South
-
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్‌ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డ
Date : 26-01-2026 - 3:25 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్‌లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్‌లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్‌పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్‌లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్‌లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి భయపడుతున్న ఆర్‌సీబీ?!
ఆర్‌సీబీకి త్వరలోనే ఎటువంటి షరతులు లేకుండా చిన్నస్వామిలో ఆడేందుకు అనుమతి లభిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 22-01-2026 - 1:44 IST -
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకు
Date : 22-01-2026 - 1:32 IST -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో అమానుషం.. కొరియా మహిళపై లైంగిక వేధింపులు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ చెక్ పేరుతో ఓ కొరియా మహిళపై లైంగిక దాడికి పాల్పడిన గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల భద్రతకే ముప్పు కలిగించిన ఈ ఘటన కలకలం రేపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొరియా మహిళపై లైంగిక వేధింపులు లగేజీలో బీప్ సౌండ్ వస్తోందని నమ్మించి పక్కకు తీసుకె
Date : 22-01-2026 - 11:30 IST -
బీజేపీలోకి ఘర్ వాపసీ , తమిళనాట రాజకీయాలు ఇంకాస్త రసవత్తరం
ప్రస్తుత ఎన్నికల బరిలో అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తో పాటు, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలు ప్రధానంగా తలపడుతుండటంతో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నటుడు విజయ్ నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో యువతలో విపరీతమైన ఆసక్తి నెలకొంది
Date : 21-01-2026 - 3:02 IST -
ముంబైలో కి మై హోమ్ గ్రూప్ .. ₹37,500 కోట్లతో పాన్-ఇండియా పైప్‌లైన్ నిర్మాణం
My Home Group Targets ₹37.5K Crore Pipeline in Pan-India Real Estate హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థల్లో మై హోం గ్రూప్ ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇప్పుడు జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏకంగా రూ. 37 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్ని చేపడుతున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశాల్ని కూ
Date : 21-01-2026 - 2:09 IST -
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత
Date : 20-01-2026 - 12:43 IST -
ధనుష్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
Date : 18-01-2026 - 8:50 IST -
కరూర్ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్
Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్
Date : 12-01-2026 - 1:19 IST -
కరూర్ తొక్కిసలాట ఘటన : సిబిఐ ముందుకు TVK చీఫ్ విజయ్
TVK పార్టీ చీఫ్ విజయ్ ఇవాళ ఢిల్లీలో CBI ముందు హాజరుకానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలని ఆయనకు CBI ఆరు రోజుల క్రితం సమన్లు జారీ చేసింది
Date : 12-01-2026 - 11:45 IST -
ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!
ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్ లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
Date : 11-01-2026 - 10:54 IST -
కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?
ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్ను
Date : 11-01-2026 - 10:29 IST -
రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే
కేరళ MLA రాహుల్ మాంకూటతిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు
Date : 11-01-2026 - 1:23 IST -
విజయ్ జన నాయగన్ సినిమా విడుదల వాయిదా
Vijay Jana Nayagan Movie Postponed విజయ్ ఫ్యాన్స్‌కి షాక్! సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎద
Date : 08-01-2026 - 11:13 IST -
సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు
Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్‌లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమ
Date : 08-01-2026 - 10:15 IST -
విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ TVKతో పొత్తు అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. లౌకికవాదానికి కట్టుబడిన INCతో సహజ స్నేహం ఉంటుందని
Date : 05-01-2026 - 8:06 IST -
రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..
Gurmeet Ram Rahim Granted 40-Day Parole for 15th Time అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి.. జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. ఈ కేసుల్లో అతడు దోషిగా తేలిన 2017 నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 15వ సారి కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే డేరా బాబాకు పెరోల్ వచ్చిన ప్రతీసారి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు [
Date : 05-01-2026 - 4:07 IST