Life Style
-
8 Dishes: ఆ 8 ఫుడ్స్ మన ఇండియన్ కాదండోయ్..!
మనం ఎంతో ఇష్టంగా తినే కొన్ని ఫుడ్స్ మన దేశానివి కాదట.ఆ స్పైసీ, టేస్టీ ఫుడ్స్ మన దేశానికి సొంతమని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం వేరు.. వాటి పుట్టుక, తొలిసారి తయారీ ఎక్కడో దూరంగా ఉన్న ఖండంలో జరిగింది.
Date : 19-02-2023 - 1:00 IST -
Sleeping Tips: మీరు లైట్ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి
చాలామందికి, రాత్రిపూట (Night) లైట్ ఆన్ చేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది.
Date : 19-02-2023 - 9:00 IST -
Heart Pain & Chest Pain: ఛాతి నొప్పి, గుండె నొప్పి ఒక్కటేనా?
ఛాతీ నొప్పిని (Chest Pain) కొంతమంది తక్కువ అంచనా వేస్తారు. గుండె నొప్పికి ఛాతి నొప్పి రావడం లక్షణమని అనుకోరు.
Date : 18-02-2023 - 7:00 IST -
Amnesia Diet: మతిమరుపు తగ్గడానికి ఈ స్పెషల్ ఫుడ్స్ మీకోసమే.
ఈ మధ్యకాలంలో ఏంటో ప్రతి విషయాన్ని మర్చిపోతున్నా (Forgetting). ఏంటో ఏమో అని అందరూ ఏదో సందర్భంలో అనుకునే ఉంటారు.
Date : 18-02-2023 - 6:00 IST -
Money Plant Tips: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఈ టిప్స్ మీకోసమే..
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు (Financial Difficulties) ఉండవట.
Date : 18-02-2023 - 5:00 IST -
Pulses: తినండి పప్పు.. ఇక ఉండదు ముప్పు..!
పప్పులను (Pulses) పేదవాడి మాంసం అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పోషక పదార్థాలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పప్పులలోని పోషకాలలో 25 శాతానికిపైగా ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఉంటాయి.
Date : 18-02-2023 - 9:55 IST -
Skin Care: బ్యూటిఫుల్ స్కిన్ కోసం ఈ ఫుడ్స్ బెస్ట్..!
ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తినే కొంతమందికి మొహంపై మొటిమలు వస్తుంటాయి. చర్మంపై మంట కలుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే.. గ్లోయింగ్ స్కిన్, క్లియర్ స్కిన్ , సాఫ్ట్ స్కిన్ కావాలంటే.. మంచి ఫుడ్స్ తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినాలి.
Date : 18-02-2023 - 9:30 IST -
Mushrooms: పుట్ట గొడుగు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
పుట్ట గొడుగుల (Mushrooms)లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
Date : 18-02-2023 - 8:56 IST -
Acne: మొటిమలంటే భయమా? ఇలా నివారించుకోవచ్చు.
చక్కెర (Sugar) ఉండే పదార్థాలు, కూల్‌డ్రింక్‌లు, వైట్ బ్రెడ్, బంగాళదుంప.. దూరంగా ఉండండి.
Date : 17-02-2023 - 8:00 IST -
Hormones Imbalance: వీటితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టేయండి
హార్మోన్ల స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటే మన శరీరంలోని (Body) అవయవాల పనితీరు మందగిస్తుంది.
Date : 17-02-2023 - 7:30 IST -
Computer Workers: కంప్యూటర్ ముందు వర్క్ చేసి కళ్లు అలిసిపోతే..!
సాధారణంగా నిమిషానికి 15-20 సార్లు రెప్పవేయడం వల్ల కన్నీళ్లు (Eyes) మన కళ్లపై సమానంగా వ్యాప్తి చెందుతాయి,
Date : 17-02-2023 - 5:00 IST -
Snoring Tips: గురకతో ఇబ్బంది పడుతున్నారా?
వయసుతో (Age) సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గురక.
Date : 17-02-2023 - 4:00 IST -
Laser Treatment: గుండె రక్తనాళాల్లో కొవ్వుకు లేజర్ చికిత్స
రక్తనాళాల్లో (Blood) పేరుకుపోయిన కొవ్వును(ప్లాక్స్) తొలగించే మరో గొప్ప వైద్య ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
Date : 17-02-2023 - 11:10 IST -
Heart Attack risk for Runners: రన్నర్లకు గుండెపోటు ముప్పు..
రన్నింగ్ (Running) ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. రోజూ 30 నిమిషాల పరుగు
Date : 16-02-2023 - 8:00 IST -
Gut Health: గట్ హెల్త్ ను ఫిట్ గా చేసే 5 పానీయాలు
గట్ మైక్రోబయోమ్ (Microbiome) అంటే.. మన శరీరంలోని ప్రేగులలో ఉండే సూక్ష్మజీవులు. మన గట్ మైక్రోబయోమ్‌లో
Date : 16-02-2023 - 7:30 IST -
Varicocele: ఒక వృషణం పెద్దగా మరొకటి చిన్నగా ఉందా?
కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్టుగానే.. కొంతమంది పురుషులలో వృషణాలు లేదా ముష్కాలు (Testis) ఉబ్బుతాయి.
Date : 16-02-2023 - 7:00 IST -
Uric Acid: యూరిక్ యాసిడ్.. గౌట్ సమస్యలను జయిద్దాం
రక్తంలో (Blood) యూరిక్ యాసిడ్ మోతాదు పెరగడాన్ని 'హైపర్ యూరిసెమియా ' అంటారు.
Date : 16-02-2023 - 6:00 IST -
Pre Diabetes Symptoms: బీ అలర్ట్.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు ఇవీ
డయాబెటిస్ వ్యాధి రావడానికి ముందు కొన్ని సిగ్నల్స్ (Signals) ఇస్తుంది. ఆ స్టేజ్ ను "ప్రీ డయాబెటిస్" అంటారు.
Date : 15-02-2023 - 8:45 IST -
Ladies Finger: బెండకాయలు నానబెట్టిన నీళ్లను తాగితే.. ఎంత లాభమో తెలుసా?
మానవ శరీరానికి ఎంతో మేలు చేసే బెండకాయ.. ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఈ బెండకాయలో పుష్కలం.
Date : 15-02-2023 - 8:00 IST -
Bad Smell From Mouth: మీకు నోటి దుర్వాసన బాగా వస్తుందా.. ఇలా తొలగించుకోండి
పొగతాగే అలవాటు ఉన్నవారిలో నోరు (Mouth) ఎండిపోయి దుర్వాసనకు కారణమవుతుంది. శుభ్రత లోపించడం మరో కారణం.
Date : 15-02-2023 - 7:00 IST