Devotional
-
Spirtual: ఉప్పు నీటితో స్నానం.. పచ్చ కర్పూర హారతి.. శుక్రవారం ఇలా పూజ చేస్తే చాలు లక్ష్మి తిష్ట వేయాల్సిందే?
శుక్రవారం రోజు కొన్ని విధివిధానాలను పాటిస్తూ ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Thu - 13 March 25 -
Lakshmi Devi: పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో లక్ష్మీ ఆగ్రహానికి గురై వెళ్ళిపోతుందట?
మనం తెలిసి తెలియక చేసే కొన్ని రకాల పొరపాట్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని, అమ్మవారు అలిగి వెళ్లిపోతుంది అని పండితులు చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Thu - 13 March 25 -
Lakshmi Jayanthi 2025: రేపే లక్ష్మిదేవి జయంతి.. ఈ చిన్న మంత్రంతో ఏడాది మొత్తం లాభాలే లాభాలు!
రేపు లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడంతోపాటు ఇప్పుడు చెప్పబోయే చిన్న మంత్రాన్ని పాటిస్తే ఏడాది మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Published Date - 10:33 AM, Thu - 13 March 25 -
Vasthu Tips: మీ ఇంట్లో కూడా ఈ ఏడు రకాల వస్తువులు ఉన్నాయా.. అయితే మీ పతనం ఖాయం!
మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ప్రతికూలతలను పెంచడంతోపాటు, తరచూ గొడవలకు కారణం అవుతాయట. అలాంటి వస్తువులను వెంటనే ఇంట్లోంచి తీసేయాలని చెబుతున్నారు.
Published Date - 03:30 PM, Wed - 12 March 25 -
Holi Festival: హోలీ వేళ.. ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం
హోలీ పండుగ రోజున(Holi Festival) సింహరాశి వారు బుధాదిత్య రాజయోగంతో పలు ప్రయోజనాలు పొందుతారు.
Published Date - 01:58 PM, Wed - 12 March 25 -
Swastik: ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇది అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
Published Date - 01:32 PM, Wed - 12 March 25 -
Thursday: డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!
డబ్బుకు సంబంధించిన సమస్యలతో డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు..
Published Date - 01:00 PM, Wed - 12 March 25 -
Spiritual: తధాస్తు దేవతలు తిరిగే సమయం ఇదే.. ఈ సమయంలో ఇలా చేస్తే కోరిన కోరిక తప్పకుండా నెరవేరాల్సిందే?
తధాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏదైనా మనసులో కోరిక కోరుకుని ఒక మంత్రాన్ని జపిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Wed - 12 March 25 -
God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్
‘‘బిగ్ బ్యాంగ్(God Is Real) థియరీ మనకు తెలుసు. ఆ మహా పేలుడు వల్లే భూమి పుట్టిందని అంటారు.
Published Date - 11:38 AM, Wed - 12 March 25 -
Holi: హోలీ పండుగ రోజు ఈ చిన్న పనులు చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే హోలీ పండుగ రోజు తప్పకుండా కొన్ని రకాల చిన్న చిన్న పనులు చేయాల్సిందే అంటున్నారు పండితులు.
Published Date - 11:00 AM, Wed - 12 March 25 -
Holi 2025: జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోవాలంటే హోలీ పండుగ రోజు ఈ విధంగా చేయాల్సిందే?
జీవితంలో ఉండే కష్టాలు అన్ని తొలగిపోయి బాగుండాలి అంటే హోలీ పండుగ రోజు తప్పకుండా కొన్ని రకాల పనులు చేయాలనీ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:43 AM, Wed - 12 March 25 -
Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
Sabarimala : భక్తుల సౌలభ్యం కోసం సన్నిధానం వద్ద 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం కలిగేలా మార్పులు చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది
Published Date - 06:54 AM, Tue - 11 March 25 -
Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఈవారంలో మేషరాశి వారు 2 శుభవార్తలు(Weekly Horoscope) వింటారు.
Published Date - 10:39 AM, Sun - 9 March 25 -
pradakshina : ఆలయాల్లో చేసే ప్రదక్షిణ అంటే ఏమిటి?.. ఎన్ని రకాలు తెలుసుకుందాం..!
మెల్లగా నడవటం, మనసులోకి ఇతరమైన ఆలోచనలు రానివ్వకపోవటం, చేతులు జోడించి నమస్కరించటం ప్రదక్షిణలో ప్రధాన అంశాలు. ఇంట్లో నిత్యవిధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మప్రదక్షిణ తప్పనిసరిగా చెయ్యాలి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు.
Published Date - 06:00 AM, Sun - 9 March 25 -
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీల్లో ఆ సేవలు రద్దు!
తెప్పచుట్టూ నీటిజల్లులు (షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Published Date - 04:32 PM, Sat - 8 March 25 -
Sunday: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఆదివారం రోజు ఇలా చేయాల్సిందే!
మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే ఇప్పుడు చెప్పిన పరిహారాలను ఆదివారం రోజు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు..
Published Date - 04:00 PM, Sat - 8 March 25 -
Holi Celebrations: హోలీ నాడు ఈ ప్రదేశంలో మహిళలు కర్రలతో పురుషులని కొడతారని తెలుసా?
మనాలి మంచు హోలీ కూడా హోలీకి మంచి ప్రదేశం. హిమాచల్ మనాలి ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్.
Published Date - 07:45 AM, Fri - 7 March 25 -
Tulsi Plant: తులసి మొక్కకు పసుపు కొమ్మును కడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
తులసి మొక్కకు పసుపు కొమ్ము కడితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:30 PM, Thu - 6 March 25 -
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.
Published Date - 12:49 PM, Thu - 6 March 25 -
Thursday: గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. వ్యాపారంలో లాభాలే లాభాలు!
వ్యాపారంలో లాభాలు కావాలి, బిజినెస్ బాగా జరగాలి అనుకున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని రెమెడీలను పాటించాలని చెబుతున్నారు పండితులు.
Published Date - 09:34 AM, Thu - 6 March 25