Andhra Pradesh
-
Sawang: ‘సవాంగ్’ వెనుక జరిగిందిదే.!
చీఫ్ సెక్రటరీ, డీజీపీ లను మార్చటం రాష్ట్ర ప్రభుత్వాలకు తేలికైన పని కాదు. ఒక ప్రోటోకాల్ పాటించాలి. కేంద్రం అనుమతి లేకుండా పక్కన పెట్టడానికి లేదు. ఆ రెండు పదవుల ను నింపాలి అంటే ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి. సినియార్టీ ప్రకారం కేంద్రానికి లిస్ట్ పంపాలి. డిప్యుటేషన్ విషయంలో కూడా అంతే.
Date : 16-02-2022 - 3:03 IST -
Jharkhand capital formula: అమరావతే రాజధాని కానీ..!
ఝార్ఖండ్ తరహా రాజదానుల ఫార్ములా ను జగన్ అనుసరించ బోతున్నాడు. కోర్ట్ లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తాను అనుకున్నది చేయాలని ఏపీ సిఎం నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Date : 16-02-2022 - 2:55 IST -
Yanamala: పొమ్మనకుండా పొగబెట్టాడు!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.
Date : 16-02-2022 - 12:11 IST -
Nandamuri: జగన్ కు ‘నందమూరి’ జై
కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు , స్నేహితులు, దాయాదుల జగన్ కు ప్రశంసలు అందించారు.
Date : 16-02-2022 - 11:42 IST -
AP DGP: ఆంధ్రప్రదేశ్ నయా పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ నయా డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా, విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా, విజిలెన్స్ అండ్
Date : 15-02-2022 - 3:41 IST -
AP CM: జగన్ దెబ్బ.!
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రక్షాళన జరుగుతోంది. ఎంతో నమ్మకంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Date : 15-02-2022 - 3:13 IST -
AP DGP: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ
ఏపీలో రెండు రోజుల నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సోమవారం బదిలీ చేసిన జగన్ సర్కార్, ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసింది. పలు కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్ర
Date : 15-02-2022 - 3:09 IST -
Star War: `తాడేపల్లి` పెదరాయుళ్లు
టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? మెగా స్టార్ చిరంజీవినా? డైలాగ్ కింగ్ మోహన్ బాబునా? అనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. డాక్టర్ దాసరి నారాయణరావు బతికి ఉన్న రోజుల్లో ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మెలిగాడు.
Date : 15-02-2022 - 3:06 IST -
AP Crimes: నేరాల నియంత్రణకు ‘స్మార్ట్’ సొల్యూషన్!
కొన్ని నెలల క్రితం తాడేపల్లి రైల్వే బ్రిడ్జి కింద చీకట్లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న యువతిని కత్తితో బెదిరించి వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు.
Date : 15-02-2022 - 2:07 IST -
Covid Effect: ఏపీలో థర్డ్ వేవ్ ముగిసినట్టేనా!
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గత నెలలో పది వేల నుంచి పదిహేను వేల వరకు నమోదైన కేసులు క్రమక్రమంగా పడిపోతున్నాయి.
Date : 15-02-2022 - 1:35 IST -
JSP: మంచినీటి కోసం అడుక్కోవాలా ‘జగన్’?
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పైనే పోరాటం కొనసాగిస్తోంది.
Date : 14-02-2022 - 10:28 IST -
CBN & KCR : ‘చంద్రుల’ మధ్య గ్రహణం వీడనుందా?
గురు శిష్యులు చంద్రబాబు, కేసీఆర్ మళ్లీ ఒకటవుతున్నారా? ఢిల్లీ చక్రం తిప్పడానికి ఇద్దరు చంద్రులు చేతులు కలిపారా?
Date : 14-02-2022 - 3:32 IST -
AP Special Status : ఏపీలో ‘ప్రత్యేక’ పాలి ‘ట్రిక్స్’
ప్రత్యేక హోదా అస్త్రాన్ని సంధించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని టీడీపీ భావిస్తోంది.
Date : 14-02-2022 - 2:24 IST -
PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి52..!
ఇస్రో ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట కేంద్రంగా పనిచేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది. ఈ క్రమంలో షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ52 (పీఎస్‌ఎల్‌వీ సీ52) సోమవారం ఉదయం 5.59కి నింగిలోకి దూసుకెళ్లింది. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్‌వీ ఉపగ్రహం కక్షలోకి దూసుకెళ్ళింద
Date : 14-02-2022 - 10:46 IST -
JanaSena: ‘సీఎం జగన్’ పై నిప్పులు చెరిగిన ‘నాదెండ్ల మనోహర్’!
మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన ముఖ్యమంత్రే వారి కడుపు కొట్టే విధంగా చేపలు అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Date : 13-02-2022 - 1:31 IST -
AP TDP: ఆ టీడీపీ ఎంపీని ఢీకొట్టేదెవరు..?
2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగినా బెజవాడ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం వైసీపీ దక్కించుకోలేకపోయింది.
Date : 13-02-2022 - 1:13 IST -
AP Police: గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం!
ఏపీ పోలీసులు గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏజెన్సీలో ప్రతి రోజు ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు.
Date : 13-02-2022 - 1:04 IST -
TDP: ప్రత్యేక హోదా విషయంలో జగన్ రెడ్డికి ‘మోసకార్’ అవార్డు ఇవ్వాలి – అచ్చెన్నాయుడు
ప్రత్వేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించిన జగన్ రెడ్డికి 'మోసకార్' అవార్డు ఇవ్వాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
Date : 13-02-2022 - 1:01 IST -
Special Status: బిగ్ ట్విస్ట్.. ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశం తొలగింపు!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది.
Date : 13-02-2022 - 12:42 IST -
YS Jagan : ఉగాది నుంచి జగన్ కొత్త పాలన
‘మూడు రాజధానులు చేసి తీరుతాం. త్వరలోనే బిల్లు బిల్లు పెట్టబోతున్నాం. ‘ అంటూ తాజాగా మంత్రి కొడాలి నాని వెల్లడించాడు. ఆ లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పూర్తి చేయడానికి ఆదేశాలు జగన్ జారీ చేసాడు. ఒక వైపు జగన్ ఇంకో వైపు కొడాలి మాటలు వింటుంటే విశాఖ రాజధాని తప్పదు అని అర్థం అవుతోంది.ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్
Date : 12-02-2022 - 4:48 IST