్చాడు. అలాగని డబ్బులకేం కాదు. ఉచితంగా పెళ్లి దుస్తులు సమకూరుస్తాడు.
Date : 19-10-2021 - 3:09 IST -
కాషాయం దుస్తులు ధరించిన ఖాకీలు.. కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు!
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు దిగుతుండటంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
Date : 19-10-2021 - 3:02 IST -
మత్తూర్, కర్నాటక- కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం
ఈ కాలంలో సంస్కృత భాష ఎక్కడుంది ఒక్క పుస్తకాల్లో తప్ప అనుకునే వాళ్లకి.. నేనున్నాను అంటూ సవాల్ విసురుతోంది కర్నాటక షిమోగా జిల్లాల్లోని మత్తూర్ గ్రామం. ఇక్కడికి వెళ్లిన వాళ్లు స్థానికులతో మాట్లాడాలంటే కచ్చితంగా సంస్కృతం నేర్చుకుని ఉండాలి.
Date : 18-10-2021 - 1:11 IST -
ముఖ్యమంత్రి ముందే.. కొవిడ్ రూల్స్ బ్రేక్!
దసరా.. హిందువులకు పెద్ద పండుగ. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబమంతా ఒకే దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Date : 16-10-2021 - 3:38 IST