Andhra Pradesh
-
Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Published Date - 07:30 PM, Sun - 10 April 22 -
AP New Cabinet List: అధికారిక మంత్రుల జాబితా ఇదే!
ఏపీలో కొత్త మంత్రుల జాబితా ఖరారు అయింది. గవర్నర్‌కు ఆ జాబితాను పంపారు. దానిలోని అధికారికంగా పేర్ల వెల్లడి కావాల్సి ఉంది.
Published Date - 01:37 PM, Sun - 10 April 22 -
CM Jagan: మంత్రివర్గం మార్పు జగన్ కు కలిసొస్తుందా? కొంపముంచుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే చేశారు. అక్కడివరకు ఓకే. కానీ.. ఈరోజుల్లో మంత్రిపదవిని వద్దనుకునేవారు ఎవరు? కానీ, మంత్రులుగా పదవులు కోల్పోయేవారు ఇకపై మాజీలే అవుతారు.
Published Date - 12:15 PM, Sun - 10 April 22 -
AP Property Tax: ఏపీలో బాదుడే బాదుడు.. మళ్లీ 15 పెరిగిన ఆస్తి పన్ను.. వసూళ్ల కోసం కొత్త ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ సర్కారు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్నును పట్టణాల్లో మరో 15 శాతం పెంచేసింది. అంటే రెండేళ్లలోనే ఈ పెరుగుదల 32.24 శాతం పెరిగిపోయింది.
Published Date - 11:46 AM, Sun - 10 April 22 -
Pedakakani Temple Issue : ఏపీ దేవాలయాల్లో నాన్ వెజ్
ఏపీలో ప్రముఖ దేవాలయం శ్రీ మల్లేశ్వర స్వామి క్యాంటీన్ లో మాంసాహారం తయారు చేయడం సంచలనం కలిగిస్తోంది.
Published Date - 05:24 PM, Sat - 9 April 22 -
Balineni Srinivasa Rao : మాజీ మంత్రి బాలినేని రూ. 1,734 కోట్ల స్కామ్
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి అవినీతి, భూ కుంభకోణాలను టీడీపీ బయటపెట్టింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పూర్తి వివరాలను మీడియా ముందు పెట్టారు. హవాలా నుంచి వివిధ రూపాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ సంపాదన గురించి వివరించారు.గత మూడేళ్లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ.1,734 కో
Published Date - 05:11 PM, Sat - 9 April 22 -
AP Power Cuts : విద్యుత్ `వలయం`లో ఏపీ
విద్యుత్ డిమాండ్ ఉత్పత్తి మధ్య ఏపీలో గ్యాప్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 11,570 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. కానీ, సుమారు 9,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే, దాదాపు 2 070 మెగా వాట్ల కొరత రోజుకు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు డిస్కమ్ లు లోడ్ షెడ్డింగ్‌ను విధించవలసి వచ్చింది. గత కొన్ని రోజులుగా 8-10 గంటల కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ర
Published Date - 03:32 PM, Sat - 9 April 22 -
CM Jagan: మంత్రుల జాబితాలు సిద్ధం!
పాత క్యాబినెట్ లోని మంత్రులను తిరిగి కొనసాగించే జాబితా ఒకటి. కొత్త మంత్రుల పేర్లతో మరో జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.
Published Date - 02:37 PM, Sat - 9 April 22 -
Jagan: అలా చేస్తే గుండెపోటు ఖాయం..ప్రతిపక్షాలపై జగన్ సటైర్లు..!!
పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు అండ్ ఎల్లో మీడియాదేనని తనదైన శైలిలో విమర్శించారు ఏపీ సీఎం జగన్.
Published Date - 10:35 AM, Sat - 9 April 22 -
Janasena: ‘వైసీపీ’ విధానాలతోనే ‘విద్యుత్ సంక్షోభం’
అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Published Date - 05:34 PM, Fri - 8 April 22 -
YS Jagan: ముగ్గురిలో ఒక్కడే..!
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు చేయలేని సాహసం జగన్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని గత సీఎంలు తీసుకుని విఫలం అయ్యారు.
Published Date - 12:55 PM, Fri - 8 April 22 -
Power Holiday in AP : ఏపీలో ‘పవర్’ హాలిడే!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు.
Published Date - 12:39 PM, Fri - 8 April 22 -
Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం
అనంతపురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతుల ఆగ్రహం తగ్గలేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ
Published Date - 12:29 PM, Fri - 8 April 22 -
AP Power Cuts: ఈచీకట్లకు బాధ్యులెవరు?
పరిమితికి మించి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 12:11 PM, Fri - 8 April 22 -
AP New Cabinet: ఏపీలో మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ఐదారుగురు వారేనా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంతా రాజీనామా చేశారు. కానీ అందులో ఐదారుగురికి మళ్లీ అవకాశం ఇస్తాను అని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఐదుగురు ఎవరా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Published Date - 08:49 AM, Fri - 8 April 22 -
AP Cabinet: ఏపీ మంత్రులు అందరూ రాజీనామా!
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మూకుమ్మడిగా మంత్రులు రాజీనామా చేశారు.
Published Date - 05:49 PM, Thu - 7 April 22 -
YS Jagan & SR NTR : మంత్రిమండలి రద్దుపై `ఇద్దరూ ఇద్దరే`
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు.]
Published Date - 12:20 PM, Thu - 7 April 22 -
AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?
ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద
Published Date - 08:56 AM, Thu - 7 April 22 -
New Districts in AP : అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అసంతృప్తులు మాత్రం చల్లారలేదు. అశాస్త్రీయంగా ప్రక్రియ ఉందని జాతీయ స్థాయి మీడియా వరకు వెళ్లింది.
Published Date - 05:45 PM, Wed - 6 April 22 -
Jagan New Districts Tour : కొత్త జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం
కొత్త జిల్లాల పర్యటనకు సీఎం జగన్ గురువారం శ్రీకారం చుట్టనున్నారు.
Published Date - 05:09 PM, Wed - 6 April 22