South
-
ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!
ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్ లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
Date : 11-01-2026 - 10:54 IST -
కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?
ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్ను
Date : 11-01-2026 - 10:29 IST -
రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే
కేరళ MLA రాహుల్ మాంకూటతిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు
Date : 11-01-2026 - 1:23 IST -
విజయ్ జన నాయగన్ సినిమా విడుదల వాయిదా
Vijay Jana Nayagan Movie Postponed విజయ్ ఫ్యాన్స్‌కి షాక్! సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎద
Date : 08-01-2026 - 11:13 IST -
సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు
Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్‌లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమ
Date : 08-01-2026 - 10:15 IST -
విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ TVKతో పొత్తు అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. లౌకికవాదానికి కట్టుబడిన INCతో సహజ స్నేహం ఉంటుందని
Date : 05-01-2026 - 8:06 IST -
రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..
Gurmeet Ram Rahim Granted 40-Day Parole for 15th Time అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి.. జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. ఈ కేసుల్లో అతడు దోషిగా తేలిన 2017 నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 15వ సారి కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే డేరా బాబాకు పెరోల్ వచ్చిన ప్రతీసారి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు [
Date : 05-01-2026 - 4:07 IST -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగ
Date : 30-12-2025 - 3:42 IST -
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్
Date : 30-12-2025 - 12:38 IST -
వాజ్‌పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !
Atal Canteens : ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమి
Date : 25-12-2025 - 2:49 IST -
ఢిల్లీ మెట్రోకు అభివృద్ధికి 12 వేల కోట్లు కేంద్ర ఆమోదం!
Delhi Metro : కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400
Date : 24-12-2025 - 4:26 IST -
ప్రమాదంలో గాయపడిన వారికీ రోడ్డుపైనే సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్న డాక్టర్లు
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు
Date : 24-12-2025 - 2:45 IST -
జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day: 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ
Date : 22-12-2025 - 2:06 IST -
ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్‌లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో మెరిట్‌ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10
Date : 20-12-2025 - 1:27 IST -
తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభ
Date : 18-12-2025 - 12:07 IST -
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. 'ఇది తమిళనాడు. మా క్యారెక్టర్ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం'
Date : 15-12-2025 - 6:46 IST -
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార
Date : 15-12-2025 - 5:10 IST -
Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!
అనారోగ్యంగా ఉందని, వణుకుతోందని ఫిర్యాదు చేసిన, స్పృహ తప్పి పల్స్ కోల్పోయిన ఆ సహ-ప్రయాణికురాలికి నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చారు.
Date : 14-12-2025 - 2:55 IST -
Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!
తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.
Date : 10-12-2025 - 4:44 IST -
TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!
TVK Meeting : తమిళనాడు రాజకీయాల్లో నూతన శక్తిగా ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ కాస్త గ్యాప్ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉద్రిక్తత నెలకొంది
Date : 09-12-2025 - 1:05 IST