South
-
Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
లాటరీ కింగ్‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి.
Date : 14-11-2024 - 1:11 IST -
IAS Officers : ‘ఐఏఎస్ ఆఫీసర్స్’ మతపరమైన వాట్సాప్ గ్రూప్.. కీలక పరిణామం
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నుంచి అందిన అధికారిక నివేదిక ఆధారంగా ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్‌కు సీఎం పినరయి విజయన్(Hindu IAS Officers) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి.
Date : 12-11-2024 - 9:21 IST -
Miraya Vadra : మిరాయా వాద్రా ఎవరో తెలుసా ? ప్రియాంకకు మద్దతుగా ప్రచారం
ప్రచారంలో తమ తల్లికి సహకరించేందుకు కుమార్తె మిరాయా వాద్రా(Miraya Vadra), కుమారుడు రైహాన్ వాద్రా కూడా రంగంలోకి దిగారు.
Date : 11-11-2024 - 3:27 IST -
Kasthuri Shankar : పరారీలో నటి కస్తూరి.. ఫోన్ స్విచ్చాఫ్.. ఇంటికి తాళం
కస్తూరి(Kasthuri Shankar) తమిళనాడు విడిచి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Date : 10-11-2024 - 12:40 IST -
Delhi Richest People: ఢిల్లీలో ధనవంతులు నివసించేది ఈ 5 ప్రదేశాల్లోనే!
పృథ్వీరాజ్ రోడ్ ఢిల్లీలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో ఒకటి. ఇది లుటియన్స్ ఢిల్లీలో ఉంది. ఇది విలాసవంతమైన బంగ్లాలు, ఢిల్లీలోని అత్యంత ధనవంతుల గృహాలను కలిగి ఉంది.
Date : 08-11-2024 - 10:11 IST -
Cyclonic Storm: చలికాలం వచ్చింది.. అయినా వదలని వర్షాలు, ఈ రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం!
వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.6 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Date : 08-11-2024 - 6:59 IST -
LK Advani Birthday: నేడు ఎల్కే అద్వానీ పుట్టినరోజు.. పీఎం మోదీ ప్రత్యేక సందేశం
బీజేపీని జీరో నుంచి పీక్‌కి తీసుకెళ్లిన నాయకుడు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ. నేడు బీజేపీ భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి అద్వానీ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Date : 08-11-2024 - 12:30 IST -
Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు
రిషి బ్రిటన్ ప్రధానమంత్రిగా(Rishi Sunak) ఉన్న టైంలో అక్షతా మూర్తి చాలా సింపుల్‌గా బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేశారు.
Date : 07-11-2024 - 4:41 IST -
TRAVANCORE DEVASWOM BOARD: అయ్యప్ప భక్తులకు షాక్? ఇకపై ఇరుముడిలో ఇవి బ్యాన్!
శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్: ఇరుముడిలో కర్పూరం, అగరబత్తీలు వంటి వస్తువులను తీసుకురావొద్దని శబరిమల ఆలయ బోర్డు హెచ్చరించింది.
Date : 07-11-2024 - 2:27 IST -
Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’.. ఐఏఎస్ ఆఫీసర్ ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి
తన వాట్సాప్ నంబరును ఎవరో హ్యాక్ చేసి.. దాని ద్వారా ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ను(Hindu IAS Officers) క్రియేట్ చేశారని ఆయన తెలిపారు.
Date : 04-11-2024 - 3:14 IST -
Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్‌లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు.
Date : 03-11-2024 - 2:40 IST -
Kerala : రైలు ఢీకొని నలుగురు రైల్వే కూలీల దుర్మరణం
Kerala : కూలీలు భరతపుళ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి మీద పారిశుద్ధ్య పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది
Date : 02-11-2024 - 7:20 IST -
Rajnikanth About Vijay’s TVK Party: విజయ్ దళపతి టీవీకే పార్టీ మహానాడు తమిళ నాట ప్రభంజనం సృష్టించింది- రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం మహానాడు భారీ విజయాన్ని సాధించింది.
Date : 02-11-2024 - 2:57 IST -
Kamala Harris : కమలా హ్యారిస్ అమ్మమ్మ ఊరిలో ప్రత్యేక పూజలు.. తులసేంద్రపురం గురించి తెలుసా ?
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయ వనతి. తండ్రి డొనాల్డ్ హారిస్(Kamala Harris) జమైకా దేశస్తుడు.
Date : 02-11-2024 - 2:36 IST -
CM Revanth: నేడు కేరళలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్ళనున్నారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
Date : 02-11-2024 - 12:11 IST -
Delhi Fire Dept: ఢిల్లీలో ఈసారి అత్యధిక ప్రమాదాలు.. 12 గంటల్లో 318 కాల్స్!
దేశ రాజధానిలో దీపావళి దృష్ట్యా అగ్నిమాపక శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అగ్నిమాపక దళానికి కాల్స్ వస్తూనే ఉన్నాయి. బృందం రాత్రంతా పరుగులు పెట్టింది.
Date : 01-11-2024 - 10:57 IST -
Railway Passengers: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లలో ఈ వస్తువులు నిషేధం!
రైళ్లలో భారీ, పెద్ద లగేజీలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ పశ్చిమ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి, ఛత్ పూజ కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వేశాఖ చెబుతోంది.
Date : 31-10-2024 - 12:15 IST -
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
సల్మాన్ ఖాన్ కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు.
Date : 30-10-2024 - 11:47 IST -
Ayodhya Deepotsav 2024: రామమందిర నిర్మాణం తర్వాత గ్రాండ్‌గా మొదటి దీపావళి.. 28 లక్షల దీపాలు వెలిగించి రికార్డు!
అయోధ్యలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీపాలు వెలిగించారు.
Date : 30-10-2024 - 11:10 IST -
Renuka Swamy Murder Case: రేణుక స్వామి హత్యా కేసులో స్టార్ హీరో దర్శన్ కు బెయిల్!
దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఆరు వారాల పాటు ఈ బెయిల్ ఇవ్వబడింది.
Date : 30-10-2024 - 1:12 IST