Life Style
-
Hair Loss: హెయిర్ లాస్ పై మీ అపోహలన్నీ ఇక క్లియర్
జుట్టు రాలడం (Hair Loss) అనేది అత్యంత సాధారణ చర్మ సమస్యలలో ఒకటి. ఇది ఎవరికైనా.. ఎప్పుడైనా రావచ్చు. జుట్టు రాలడాన్ని మెడికల్ టర్మీనాలజీలో "అలోపేసియా" అంటారు. ఈ ప్రాబ్లమ్ పురుషులు , స్త్రీలలో అందరిలో వస్తుంది. ఒక రోజులో 50 నుంచి 100 జుట్టు తంతువులు రాలిపోతాయని అంటారు. వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వెంట్రుకలు వస్తుంటాయి.
Date : 09-02-2023 - 3:00 IST -
Egg Consumption: గుడ్డు గుండెకు.. గుడ్డా? బ్యాడా..?
గుడ్డు (Egg )వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందా..? ఈ సందేహాలకు నిపుణుల సమాధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..!
Date : 09-02-2023 - 2:22 IST -
High Cholesterol: హై కొలెస్ట్రాల్ తో కంటికి గండం
హై ఫ్యాట్ ఉన్న ఫుడ్ తినడం వల్ల.. ధూమపానం, మద్యపానం చేయడం వల్ల.. వ్యాయామం చేయకపోవడం వల్ల ..తప్పుడు జీవనశైలి కారణంగా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువైతే చాలా డేంజర్. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన కంటిచూపుపై కూడా దెబ్బపడుతుంది.
Date : 07-02-2023 - 1:44 IST -
Pregnancy: గర్భిణులు ఎంత బరువు ఉండాలి? అపోహలు, వాస్తవాలు ఇవీ..!
ముఖ్యంగా గర్భ సమయంలో మహిళలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ టైమ్లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కొందరు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు.
Date : 07-02-2023 - 12:14 IST -
Twins and Multiples: కవలల పుట్టుక మిస్టరీ ఇదీ..!
కవల పిల్లలు ఎలా పుడతారు ? ఎందుకు పుడతారు ? కొంతమందికే కవలలు ఎందుకు కలుగుతారు ? అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని అంచనా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
Date : 06-02-2023 - 2:25 IST -
Gemstones: అసలు, నకిలీ రత్నాల మధ్య తేడాను ఇలా తెలుసుకోండి
వ్యక్తి యొక్క జీవితం గ్రహాలు, రాశుల ప్రకారం నడుస్తుంది. గ్రహాల శాంతి మానవ జీవితంలో మార్పులను తీసుకువస్తుంది.
Date : 05-02-2023 - 9:05 IST -
Vastu Tips: సుఖశాంతులు ఇంట్లో కలకాలం ఉండేందుకు వాస్తు టిప్స్ ఇవీ..
ఇంటి వాస్తు అనేది అందులో నివసించే వారి ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయి.
Date : 05-02-2023 - 8:30 IST -
Cancer Symptoms: పురుషులూ.. అవి క్యాన్సర్ సంకేతాలు తెలుసా..?
క్యాన్సర్ (Cancer)ఒక ప్రాణాంతక వ్యాధి. దీని కారణంగా శరీరంలోని కణాలు నాశనం కావడం ప్రారంభిస్తాయి. క్రమంగా శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే మరణానికి కూడా దారితీస్తుంది. శరీరంలోని కణాలు అసాధారణ స్థాయిలో వేగంగా పెరగడం వల్ల క్యాన్సర్ (Cancer) వస్తుంది.
Date : 05-02-2023 - 12:30 IST -
Refrigerated Food: ఫ్రిజ్లో ఫుడ్స్ ఎన్నిరోజులు నిల్వ చేయొచ్చు? మీరు ఫుడ్ ఐటమ్స్ ను ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారా..?
నేటి బిజీ లైఫ్ స్టైల్ లో ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుని తినడం సర్వసాధారణమై పోయింది. దీనివల్ల ఆహారం పాడు కాదు.. సమయం కూడా ఆదా అవుతుంది. ఇక్కడి దాకా అంతా ఓకే.. కానీ ఆరోగ్యానికి ఇబ్బంది రాకూడదు అంటే గరిష్టంగా ఎంత టైం పాటు ఫుడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
Date : 05-02-2023 - 11:17 IST -
Weight Losing Dosa: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ “దోశ”ను తినండి!
మీరు బ్రేక్ఫాస్ట్లో బేసన్ దోశ, రవ్వ దోశ చాలాసార్లు తిని ఉంటారు.
Date : 03-02-2023 - 7:30 IST -
Bad Breath Treatment: నోటి దుర్వాసన ఎలా పోతుందంటే..?
చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్ల కారణంగా పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది.. ? అది వస్తే ఏం చేయాలి.. ? ఇప్పుడు తెలుసుకుందాం..!
Date : 03-02-2023 - 2:12 IST -
Common Mistakes: ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటారా.. ఆ సమస్య వస్తుంది!
మీరు ప్యాంట్ వెనుక జేబులో చాలా గంటలు పర్సును ఉంచుతారా ? ఇలా గంటల తరబడి పర్సును పెట్టుకొని తిరిగితే "ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్" సమస్య వస్తుందని తెలుసా ? ఈవిషయం తెలియక ప్యాంటు ధరించే వారంతా.. వెనుక జేబులో పర్సు పెట్టుకుంటున్నారు. పర్సు నిండా డబ్బు.. రకరకాల కార్డులు పెట్టుకోవడం వల్ల నడవడానికి, లేవడానికి, కూర్చోవడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది.
Date : 03-02-2023 - 1:14 IST -
Narcissistic Personality Disorder: నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ల సంగతిదీ..!
వ్యక్తిత్వం ఆధారంగానే వ్యక్తి వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ మనం ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకో బోతున్నాం. అదే.. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder). ఇదొక మానసిక ఆరోగ్య సమస్య. దీని నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ను వైద్యులు ఉపయోగిస్తున్నారు.
Date : 01-02-2023 - 11:18 IST -
Gold Rates: రేటు పెరిగిన బంగారం.. వాడకం తగ్గించిన జనాలు
మన దేశంలో బంగారానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కొంతమంది బంగారాన్ని తమ హోదాకు చిహ్నంగా భావిస్తే, మరికొందరు అత్యవసర సమయాల్లో పనికి వచ్చే వస్తువుగా చూస్తారు.
Date : 31-01-2023 - 9:34 IST -
Ayurvedic Products: మీ ఇంట్లో తయారు చేసుకోగలిగే 5 ఆయుర్వేద ప్రోడక్ట్స్
ఆయుర్వేదానికి మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. ఎంతోమంది ఆయుర్వేదిక్ టిప్స్ ను ఫాలో కావడానికి ప్రయారిటీ ఇస్తున్నారు.
Date : 31-01-2023 - 8:38 IST -
Addiction: వ్యసనాలు వదిలించుకునే 5 మార్గాలివీ
కొందరికి పేకాట ఆడటం, ఆన్ లైన్ జూదాలు కాయడం, బెట్టింగ్ పెట్టడం వంటి వ్యసనాలు ఉంటాయి.
Date : 31-01-2023 - 8:34 IST -
Life Partner: లైఫ్ పార్ట్నర్తో రొమాన్స్ చేసేందుకు ఈ టిప్స్ ఫాలోకండి!
శృంగారం చేయడం వేరు, రొమాంటిక్గా ఉండటం వేరు. రొమాంటిక్గా ఉండటం అనేది ఓ కళ.
Date : 31-01-2023 - 8:30 IST -
Memory Problems: ఫుడ్స్ తింటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది
మీ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దీన్ని సరైన స్థితిలో ఉంచడానికి తగిన పోషకాహారం అవసరం. కొన్ని ఆహారాలు మీ జ్ఞాపకశక్తికి కూడా ప్రభావితం చేసి, డిమెన్షియాకు దారితీస్తాయి. ఈవిధంగా మీ జ్ఞాపకశక్తి సమస్యలను మరింత తీవ్రతరం చేసే 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
Date : 31-01-2023 - 2:30 IST -
Consuming Too Much Sugar: చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి..!
చక్కెర రుచిగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలా అని దాన్ని మీ ఆహారంలో ఎక్కువ భాగం చేర్చుకోవడం మీ మొత్తం ఆరోగ్యానికి హానికరం . ఇది స్కిన్ హెల్త్ ను దెబ్బ తీస్తుంది. నిద్ర సమస్యలను సృష్టిస్తుంది. మీరు అతిగా చక్కెరను తీసుకుంటున్నారని తెలిపే ఐదు సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
Date : 31-01-2023 - 2:00 IST -
Artificial Skin: ఆర్టిఫీషియల్ స్కిన్.. గేమ్ ఛేంజర్
మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. వాతావరణ మార్పులను మనం ఫీల్ అయ్యేలా చేసేది చర్మమే. చర్మంలో హెయిర్ ఫోలికల్స్, స్వేద గ్రంథులు, సేబాషియస్ గ్రంథులు, నరాలు, శోషరసాలు, రక్త ధమనులు, సబ్కటానియస్ హైపోడెర్మిస్ పొరలు ఉంటాయి. వీటన్నింటి కలయికగా చర్మం తన యాక్టివిటీని జరుపుతుంది.
Date : 31-01-2023 - 1:30 IST