Health
-
Almonds: స్త్రీలు నానబెట్టిన బాదం పప్పులు రోజు తింటే ఏమవుతుందో తెలుసా?
ఆడవారు నానపెట్టిన బాదం పప్పులను ప్రతిరోజు తింటే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 20-12-2024 - 11:00 IST -
Cold-Cough: జలుబు దగ్గు తొందరగా తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
దగ్గు జలుబుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
Date : 20-12-2024 - 10:00 IST -
Belly Fat: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే చాలు ఎలాంటి బెల్లీ ఫ్యాట్ అయినా ఇట్టే కరిగి పోవాల్సిందే!
బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు.
Date : 19-12-2024 - 5:42 IST -
Back Pain: నడుము నొప్పితో సతమతమవుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!
నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు..
Date : 19-12-2024 - 3:23 IST -
Pistachio: గుప్పెడు పిస్తాలతో అలాంటి సమస్యలన్నీ మాయం.. అందుకోసం ఏం చేయాలో తెలుసా?
ప్రతిరోజు గుప్పెడు పిస్తాలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల భారీ నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 18-12-2024 - 2:00 IST -
Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ టీ తాగితే చాలు షుగర్ కంట్రోల్ లో ఉండాల్సిందే!
మధుమేహం ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల టీలు తాగాలని వాటి వల్ల షుగర్ తప్పకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
Date : 18-12-2024 - 1:04 IST -
Mushrooms: డయాబెటిస్ పేషెంట్లు పుట్టగొడుగులు తినవచ్చా.. తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధిగ్రస్తులు పుట్టగొడుగులను తినవచ్చా లేదా ఒకవేళ తింటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 18-12-2024 - 12:04 IST -
Zika Virus : ఏపీలో ‘జికా’ కలకలం.. నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు
ఆ బాలుడికి(Zika Virus) సోకింది జికా ఇన్ఫెక్షనేనా ? కాదా ? అనేది నిర్ధారించుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని పూణేలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
Date : 18-12-2024 - 11:48 IST -
Saffron: పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కుంకుమపువ్వు వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.
Date : 18-12-2024 - 11:00 IST -
Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?
కనుగుడ్డు వెనుక రెటీనా(Diabetic Retinopathy) ఉంటుంది. రెటీనా అనేది సున్నితమైన పొర.
Date : 18-12-2024 - 9:59 IST -
Bathing With Cold Water: చలికాలంలో చల్లటి నీటితో స్నానం.. బోలెడు ప్రయోజనాలు!
చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల జలుబు చేసి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితిలో స్నానం చేయడానికి సరైన పద్ధతిని ఉపయోగించాలి.
Date : 18-12-2024 - 9:38 IST -
Banana: చలికాలంలో అరటిపండు తినడం మంచిదేనా?
అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Date : 17-12-2024 - 5:07 IST -
Health Tips: భోజనం తర్వాత సోడా, కూల్‌డ్రింక్స్ వంటివి తాగుతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
భోజనం తర్వాత కూల్ డ్రింక్స్ సోడా వంటివి తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 17-12-2024 - 4:04 IST -
Black Grapes: వామ్మో.. నల్ల ద్రాక్ష వల్ల ఏకంగా అన్ని రకాల లాభాలా.. అవేంటో తెలుసా?
నల్ల ద్రాక్ష తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 17-12-2024 - 3:20 IST -
Belly Fat: బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోవాలంటే భోజనానికి ముందు వీటిని తాగాల్సిందే!
బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి భోజనానికి ముందు కొన్ని రకాల డ్రింక్స్ తాగాలని చెబుతున్నారు.
Date : 17-12-2024 - 3:03 IST -
Ghee Benefits: నెయ్యిని ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్ అవ్వడం ఖాయం!
నెయ్యి ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అందుకోసం నెయ్యిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-12-2024 - 2:00 IST -
Guava Benefits: షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే జామకాయను ఇలా తీసుకోవాల్సిందే!
రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అనుకునేవారు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా జామ పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 17-12-2024 - 1:02 IST -
Dates: ప్రతిరోజు ఖర్జూరాలు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఖర్జూరాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి కానీ,వాటిని తినే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 17-12-2024 - 12:00 IST -
Heart: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదు? మీకు తెలుసా..!
Heart: మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. అవి సమర్ధవంతంగా పని చేయకపోతే మనకేం తెలిస్తే... మనకు తెలియదు. కాబట్టి వారిని సక్రమంగా చూసుకోవడం మన బాధ్యత. అనేక రకాల వ్యాధులు గుండెను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గుండెపోటు.
Date : 17-12-2024 - 7:30 IST -
Heart Attack : పిల్లులలో గుండెపోటుకు కారణం ఏమిటి? లక్షణాలు తెలుసుకోండి
Heart Attack : మనుషులకే కాదు పిల్లులకు కూడా గుండెపోటు వస్తుందంటే నమ్మగలరా? అవును నిజమే. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి. ఇది చాలా అరుదు అయినప్పటికీ, ఇది దొరికితే, పిల్లి జీవించడం చాలా కష్టం. కాబట్టి ఇది ఎందుకు కనుగొనబడింది? లక్షణాలు ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 17-12-2024 - 6:30 IST