Life Style
-
Habits : మీ హ్యాపీ హార్మోన్లను చంపే రోజువారీ అలవాట్లు… ఇవి మార్చుకోండి..!
Habits : మీ హార్మోన్లు అంటే డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఇవి మన మానసిక స్థితిని సంతోషంగా ఉంచే రసాయన సూపర్ హీరోలివి. కానీ మన రోజువారీ జీవనశైలి లో కొన్ని అలవాట్లు నేరుగా వాటిని తగ్గిస్తాయి. ఫలితంగా మనం కారణం లేకుండా క్రోధంగా, అలసిపోయినట్టు అనిపిస్తుంటాం.
Date : 09-06-2025 - 8:00 IST -
Knee Pain: మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధులు ఉన్నట్లే!
కొన్నిసార్లు కాళ్ల నరాలలో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఈ గడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గడ్డ కింది భాగంలో తరచుగా కాలు, మోకాలిలో వాపు, నొప్పి, ఎరుపు రావచ్చు.
Date : 08-06-2025 - 5:19 IST -
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది.
Date : 08-06-2025 - 6:45 IST -
Natural Tips : ఈ 5 నేచురల్ టిప్స్ పాటిస్తే.. మీరు యంగ్‌గా కనిపించడం ఖాయం
Natural Tips : అవిసె గింజల నూనె, శతావరి, అశ్వగంధ, ఉసిరి, పసుపు వంటి మూలికలు సహజంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వయసు సంకేతాలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
Date : 08-06-2025 - 5:32 IST -
Health Tips: కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోండి ఇలా?
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కోసం కేవలం మూత్ర ఉత్పత్తి (యూరిన్ ఔట్పుట్) చూడటం సరిపోతుందని చెప్పారు. ఈ పరీక్ష పెద్ద ఆసుపత్రుల్లో లేదా తీవ్రమైన పరిస్థితుల్లో ఉదాహరణకు సెప్సిస్, షాక్, లేదా రోగి ఐసీయూలో చేరినప్పుడు చేయబడుతుంది.
Date : 07-06-2025 - 12:45 IST -
Drinking Alcohol: మద్యం సేవించే వారికే ఈ సమస్య ఉందా? అయితే ఇది తెలుసుకోండి!
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (వైట్ బ్రెడ్, వైట్ రైస్, మైదా) మరియు ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహారాలు లివర్‌లో కొవ్వును పెంచుతాయి. హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలు కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు.
Date : 07-06-2025 - 7:30 IST -
Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!
Hair Loss : తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకోవడం వల్ల కేశాలు బలహీనమై ఊడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడి జుట్టులో కుదుళ్లు సున్నితంగా ఉండడం వల్ల చిన్న ఒత్తిడికే జుట్టు తెగిపోతుందట.
Date : 07-06-2025 - 5:28 IST -
Sun Screen : పిల్లలు సన్‌స్క్రీన్ అప్లై చేయాలా వద్దా..? నిపుణుల సూచనలు ఇవి..!
Sun Screen : సూర్యుని హానికరమైన కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి, దీని నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్ వాడటం మంచిది. కానీ పిల్లలకు సన్‌స్క్రీన్ వేయడం సరైనదేనా కాదా? దీని గురించి నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకుందాం.
Date : 06-06-2025 - 9:59 IST -
Stress : పిల్లల నుండి పెద్దల వరకు అందరికి ఇదే సమస్య..నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి
Stress : ఈ ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది.
Date : 06-06-2025 - 5:33 IST -
Beauty Tips: ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ స్పాట్స్ ఒక్కసారిగా మాయం కావాలంటే ఇలా చేయండి!
Beauty Tips: ఈ నాలుగు పదార్థాలను కలిపి పేస్ట్ తయారుచేయండి. ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయండి. తరువాత ముఖాన్ని బాగా కడిగేయండి
Date : 04-06-2025 - 5:30 IST -
Mintra : 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో అందుబాటులోకి మింత్రా
మింత్రా 22వ EORSలో 300K కన్నా ఎక్కువ బ్రాండ్-న్యూ స్టైల్స్ విడుదల అవుతున్నాయి. EORSలో లోట్టో, అడిడాస్, ప్యూమా, GAS, ఎంపోరియో అర్మానీ, ఎలీ సాబ్, K-18, అలియా భట్ X లోరియల్ కాస్టింగ్ క్రీమ్ గ్లాస్ కలెక్షన్ వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఉత్పత్తులు విడుదల కానున్నాయి.
Date : 02-06-2025 - 4:40 IST -
Shopping Places : హైదరాబాద్‌లో అతి తక్కువ ధరల్లో షాపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేస్‌లు ఇవే !!
Shopping Places : అబిడ్స్ స్ట్రీట్‌లో బ్రాండెడ్ వస్తువులపై డిస్కౌంట్లు లభ్యమవుతాయి. ఓవరాల్ గా హైదరాబాద్‌లో సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ వస్తువులను షాపింగ్ చేయొచ్చు
Date : 02-06-2025 - 3:22 IST -
Back Pain In Generation Z: వెన్నునొప్పికి అసలు కారణం ఏమిటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
వెన్నునొప్పి వంటి వ్యాధి ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. కానీ ఇప్పుడు జనరేషన్ Z కూడా దీని బారిన పడుతోంది. విద్యార్థుల నుండి యువత వరకు చాలా మంది వెన్ను దిగువ భాగం, భుజాలు, మెడలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 02-06-2025 - 7:15 IST -
Tiffin: ఉదయాన్నే ఏ సమయంలోపు టిఫిన్ చేస్తే మంచిది?
ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అనువైన సమయం మీ జీవనశైలి, రోజువారీ షెడ్యూల్, ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా నిపుణులు సూచించే సమయం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉంటుంది.
Date : 01-06-2025 - 6:45 IST -
Brain Stroke: ఒత్తిడితో బ్రెయిన్ స్ట్రోక్.. ఈ టిప్స్‌తో ఒత్తిడిని దూరం చేయండి!
ఆఫీసులో నిరంతరం పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ప్రజలు ఒత్తిడిలో ఉంటున్నారు. ఇది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Date : 31-05-2025 - 8:00 IST -
Camphor For Skin: కర్పూరంతో ముఖం అందంగా ఉండేలా చేసుకోవచ్చని తెలుసా?
ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇది చవకైన, సులభమైన, రసాయన రహిత ఇంటి నివారణ. మీ చర్మాన్ని అందంగా మార్చగల కర్పూరం 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Date : 29-05-2025 - 7:55 IST -
Social Anxiety Disorder: నలుగురిలోకి వెళ్లాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే!
మనలో కొంతమందికి నలుగురితో మాట్లాడడం, పబ్లిక్‌లో ఆత్మవిశ్వాసంగా ఉండటం ఒక పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఇలాంటి భయం, సంకోచం ఎక్కువై రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే, దాన్ని ‘సోషల్ యాంగ్జైటీ డిజార్డర్’ లేదా ‘సోషల్ ఫోబియా’ అని పిలుస్తారు.
Date : 26-05-2025 - 5:03 IST -
Dandruff: చుండ్రు తగ్గడం కోసం షాంపూలను ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చుండ్రు ఎక్కువగా ఉంది అనుకున్నవారు షాంపూలను ఉపయోగించేవారు ఇప్పుడు చెప్పబోయే విషయాలను తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
Date : 26-05-2025 - 4:34 IST -
Ghee: నెయ్యిలో ఇవి కలిపి రాస్తే చాలు.. జుట్టు నల్లగా పొడవుగా పెరగడం ఖాయం!
మీరు కూడా నల్లటి పొడవాటి అందమైన జుట్టు కావాలని కోరుకుంటున్నారా అయితే నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయేవి కలిపి రాస్తే చాలు అని చెబుతున్నారు.
Date : 26-05-2025 - 2:00 IST -
Beauty Tips: ఒత్తైన జుట్టుతో పాటు మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
చర్మ సౌందర్యం రెట్టింపు అవడం కోసం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 11:32 IST