HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >These Are The Things Pregnant Women Should Never Do

Pregnant Women: గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడని పనులు ఇవే!

డాక్టర్ సలహా లేకుండా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే అది బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ మందులు బిడ్డ మెదడు లేదా ఊపిరితిత్తులను దెబ్బతీయవచ్చు. అలాగే వీటి వల్ల తల్లి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు.

  • Author : Gopi Date : 17-09-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pregnant Women
Pregnant Women

Pregnant Women: గర్భిణీ స్త్రీలు (Pregnant Women) తమ ఆరోగ్యాన్నే కాదు, తమ బిడ్డల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ దశలో బిడ్డ అవయవాలు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ తాను ఏం తింటుంది? తాగుతుంది? ఎలాంటి అలవాట్లు పాటిస్తుంది అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ విషయం గురించి వైద్య నిపుణులు సూచ‌న‌లు ఇస్తున్నారు. ఆ సూచ‌న‌లు ఏంటో తెలుసుకుందాం!

గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడని పనులు

ధూమపానం

వైద్యుల ప్ర‌కారం.. గర్భిణీ స్త్రీ ధూమపానం చేయకూడదు. ధూమపానం వల్ల కార్బన్ డయాక్సైడ్ శరీరంలోకి వెళ్లి ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మద్యం

ధూమపానం లాగే, మద్యం సేవించడం కూడా బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం బిడ్డ అభివృద్ధిని దెబ్బతీస్తుంది.

Also Read: TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

కాఫీ

కాఫీ గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీనిని అధికంగా తీసుకోవడం మానుకోవాలి. రోజుకు 1 నుంచి 2 కప్పుల కాఫీ తీసుకోవచ్చు, కానీ కాఫీ వినియోగం 200 mg కంటే తక్కువ ఉండాలి.

మందులు

డాక్టర్ సలహా లేకుండా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే అది బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ మందులు బిడ్డ మెదడు లేదా ఊపిరితిత్తులను దెబ్బతీయవచ్చు. అలాగే వీటి వల్ల తల్లి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు.

సౌందర్య సాధనాలు

గర్భిణీ స్త్రీలు సౌందర్య సాధనాలను వీలైనంత తక్కువగా వాడాలి. ఎందుకంటే ఈ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు బిడ్డ పెరుగుదల, అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • health risks
  • Health Tips Telugu
  • lifestyle
  • Pregnancy Risks
  • pregnant women

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd