Health
-
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా
ఉదయాన్నే పరగడుపున జీలకర్ర వాటర్ ను ఖాళీ కడుపుతో తాగితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
Date : 29-12-2024 - 10:30 IST -
Cabbage in Winter: చలికాలంలో క్యాబేజీని తప్పకుండా తినాలంటున్న వైద్యులు.. ఎందుకో తెలుసా?
శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో క్యాబేజీ కూడా ఒకటని, ఈ క్యాబేజీని తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 29-12-2024 - 10:07 IST -
Homeopathy : హోమియోపతిలో ఏ వ్యాధులకు ఉత్తమంగా చికిత్స చేస్తారు? నిపుణుల నుండి తెలుసుకోండి..!
Homeopathy : ఏ వ్యాధి వచ్చినా అల్లోపతి మందులు ఎక్కువగా వాడుతుంటారు. కానీ హోమియోపతితో చికిత్స చాలా ప్రయోజనకరంగా ఉండే కొన్ని వ్యాధులు ఉన్నాయని మీకు తెలుసా. హోమియోపతి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎకె గుప్తా నుండి దీని గురించి మనకు తెలుసు.
Date : 28-12-2024 - 8:15 IST -
Diabetes: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే రాత్రి పూట పడుకునే ముందు పాలలో ఈ పొడి కలిపి తీసుకోవాల్సిందే!
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు షుగర్ కంట్రోల్ లో ఉండాలి అంటే తప్పకుండా రాత్రిపూట పడుకునే ముందు పాలల్లో ఈ పొడి కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 27-12-2024 - 4:00 IST -
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అసలు తినకండి!
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
Date : 27-12-2024 - 3:33 IST -
Home Remedy: జలుబు, దగ్గు లేదా గొంతునొప్పికి 7 గృహ వైద్యాలు
శీతాకాలం వచ్చేసింది, దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటాం. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరము, గొంతునొప్పి వంటివి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ సమస్యలు మన రోజువారీ పనులను సరిగా చేయడంలో కూడా ఇబ్బందులు కలిగించవచ్చు, అలాగే అధిక అలసట అనుభూతి కావచ్చు. అయితే, కొన్ని సులభమైన గృహవైద్యాలు ఈ లక్షణాలను నివారించడంలో చాలా ఉపయోగపడతాయి.
Date : 27-12-2024 - 12:40 IST -
Shockwave Syringe : ఐఐటీ బాంబే అభివృద్ధి చేసిన శాక్వేవ్ సిరింజ్ ..
Shockwave Syringe : ఈ సిరింజ్ ద్వారా ఔషధాలను నొప్పి లేకుండా, తక్కువ నష్టం కలిగిస్తూ శరీరంలో పంపిణీ చేయవచ్చు
Date : 27-12-2024 - 12:10 IST -
Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-12-2024 - 11:03 IST -
Corn: ఈ సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా మొక్కజొన్న అస్సలు తినకండి.. తిన్నారా అంతే సంగతులు!..
మొక్కజొన్న వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని చెబుతున్నారు.
Date : 27-12-2024 - 10:32 IST -
Jaggery: ప్రతిరోజు చిన్నం బెల్లం ముక్క తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు!
తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, బరువు తగ్గడంతో పాటు ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 27-12-2024 - 10:00 IST -
Body Oil vs Lotion : బాడీ ఆయిల్ లేదా లోషన్.. చర్మానికి మేలు చేసే రెండింటి మధ్య తేడా ఏమిటి?
Body Oil vs Lotion : చలికాలంలో నిర్జీవమైన చర్మం పొడిబారడం సర్వసాధారణం. దీన్ని మెరుగుపరచడానికి, ప్రజలు తరచుగా బాడీ లోషన్ , బాడీ ఆయిల్ను ఉపయోగిస్తారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో ఈ రోజు మనం ఈ కథనంలో చెప్పబోతున్నాం.
Date : 27-12-2024 - 6:30 IST -
Barley: చలికాలంలో బార్లీ నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా!
శీతాకాలంలో బార్లీ నీళ్లు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, అలాగే అనేక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Date : 26-12-2024 - 2:04 IST -
Guava: జామపండు ఇలా తింటే చాలు జలుబు దగ్గు అన్ని మాయం అవ్వాల్సిందే!
మనం తరచుగా తీసుకునే జామ పండును కొన్ని విధాలుగా తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
Date : 26-12-2024 - 12:03 IST -
Health Tips: గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే గుండె సమస్యలు రావా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
గోరు వెచ్చని నీటిలో పసుపు కలుగును తాగితే నిజంగానే గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 26-12-2024 - 11:03 IST -
Apple-Guava: జామపండ్లు, ఆపిల్స్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?
జామ పండ్లు యాపిల్స్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది. ఈ రెండింటి వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-12-2024 - 10:03 IST -
Eating With Our Hands: చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
మనం చేతులతో భోజనం చేస్తే నోటిలో, పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
Date : 26-12-2024 - 7:30 IST -
Fact Check : మండుతున్నది కుర్కురే పొడి కాదు.. అమోనియం డైక్రోమేట్
అయితే ఇటీవలే కుర్కురేల(Fact Check) పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది.
Date : 25-12-2024 - 9:41 IST -
Papaya: ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే నిజంగా అబార్షన్ అవుతుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుంది నిజంగానే అబార్షన్ అవుతుందా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-12-2024 - 4:50 IST -
Sleeping Tips: గర్భవతులు సరిగా నిద్ర పోకపోతే అది బిడ్డ ఎరుగుదలపై ప్రభావం చూపిస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
గర్భవతులకు సరైన నిద్ర అవసరం. ఒకవేళ సరిగా నిద్ర పట్టకపోతే అది బిడ్డ ఎదుగుదలపై నిజంగానే ప్రభావం చూపిస్తుందా ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-12-2024 - 3:31 IST -
Health Benefits Of Oil: మెరిసిపోయే చర్మం కావాలా.. అయితే ఈ ఆయిల్ను ట్రై చేయండి!
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని, చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 25-12-2024 - 3:10 IST