Andhra Pradesh
-
Snake Attack: 45 రోజుల్లో ఆరు సార్లు కాటేసిన పాము.. ఆ కుటుంబంపై పగబట్టిన సర్పం!
పాముకు ఏదైనా హాని చేస్తే.. అది పగబడుతుందని ఎప్పటికైనా కాటేసి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇదే నిజమేనేమో అనిపిస్తుంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసి నిజమే అని నమ్మినవాళ్లూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆ కుటుంబం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. కేవలం నెలన్నర వ్యవధిలో… అంటే 45 రోజుల్లో ఓ కుటుంబం ఆరుసార్లు పాముకాటుకు గురైంది. ద
Date : 14-03-2022 - 10:03 IST -
Jana Sena Anniversary: జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానం
జనసేన ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొమ్మిదో ఏడాదిలోకి ప్రవేశించింది. అధికారం కోసం కాకుండా 25 ఏళ్లపాటు ప్రజాపక్షాన ప్రశ్నించడానికి జనసేన స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ సిద్దాంతాన్ని చేగు వీర తో ప్రారంభించి కాన్షిరాం మీదగా మోడీ వరకు మారింది.
Date : 13-03-2022 - 9:57 IST -
Janasena: భవిష్యత్తు ఆశల వారధి ఆవిర్భావ సభ – ‘పవన్ కళ్యాణ్’
జనసేన పార్టీని స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవారు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు ఈ సభకు ఆహ్వానిత
Date : 13-03-2022 - 2:18 IST -
AP: కొత్త జిల్లాల ఏర్పాటులో ట్విస్ట్.. ఆ ఉత్తర్వుల సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వడం, తరువాత జీవోలు ఇవ్వడం..
Date : 13-03-2022 - 10:52 IST -
YSRCP: ట్రెండింగ్ పాలిటిక్స్.. బాలినేని అవుట్..?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పై కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మంత్రివర్గ పురర్‌వ్యవస్థీకరణ అంశం పై ప్రస్తావన వచ్చినట్టు సమాచారాం. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్
Date : 12-03-2022 - 4:55 IST -
AP Cabinet Expansion : మంత్రివర్గంలో ’70 ప్లస్’ కటాఫ్.?
ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ ప్రక్షాళనకు కొత్త జిల్లాల ప్రాతిపదిక కానుంది. ఒక్కో కొత్త జిల్లాకు ఒక మంత్రి ఉండేలా మంత్రివర్గం మార్పు ఉంటుందని తెలుస్తోంది.
Date : 12-03-2022 - 3:45 IST -
U Turn Jagan : మాట మార్చాడు.. మడమ తిప్పాడు..!
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ శ్రేణులు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును యూటర్న్ బాబు అని రక రకాల మీమ్స్‌తో జోరుగా ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు ఇమేజ్‌ను ఫుల్లుగా డ్యామేజ్ చేసింది. ఇక మరోవైపు జగన్ మాట మార్చడు, మడమ తిప్పడు జగన్ ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడ
Date : 12-03-2022 - 3:29 IST -
YSRCP 12 Years : జగన్ ‘పుష్కర’ చక్రం
పుష్కర వసంతంలోకి వైసీపీ అడుగుపెట్టింది. నెహ్రూ కుటుంబం నుంచి ఎదురైన పరాభవం నుంచి జగన్, విజయమ్మ రూపంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.
Date : 12-03-2022 - 1:22 IST -
Janasena BJP Alliance in AP : జనసేనకు దారేది!
బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరును ప్రకటించనున్నారా?
Date : 12-03-2022 - 12:30 IST -
AP Cabinet : జగన్ చెప్పిన లాజిక్కుకు ఏపీ మంత్రులకు షాక్! కర్మ సిద్దాంతం ప్రకారం..
ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీని చూసినా దూకుడు తప్ప ఆగుడు లేదు. కానీ అలా నిలకడ లేకపోతే సీన్ మొత్తం ఒక్కోసారి రివర్స్ అవుతుంది.
Date : 12-03-2022 - 11:47 IST -
Brother Anil Kumar : వైఎస్ కుటుంబం పొలిటికల్ హిట్ ఫార్ములానే బ్రదర్ అనిల్ ఫాలో కాబోతున్నారా? అదేంటి?
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయనకు ప్లస్.
Date : 12-03-2022 - 11:45 IST -
AP Cancer Hospitals: ఏపీలో కొత్తగా 3 క్యాన్సర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయనున్న జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాజాగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ క్రమంలో క్యాన్సర్ చికిత్స, స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నోరి దత్తాత్రేయుడికి జగన్ సూచించారు. తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ నిర
Date : 12-03-2022 - 10:16 IST -
Liquor Deaths: సారా మరణాలన్నీ జగన్ సర్కారు హత్యలే – ‘నారా లోకేశ్’
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 11-03-2022 - 11:22 IST -
Nara Lokesh: అమ్మఒడి అబద్ధం.. నాన్నబుడ్డి నిజం!
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేస్ ఫైర్ అయ్యారు. రైతులమోటార్లకు మీటర్లు బిగించేప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలనుకోవడం దారుణంమని ఆయన తెలిపారు.
Date : 11-03-2022 - 9:51 IST -
AP Cabinet Expansion : కొత్త ఏడాది.. కొత్త క్యాబినెట్.. కొత్త పాలన..!
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనకు జరగబోతుంది. ఈనెల 15తేదీ తరువాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు ఉండబోతున్నాయి.
Date : 11-03-2022 - 4:50 IST -
Govt Schools: ‘నాడు-నేడు’లో ఇదొక అద్భుత మలుపు!
పదులు కాదు.. వందలు కాదు.. వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు నమోదవుతున్నాయి.
Date : 11-03-2022 - 4:27 IST -
AP Budget 2022: ఏపీ బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజుఉ ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను 2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఈ క్రమంలో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి బుగ్గన రాజేంథ్ర
Date : 11-03-2022 - 4:21 IST -
Kingmaker BJP : చంద్రులకు ఇక చుక్కలే.?
తెలంగాణలో కింగ్, ఏపీలో కింగ్ మేకర్ కావడానికి బీజేపీ చాలా కాలంగా ఎత్తుగడలు వేస్తోంది.
Date : 11-03-2022 - 4:17 IST -
AP Budget 2022-23: ఏపీ బడ్జెట్‌లో ఆ నాలుగు పైనే ప్రత్యేక దృష్టి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపర్చిన బుగ్గన, మూలధన వ్యయం 47,996 కోట్లు అని బుగ్గన సభకు వివరించారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉండబోతుందని
Date : 11-03-2022 - 2:30 IST -
Inspectors Promotion Issue: పచ్చి అబద్ధం..నికార్సైన నిజం.!
జగన్ విశ్వసనీయతను వైసీపీ బ్రాండ్‌గా వాడుకుంటోంది. మడమ తిప్పం, మాట తప్పని వంశంగా వైఎస్ ఫ్యామిలీని ఫోకస్ చేస్తోంది. పదేపదే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం అది.
Date : 11-03-2022 - 1:24 IST