Health
-
Constipation : మందులు వాడకుండా మలబద్ధకాన్ని ఎలా అధిగమించాలంటే?
Constipation : మలబద్ధకం అనేది చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య.ఇది జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం,
Date : 25-08-2025 - 7:00 IST -
Burning in stomach : కడుపులో అదే పనిగా మంట పుడుతుందా? అల్సర్ ఎటాక్ చేసే ప్రమాదం బీకేర్‌ఫుల్
Burning in stomach : ఆధునిక జీవనశైలిలో భాగంగా కొందరు కొన్నిసార్లు కడుపులో మంటతో బాధపడుతుంటారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల, కడుపులో ఆమ్లాలు (acid) ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇలా జరుగుతుంది.
Date : 25-08-2025 - 6:30 IST -
Sneezing, Sore Throat : పదే పదే తుమ్ములు, గొంతు మంట వస్తున్న వారికి హెచ్చరిక.. ఈ తప్పు అస్సలు చేయొద్దు
Sneezing, sore throat : జలుబు, గొంతు మంట సమస్యలు చాలా మందిని వేధించే సాధారణ ఆరోగ్య సమస్యలు. ఇవి చిన్న సమస్యలుగా అనిపించినా, కొన్నిసార్లు ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
Date : 25-08-2025 - 6:00 IST -
Burning and cramps in the body : బాడీలో మంట, తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకోండిలా?
Burning and cramps in the body : శరీరంలో, ప్రత్యేకించి చేతులు, కాళ్ళలో తరచుగా మంటలు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం లేదా తిమ్మిర్లు రావడం వంటివి చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య.
Date : 24-08-2025 - 5:05 IST -
Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? గుండెకు ప్రమాదమా?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి డైట్ ట్రెండ్స్‌ను పాటించే ముందు దాని దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మన శరీరానికి సరిపడా పోషకాహారం అందేలా చూసుకోవడం అత్యవసరం.
Date : 24-08-2025 - 4:35 IST -
Egg : గుడ్డులోని పచ్చసొన తినట్లేదా?
Egg : పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, గుడ్డులోని పచ్చసొనను దూరం పెట్టకుండా, దానిని కూడా ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది
Date : 24-08-2025 - 10:30 IST -
Parenting Tips: మీ పిల్లలకు ఈ నాలుగు రకాల రుచికరమైన ఫుడ్స్ పెడుతున్నారా?
మఖానాలో (ఫాక్స్ నట్స్) క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. వీటిని స్నాక్స్ రూపంలో పిల్లలకు ఇవ్వడం ఒక మంచి మార్గం. మఖానాను నెయ్యిలో వేయించి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.
Date : 23-08-2025 - 9:15 IST -
Breakfast : బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!
Breakfast : అల్పాహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమపాళ్లలో ఉండటం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. సరైన అల్పాహారం రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.
Date : 23-08-2025 - 9:00 IST -
Headphones : అదే పనిగా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పనిచేస్తున్నారా? డేంజర్ న్యూస్ మీకోసం
Headphones : ఈ రోజుల్లో హెడ్‌ఫోన్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. పని చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు, లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా వాటిని విరివిగా వాడేస్తున్నాం.
Date : 22-08-2025 - 5:00 IST -
Clot in Brain : మెదడులో బ్లడ్ క్లాట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహారం, అలవాట్లు పాటించాలి
Clot in Brain : మెదడులో రక్తం గడ్డకట్టకుండా (బ్లడ్ క్లాట్) నివారించడానికి జీవనశైలి ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ గడ్డలు మెదడులో స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
Date : 21-08-2025 - 5:23 IST -
Anemia : అనీమియా అంటే ఏంటీ..?అనీమియాపై ఉన్న అపోహలు.. వాస్తవాలు..ఏమిటో తెలుసుకుందాం..!
గర్భిణీ మహిళల్లో ఈ శాతం 52గా ఉండటం శోచనీయం. అనీమియా అనగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం. హిమోగ్లోబిన్ మన శరీరానికి ఆక్సిజన్ అందించే కీలక ప్రోటీన్. ఇది తక్కువైతే శరీరంలో బలహీనత, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Date : 21-08-2025 - 3:10 IST -
Jaggery And Turmeric : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?!
పసుపులో ఉండే కర్క్యుమిన్ (Curcumin) అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన హానికరమైన రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
Date : 21-08-2025 - 2:51 IST -
Coffee: రాత్రిపూట కాఫీ లేదా టీ తాగడం సురక్షితమేనా?
రాత్రిపూట కాఫీ లేదా టీ తాగడం తక్షణమే ప్రమాదకరం కానప్పటికీ ఇది నిద్ర, జీర్ణవ్యవస్థ, శరీరంలో నీటి శాతంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Date : 20-08-2025 - 11:07 IST -
Urinary tract infection : మూత్రనాళాల ఇన్ ఫెక్షన్కు పెరుగుతో చెక్.. ఎలాగో తెలుసుకోండిలా?
Urinary tract infection : శరీరంలో మూత్రాశయం, కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రమార్గం వంటి వాటిలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ సోకితే దానిని మూత్రనాళాల ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అని అంటారు.
Date : 20-08-2025 - 6:30 IST -
Sciatica : సయాటిక నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు రిలీఫ్ దొరుకుతుంది
Sciatica : సయాటిక అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. వెన్నెముక కింది భాగంలో మొదలయ్యే ఈ నొప్పి పిరుదులు, తొడలు, పాదాల వరకు వ్యాపిస్తుంది.
Date : 20-08-2025 - 6:00 IST -
Heart Attack: విశ్రాంతి తీసుకున్నా కూడా అలసటగా అనిపిస్తుందా? అయితే పెద్ద సమస్యే?!
సాధారణంగా ప్రజలు అలసట కేవలం ఎక్కువ పని లేదా ఒత్తిడి కారణంగా వస్తుందని భావిస్తారు. కానీ నిరంతరంగా, కారణం లేకుండా వచ్చే అలసట అనేది ఏదో సరిగా లేదని శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక.
Date : 19-08-2025 - 7:30 IST -
Hypothyroidism : హైపోథైరాయిడిజం అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
Hypothyroidism : హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైనంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక సాధారణ రుగ్మత.
Date : 19-08-2025 - 4:24 IST -
AI Help : అనారోగ్య సమస్యలకు ఏఐ సాయం తీసుకుంటున్నారా? ఎంతవరకు సేఫ్
AI Help : నేటి డిజిటల్ ప్రపంచంలో, మనకు వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం కృత్రిమ మేధ (ఏఐ) వద్ద దొరుకుతుందని చాలామంది భావిస్తున్నారు.
Date : 19-08-2025 - 3:26 IST -
Digital Eye Strain : సోషల్ మీడియా రీల్స్ ఎక్కువ వాడకమే కళ్ళకోపం పెంచుతోందా?
Digital Eye Strain : స్మార్ట్ఫోన్లపై సోషల్ మీడియా రీల్స్ చూడటం కళ్ళకోపానికి కారణమైందని ఒక తాజా అధ్యయనం సూచిస్తోంది.
Date : 19-08-2025 - 12:32 IST -
Paneer: మీరు తినే పనీర్ మంచిదో? కాదో తెలుసుకోండిలా?!
యూరియా కలిపిన పనీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Date : 18-08-2025 - 9:45 IST