HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Coffee Are Very Good For Weight Loss

Coffee for Weight Loss: బరువు తగ్గడానికి ఈ కాఫీ లు ఎంతో మేలుచేస్తాయి.

బరువు తగ్గడానికి కష్టపడి ప్రయాసపడుతున్నారా.. అయితే, కొన్ని ఈజీ దారుల్లో బరువు అంతకంటే ఈజీగా తగ్గొచ్చు.

  • Author : Maheswara Rao Nadella Date : 27-02-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss
These Coffees Are Very Good For Weight Loss.

కాఫీ (Coffee) మాంచి రీఫ్రెషింగ్ బేవరేజ్. దీనిని తాగడం వల్ల అప్పటికప్పుడు రిలాక్స్ అవుతారు. చాలా మైండ్ రీఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాదు, దీని వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. తాజాగా కొన్ని అధ్యయనాలు దీని వల్ల బరువు తగ్గుతారని కూడా చెబుతున్నారు. అయితే, అందుకోసం కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కాఫీతో (Coffee) లాభాలు:

కాఫీ.. ఇందులోని కెఫిన్‌పై ఎన్నో పరిశోధనలు సాగాయి. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతారు. జీవక్రియను వేగంగా చేయడంలో ఈ కాఫీ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొవ్వుని కరిగించడానికి కూడా ఇది బాగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

సన్నని నడుము:

సన్నని నడుము అంటే ఎవరికైనా ఆశే. నడుము ఉందా లేదన్నట్లుగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. కాఫీలోని గొప్ప గుణాలు నడుము దగ్గర కొవ్వుని తగ్గించి త్వరగా బరువు తగ్గేలా చూస్తాయి. మరి అలాంటి కాఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క, అల్లం కాఫీ (Coffee):

దాల్చిన చెక్క, అల్లం రెండు కూడా బరువు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. మరి ఈ రెండింటి కలయికలో మాంచి కాఫీ తాగితే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ కాఫీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం..

    1. ఎస్ప్రెస్సో షాట్ 40 మి.లీ
    2. దాల్చిన చెక్క పొడి పావు టీస్పూన్
    3. జాజికాయ పొడి పావు టీ స్పూన్
    4. వెనీలా ఎక్స్ట్రాక్ట్ పావు టీ స్పూన్
    5. తేనె 1 టీ స్పూన్
    6. లో ఫ్యాట్ పాలు 120 మి.లీ (ఇందులో చాలా పదార్థాలు సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. మీరు ట్రై చేయొచ్చు)

తయారీ విధానం:

    1. ముందుగా ఓ కప్పులో కాఫీ పొడి అల్లం పొడిని వేయండి.
    2. మిగతా పదార్థాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయండి.
    3. తర్వాత ఎస్ప్రెస్సో షాట్ వేసి బాగా కలపండి.
    4. ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపండి.
    5. చివరగా, జాజికాయ, దాల్చిన చెక్క పొడి వేసి గార్నిష్ చేసుకోండి.

స్పైస్డ్ మోచా:

కావాల్సిన పదార్థాలు..

    1. ఎస్ప్రెష్షో షాట్ 40 మి.లీ
    2. బ్రౌన్ షుగర్ 1 లేదా 2 స్పూన్
    3. కోకో పౌడర్ 4 టీస్పూన్స్
    4. దాల్చిన చెక్క పొడి పావు టీస్పూన్
    5. మిరియాల పొడి పావు టీస్పూన్
    6. వెనీలా సిరప్ 1 టీ స్పూన్
    7. లో ఫ్యాట్ పాలు 120 మి.లీ
    8. విప్డ్ క్రీమ్ గార్నిషింగ్ కోసం..

తయారీ విధానం:

    1. అన్ని పొడి పదార్థాలను ముందుగా ఓ గిన్నెలో వేసి కలపండి.
    2. ఇప్పుడు ఎస్ప్రెస్సో షాట్ వేసి బాగా కలిపాలి. తర్వాత వెనీలా సిరప్ వేయాలి.
    3. ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపాలి.
    4. ఇలా తయారైన కాఫీని ఓ కప్పులో వేయాలి.
    5. ఇప్పుడు పై నుంచి విప్డ్ క్రీమ్‌తో గార్నిష్ చేయండి.

పిస్తా టీ (Tea):

    1. ఎస్ప్రెస్సో షాట్ 40 మి.లీ
    2. బ్రౌన్ షుగర్ పావు టీస్పూన్
    3. పిస్తా తరుగు 1 టీ స్పూన్
    4. యాలకుల పొడి 1 టీస్పూన్
    5. లో ఫ్యాట్ మిల్క్

తయారీ విధానం:

    1. ఓ కప్పులో పిస్తా, పంచదార, యాలకుల పొడి వేసి బాగ కలపాలి.
    2. ఇప్పుడు వెచ్చని ఎస్ప్రెస్సో షాట్ వేయాలి.
    3. పై నుంచి లో ఫ్యాట్ మిల్క్ పోమ్ వేయండి.
    4. చిటికెడు యాలకుల పొడి, పిస్తా తురుముతో గార్నిష్ చేయండి.

Also Read:  Anasuya: అనసూయ పై కస్తూరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • coffee
  • food
  • health
  • helps
  • Life Style
  • Loose
  • tips
  • Tricks
  • weight
  • weight loss

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

  • Are you sleeping with your phone under your pillow?

    Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

  • Surgery For Appearance Avika Gor

    Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

Latest News

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd