Health
-
Garlic : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీవనశైలిని మెరుగుపరచడమే కాదు, కొన్ని చక్కని ఆహారపు అలవాట్లను అభ్యసించాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి (Raw Garlic). వంటలలో రుచికి ఉపయోగించే వెల్లుల్లి పచ్చిగా తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Date : 31-07-2025 - 2:29 IST -
Cardamom Milk : రాత్రిపూట యాలకుల పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఒక కప్పు పాలలో రెండు నుంచి మూడు యాలకులను వేసి బాగా మరిగించి తాగడం వలన శరీరానికి అనేక విధాలుగా లాభం జరుగుతుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో సెరొటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. దీంతో మెదడు రిలాక్స్ అవుతుంది.
Date : 30-07-2025 - 3:41 IST -
Diabetes : డయాబెటిస్ ను ముందే గుర్తించడం ఎలా..?
Diabetes : డయాబెటిస్ ఉన్నవారిలో చూపు మందగించడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి
Date : 30-07-2025 - 5:54 IST -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!
ఈ లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అవి ఇతర న్యూరోలాజికల్ అసాధారణతలతో కలిసి ఉన్నప్పుడు. MRI స్కాన్‌లు తరచుగా అసాధారణతలను వాటి లక్షణాలు కనిపించకముందే గుర్తించగలవు. ఇది చికిత్సను ముందుగానే ప్రారంభించడానికి సహాయపడుతుంది.
Date : 28-07-2025 - 10:15 IST -
Apples With Peel : యాపిల్ పండ్లను మీరు ఎలా తింటున్నారు ? తొక్కతో సహా తినాల్సిందే.. ఎందుకంటే..?
చాలామంది యాపిల్ పండును తిన్నా, దాని తొక్కను తీసేసి తినే అలవాటు ఉన్నవారు. కానీ ఈ అలవాటు వల్ల అనేక ముఖ్యమైన పోషకాలు శరీరానికి చేరవు. యాపిల్ తొక్కలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు, యాపిల్ తొక్కలో విటమిన్ K సాధారణ పండుతో పోల్చితే 332 శాతం ఎక్కువగా ఉంటుంది.
Date : 28-07-2025 - 2:53 IST -
Papaya Leaves: ఈ సీజన్‌లో ఈ ఆకుల రసం రోజుకో స్పూను తాగితే చాలు..శరీరంలో ఊహించలేని మార్పులు..!
శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తాయి. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ నేపథ్యంలో బొప్పాయి ఆకులు ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగినవిగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Date : 28-07-2025 - 2:24 IST -
Monsoon Health Tips: వర్షంలో తడిస్తే జలుబు, జ్వరమే కాదు.. ఈ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయట!
బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు లేదా బూట్లు ధరించండి. వర్షపు నీరు చర్మంపై నేరుగా తగలకుండా చూసుకోండి.
Date : 27-07-2025 - 10:01 IST -
Kidney Health : శరీరంలో ఈ ప్రాంతంలో నొప్పి అధికంగా ఉంటే వెంటనే కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోండి
Kidney Health : కిడ్నీలు (మూత్రపిండాలు) శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ డిని సక్రియం చేయడంలో సహాయపడతాయి.
Date : 27-07-2025 - 9:22 IST -
Lemon Juice : తరచుగా నిమ్మరసం తాగే అలవాటు ఉన్నవారికి బీ అలర్ట్… మీకోసమే షాకింగ్ న్యూస్
Lemon Juice : ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం బరువు తగ్గడానికి మంచిదని, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు.
Date : 27-07-2025 - 9:08 IST -
Masala Packets : టేస్ట్ కోసం మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాలు వాడుతున్న వారికి హెచ్చరిక
Masala Packets : ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో వంటని సులభతరం చేసుకునేందుకు మసాలా ప్యాకెట్లను ఆశ్రయిస్తున్నారు.కానీ, వీటి అధిక వాడకం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు.
Date : 27-07-2025 - 7:04 IST -
Green Chutney Recipe: డయాబెటిస్ బాధితులకు వరం గ్రీన్ చట్నీ.. తయారు చేసుకోండిలా!
వెల్లుల్లి, ఆకుపచ్చ మిరపకాయలు, పుదీనా ఆకులతో చట్నీ తయారు చేసి తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా నియంత్రించవచ్చు. ఈ చట్నీని తయారు చేయడం కూడా చాలా సులభం.
Date : 26-07-2025 - 9:27 IST -
Nose Infection: వర్షాకాలంలో ముక్కుకు సంబంధించిన వ్యాధులు, నివారణలివే!
రుతుపవనాలలో వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల కొన్నిసార్లు ముక్కు రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారడం ప్రారంభమవుతుంది.
Date : 26-07-2025 - 8:14 IST -
Hot Water : గోరువెచ్చని నీరు తాగితే నిజంగానే కడుపులోని బ్యాక్టీరియా పోతుందా? ఇలా చేయండి
Hot Water : గోరువెచ్చని నీరు తాగడం వలన కడుపులోని బ్యాక్టీరియా పూర్తిగా నశించిపోతుందా? అంటే కాదనే చెప్పాలి.మన కడుపులో హానికరమైన బ్యాక్టీరియాతో పాటు, జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) కూడా ఉంటుంది.
Date : 26-07-2025 - 7:16 IST -
Spiny Gourd or Teasel Gourd : వర్షాకాలంలో వ్యాధులను దూరం చూసే కూరగాయ..తినడం అస్సలు మరువద్దు
Spiny Gourd or Teasel Gourd : వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ సమయంలోనే మనకు అనేక రకాల తాజా కూరగాయలు లభిస్తాయి.
Date : 26-07-2025 - 6:00 IST -
Hibiscus Flowers Tea : మందార పువ్వుల టీ తాగితే ఇన్ని లాభాలున్నాయా?
ఈ పువ్వుల్లో ఉండే ఆంథోసయనిన్స్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ C వంటి పోషకాలు శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రక్తనాళాలను విస్తృతం చేయడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, బీపీ తగ్గించడం, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి.
Date : 26-07-2025 - 2:02 IST -
Hasta Mudras: హస్త ముద్రలు అంటే ఏమిటి? ఏ సమయంలో చేస్తే మంచిది?!
హస్త ముద్రలు అంటే చేతుల సంకేతాలు లేదా ముద్రలు. వీటి ప్రధాన ఉద్దేశ్యం శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించి, వాటిని ఆరోగ్యంగా ఉంచడం.
Date : 26-07-2025 - 7:30 IST -
Benefits Of Crying: ఏడవటం కూడా ఆరోగ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?!
లైసోసోమ్ అనేది ఒక ఎంజైమ్. ఇది బ్యాక్టీరియా కణ గోడను ధ్వంసం చేసి వాటిని నాశనం చేస్తుంది. మనం ఏడ్చినప్పుడు ఈ ఎంజైమ్ కన్నీళ్లతో పాటు కళ్ళలో వ్యాపిస్తుంది.
Date : 25-07-2025 - 5:00 IST -
Biryani leaves : బిర్యానీ ఆకులు..రుచి మాత్రమే కాదు,ఆరోగ్యానికి రహస్య ఆయుధం..ఎలాగంటే..?!
ఈ ఆకుల్లో యూజినాల్, లినాలూల్, మైరిసిన్, యూకలిప్టోల్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. వీటితో పాటు విటమిన్లు A, C, B2, B3, B6, B9, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి.
Date : 25-07-2025 - 4:01 IST -
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
ఇకపోతే 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. తెలుగు మాసాల్లో ఇది ఐదవ మాసం. ఈ మాసం వర్షరుతువుతో ప్రారంభమవుతుంది. ప్రకృతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది.
Date : 24-07-2025 - 10:00 IST -
Jackfruit: పనస పండు తింటున్నారా? అయితే డ్రైవర్లకు అలర్ట్!
పనసలో ఫైటోన్యూట్రియెంట్స్, ఐసోఫ్లేవిన్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడి వివిధ రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Date : 24-07-2025 - 9:00 IST