Life Style
-
Skin Care@Monsoon: వర్షాకాలంలో చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చింది అంతే చాలు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి.
Published Date - 11:00 AM, Sun - 10 July 22 -
Melanoma : మీ శరీరంలో ఇలాంటి మొటిమలు ఉన్నాయా? అయితే వాటిని తేలికగా తీసుకుంటే ప్రమాదంలో పడ్టట్లే…!!
పుట్టుమచ్చలు, బ్యూటీస్పాట్స్ లేదా మొటిమలు ఇలా ఎలా పిలిచినా ఒక్కసారి వస్తే జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే శరీరంలో కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలు ఉండటం ప్రాణాంతకం కాదు.
Published Date - 10:00 AM, Sun - 10 July 22 -
Keerthy Suresh Beauty: తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!
టాలీవుడ్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
Published Date - 09:30 AM, Sun - 10 July 22 -
Vastu Tips : నిద్రించేటప్పుడు ఈ 5 వస్తువులు మీ దరిదాపుల్లో కూడా ఉండకూడదు..!!
నిద్రించేటప్పుడు వాస్తుప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. నిపుణులు కూడా చెప్పేది అదే. వారి అభిప్రాయం ప్రకారం...నిద్రించేటప్పుడు కొన్ని వస్తువులను తలకు దగ్గరగా ఉంచకపోవడమే మంచింది.
Published Date - 07:00 AM, Sun - 10 July 22 -
Sleeping Position: మీరు నిద్రపోయే పొజిషన్ కరెక్టా.. ఈ విషయాలు తెలుసుకోండి!
మనిషికి నిద్ర ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ప్రతి మనిషి రోజుకు సగటున ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
Published Date - 06:15 AM, Fri - 8 July 22 -
Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?
భారతీయుల కంటే చైనీయులే ఎక్కువగా కాలం జీవస్తున్నారని Life Expectancy Report వెల్లడించింది.
Published Date - 09:00 AM, Thu - 7 July 22 -
Heart attack Symptoms : ఒక నెల ముందే శరీరం తెలియజేస్తుంది గుండెపోటు గురించి…ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి..!!
గుండెపోటు లేదా గుండెజబ్బులు వయస్సును బట్టిరావడం లేదు. పలు కారణాల వల్ల ఏవయస్సులోనైనా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
Published Date - 08:00 AM, Thu - 7 July 22 -
Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!
అతి అనర్థాలకు దారి తీస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రొటిన్ ఫుడ్స్ ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ అదే ప్రొటీన్ ఎక్కువైతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది.
Published Date - 07:00 AM, Thu - 7 July 22 -
Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?
సాధారణంగా ఆడవారు పొడవాటి జుట్టును ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.
Published Date - 08:30 AM, Wed - 6 July 22 -
5 Yoga Poses: కాళ్ళు, చేతుల్లో బలం కోసం 5 యోగాసనాలు!!
అయితే మీరు కొన్ని నిర్దిష్ట యోగాసనాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గాయాలు అయ్యేందుకు తక్కువ ఛాన్స్..
Published Date - 06:00 AM, Tue - 5 July 22 -
Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!
జిమ్ కు వెళ్లకుండా.. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండటం ఎలా ? ఈ ప్రశ్నకు ఎంతోమంది ఇంటర్నెట్ లో సమాధానం కోసం వెతుకుతుంటారు.
Published Date - 07:30 AM, Mon - 4 July 22 -
Kalonji Oil : జుట్టు శాశ్వతంగా నల్లగా ఉండాలంటే కలోంజీ నూనెను ఇలా తయారు చేసుకొని వాడండి..!!
చాలా సంవత్సరాలుగా కలోంజీ లేదా ఉల్లి గింజలు వంటల్లో సుగంధ ద్రవ్యంగా మారుతున్నారు. కలోంజిలో యాంటిహిస్టామైన్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
Published Date - 08:30 AM, Sun - 3 July 22 -
Health -Tips : పళ్ళు పచ్చగా ఉన్నాయా..నలుగురిలో నవ్వలేకపోతున్నారా…ఈ చిట్కాలు ట్రై చేయండి.!!
నలుగురిలో మాట్లాడాలన్నా..నవ్వాలన్నా...పళ్లు బయటపడతాయి. నవ్వి పలకరించాలంటే...కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కారణం వాళ్ల పళ్ళు పచ్చగా ఉండటమే.
Published Date - 01:13 PM, Sat - 2 July 22 -
Irregular Periods:ఇవి తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడమే కాదు…నొప్పి తగ్గుతుంది.!!
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా పీరియడ్స్ క్రమంగా రావు. కొన్ని రకాల ఆహారపదార్థాలు నెలసరి సరిగ్గా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు ఆ సయమంలో వచ్చే కడుపునొప్పిని కూడా తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.
Published Date - 11:15 AM, Sat - 2 July 22 -
Hair Fall : సిగరెట్ తాగుతున్నారా…బట్టతల వస్తుంది జాగ్రత్త..!!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు చాలా మంది ఉన్నారు. మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
Published Date - 10:15 AM, Sat - 2 July 22 -
Money : డబ్బున్నవారికి ఎలాంటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా..?
మన బతుకేంది ఇలా ఏడ్చింది...జీవితం డబ్బు లేకుండా ఇలా ఉందేంటి అంటూ బాధపడుతుంటారు చాలా మంది. కానీ నిజానికి డబ్బున్నవారికి ఎన్నో సమస్యలు తప్పవట. డబ్బున్నవాళ్లు ఎదుర్కొనే సమస్యలేంటో తెలుసుకుందాం.
Published Date - 11:00 AM, Fri - 1 July 22 -
Fitness: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. మీ లైఫ్ స్టైల్ మారిపోవడం గ్యారెంటీ!
మీ ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునే సమయం లేదని భావిస్తున్నారా. అలా అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
Published Date - 07:45 AM, Thu - 30 June 22 -
Beauty Tips : వీటిని తింటే వయస్సు పెరిగినా…40లోనూ 20వలే కనిపిస్తారు…!!!
వయస్సు మీద పడుతుందా...అయినా అందంగా కనిపించాలనుకుంటున్నారా..40ఏళ్లు దాటినా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటున్నారా...అయితే సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి.
Published Date - 08:30 AM, Mon - 27 June 22 -
Exercise: అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏ ఏ సమయాల్లో ఎక్సర్ సైజ్ లు చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది?
ఉదయాన్నే వ్యాయామం చేసేస్తే ఓ పనైపోద్ది.. ఇక రోజంతా పనులు చూసుకోవచ్చు అనుకునేవారే ఎక్కువ.
Published Date - 06:30 AM, Mon - 27 June 22 -
Women life : బెనారస్ చీర కట్టు…నలుగురు చూసేట్టు…ఈ టిప్స్ ఫాలో అవ్వండి…మెరిసిపోండి..!!
అందంగా లేనా..అసలేం బాలేనా...అని రాసాడో కవి!!! చీరకట్టిన నా చెలి...అందాలు ఆహా అద్భుతం...పోతపోసిన అజంతా శిల్పం.!! స్త్రీ అందమంతా చీరకట్టులోనే ఉంటుంది.
Published Date - 11:00 AM, Sat - 25 June 22