HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >How Evil Eye Can Harm You How To Protect Yourself According To Hindu Scripture Try These 5 Remedies To Get Rid Of Evil Eye

‎Evil Eye: చెడు దృష్టితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోవాల్సిందే!

‎Evil Eye: చెడు దృష్టి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నిమ్మకాయ, మిరపకాయ లతో పని లేకుండా ఇప్పుడు చెప్పే వాటిని పాటిస్తే చాలు ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు.

  • By Anshu Published Date - 06:30 AM, Sat - 25 October 25
  • daily-hunt
Evil Eye
Evil Eye

‎Evil Eye: నరుల దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. అంటే చెడు ద్రుష్టికీ అంతటి పవర్ ఉంటుంది అని అర్ధం. అయితే చెడు దృష్టి తగిలింది అంటే రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి పని తలపెట్టినా కూడా అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. అయితే దృష్టి నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు.
‎
‎అందులో భాగంగానే బూడిద గుమ్మడికాయ, మిరపకాయలు నిమ్మకాయలు వంటివి కట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఒక్క ఇంటి ముందు మాత్రమే కాకుండా వ్యాపార స్థలాలలో కూడా ఈ విధంగానే చేస్తుంటారు. నిమ్మకాయ మిరపకాయ చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. కానీ ఎవరికైతే చెడు దృష్టి తగులుతుందో అప్పుడు నిమ్మకాయ మిరపకాయతో కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ 5 రకాల వస్తువులతో చెప్పినట్టు చేస్తే చెడు దృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు.
‎ఎవరైతే తమపై చెడు దృష్టి ఉందని భావిస్తున్నారో వారు ప్రతి సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం మంచిదట.
‎
‎ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని, ఇల్లు లేదా వ్యక్తిపై చెడు దృష్టి ఉంటే అది నెమ్మదిగా తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే చేపట్టిన పనిలో పదే పదే అడ్డంకులు ఎదురైనప్పుడు మీరు మీ ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకూడదట. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే తరచుగా వేప ఆకులతో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుందట. వేపకు కుజుడు, శని,కేతు గ్రహాలతో సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో, వేప ఆకులను ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం లభిస్తుందట. మంగళవారం రోజు కర్పూరంతో పాటు లవంగాలను వెలిగించడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. కాగా శనివారం సాయంత్రం సమయంలో శని చాలీసా పారాయణం చేయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందట. కాబట్టి చెడు దృష్టి సమస్యతో బాధపడుతున్న వారు పైన చెప్పిన విధంగా చేస్తే తప్పకుండా చెడు దృష్టి నుంచి బయటపడటం మాత్రమే కాకుండా సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bath
  • Chilli
  • evil eye
  • Evil Eye remedies
  • lemon
  • Neem Leaves
  • remedies

Related News

Lemon Honey

Health Tips: ‎గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

‎Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె,నిమ్మరసం కలుపుకొని తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Winter Lemon

    Winter: చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చా.. చేయకూడదా?

Latest News

  • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

  • Nail Rubbing: మీకు ఈ అలవాటు ఉందా? రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు!!

  • Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విష‌యంపై కాంగ్రెస్ అభ్యంతరం!

  • Putin Travel Cars: పుతిన్ ప్రయాణించిన కార్లు.. ఆరస్ సెనాట్- ఆర్మర్డ్ ఫార్చ్యూనర్, ఏది ఎక్కువ శక్తివంతమైనది?

  • Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

Trending News

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd