Devotional
-
Mantralayam Temple : రికార్డు స్థాయిలో మంత్రాలయం ఆలయ హుండీ ఆదాయం..ఎంతో తెలుసా?
గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం నమోదవ్వలేదు కావడంతో మఠం వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ మేరకు మఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాసరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..మే నెల చివరిదినం నుండి జూన్ 22వ తేదీ వరకు మొత్తం 35 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించామని తెలిపారు.
Date : 24-06-2025 - 7:40 IST -
Calendars: ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు వాడుతున్నారో మీకు తెలుసా?
ఇది చంద్రుడు, సూర్యుడి కదలికలపై ఆధారపడిన భారతీయ క్యాలెండర్. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో దీనిని విభిన్న రీతుల్లో ఆచరిస్తారు, ప్రాంతీయ తేడాలతో పండుగలు, కొత్త సంవత్సరం జరుపుకుంటారు.
Date : 22-06-2025 - 12:27 IST -
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Date : 19-06-2025 - 11:31 IST -
Maha Shivalayam : ఏడాదిలో 27 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Maha Shivalayam : ఈ ఆలయం కన్నూర్ పట్టణానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవుల్లో, నదీ తీరం వద్ద వుంటుంది. ఇది కేవలం ఏడాదిలో ఒక్కసారి, 27 రోజుల పాటు మాత్రమే తెరుస్తారు
Date : 18-06-2025 - 4:54 IST -
Panchak Time: పంచక్ అంటే ఏమిటి? ఈ సమయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?!
పంచక్ అనేది జ్యోతిష యోగం. ఇది ఐదు ప్రత్యేక నక్షత్రాలలో చంద్రుడు సంచరించే సమయంలో ఏర్పడుతుంది. ధనిష్ఠ, శతభిష, పూర్వా భాద్రపద, ఉత్తరా భాద్రపద, రేవతి. ఈ నక్షత్రాలు కుంభం, మీన రాశులలో ఉంటాయి. చంద్రుడు ఈ నక్షత్రాలను దాటడానికి సుమారు ఐదు రోజులు పడుతుంది. కాబట్టి ఈ కాలాన్ని 'పంచక్' అంటారు.
Date : 17-06-2025 - 10:11 IST -
Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!
మాతంగేశ్వర ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ? ఇది శిల్పాలకంటే ఎక్కువగా ఒక మర్మమైన రహస్యాన్ని కలిగివుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద భూమిలో 18 అడుగుల లోతున విలువైన నిధి దాగి ఉందని స్థానికుల నమ్మకం. దీన్ని సాధారణంగా కాదు, ఋషులు మరియు దైవిక శక్తులు స్వయంగా కాపాడుతున్నారంటారు.
Date : 16-06-2025 - 2:50 IST -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.68 కోట్లుగా నమోదైంది. ఇది తిరుమల ఆలయం ఆర్థిక బలాన్ని, భక్తుల దానధర్మాలను సూచిస్తుంది.
Date : 08-06-2025 - 12:23 IST -
Ayodhya : అయోధ్య రామాలయంలో మరోసారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన అభిజిత్ ముహూర్తంలో ఈ పవిత్ర కార్యం ఆరంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు
Date : 05-06-2025 - 2:34 IST -
Janmashtami: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?
శ్రీకృష్ణుడు యుగాల నుండి మన విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక భావన, భక్తి. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు జన్మాష్టమి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు.
Date : 02-06-2025 - 9:00 IST -
Temple Traditions: గుడిలో గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా??
హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన, దైవ దర్శనం అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యాలు. దైవ దర్శనం కోసం దేవాలయానికి వెళ్లే భక్తులు, లోపలికి అడుగు పెట్టే ముందు ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకి నమస్కరించడం ఒక సాధారణం. కానీ ఎందుకు అలాంటి ప్రాధాన్యం గడపకి?
Date : 01-06-2025 - 5:30 IST -
Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం
Vemulawada : ఆలయానికి భక్తులు కోడె మొక్కులు చెల్లించేందుకు భారీగా వచ్చి కోడెలను సమర్పిస్తుంటారు. ఇవి ఆలయానికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నా, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కోడెల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది
Date : 31-05-2025 - 1:38 IST -
Golu Devta Temple: ఈ ఆలయం గురించి మీకు తెలుసా?
గోలూ దేవత ఆలయానికి వెళ్లడానికి మీరు కాఠ్‌గోదామ్, హల్ద్వానీ రైల్వే స్టేషన్లలో దిగవచ్చు. ఆలయం చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఇందులో ఓక్, దేవదారు చెట్లు కనిపిస్తాయి.
Date : 31-05-2025 - 7:00 IST -
Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు
బెహతా గ్రామంలోనే జగన్నాథ ఆలయం(Monsoon Herald) ఉంది. ఇది ప్రాచీన కోవెల.
Date : 26-05-2025 - 3:44 IST -
Spirtual: స్త్రీలు కాలికి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదట?
పెళ్లి అయిన స్త్రీలు కాలికి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 9:30 IST -
Spirtual: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరిగాయా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అవి మంచి కోసం జరుగుతాయా లేదంటే చెడు కోసం జరుగుతాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 2:00 IST -
Friday: శుక్రవారం రోజు మహిళలు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
మహిళలు శుక్రవారం రోజు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 1:00 IST -
Weekly Horoscope : వారఫలాలు.. మే 25 నుంచి మే 31 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
వృషభ రాశి: ఈ వారంలో వృషభ రాశివారికి లక్ కలిసొస్తుంది. సంపదలు(Weekly Horoscope) పెరుగుతాయి.
Date : 25-05-2025 - 10:34 IST -
Temple Mystery: అమావాస్య, పౌర్ణమికి రంగులు మారే శివలింగం.. ఇప్పటికి మిస్టరీనే.. ఎక్కడో తెలుసా?
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో శివలింగం ప్రతి అమావాస్యకు పౌర్ణమికి రంగులు మారుస్తుందట. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు అలా జరుగుతోంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 8:30 IST -
Shani Dev: శని బాధలు తొలగిపోయి సకల శుభాలు కలగాలంటే శనివారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
శనివారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే శని బాధలు తొలగిపోవడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
Date : 24-05-2025 - 4:02 IST -
Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు!
శుక్రవారం రోజు పొరపాటున కూడా తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-05-2025 - 3:00 IST