Andhra Pradesh
-
AP Theatres : ఏపీలో ఆ థియేటర్ల యజమానులకు వార్నింగ్! 24 గంటల్లో సంతకం చేయాలి.. లేదంటే సీజ్!
అందరికీ సినిమా వేసే థియేటర్ యజమానులకే బొమ్మ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారుల ధోరణితో సత్తెనపల్లిలోని కొన్ని సినిమా థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Date : 20-06-2022 - 2:02 IST -
Elephants Attack: గజరాజుల భీభత్సం.. భయాందోళనలో చిత్తూరు ప్రజలు!
ఏపీపై అటవీ జంతువులు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి.
Date : 20-06-2022 - 12:34 IST -
Pawan Kalyan : అన్యాయం, అరాచకాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తారా…!!!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా వర్చూరులో రచ్చబండసభలో పాల్గొన్నారు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్.
Date : 19-06-2022 - 11:15 IST -
Road Accident : తిరుపతిలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌తోపాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను పోలీసులు, స్థానికుల సాయంతో బయట
Date : 19-06-2022 - 4:14 IST -
YSRCP Politics: వైసీపీ కోర్టులో పొలిటికల్ బాల్.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తెస్తుందా?
అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది.
Date : 19-06-2022 - 11:30 IST -
Narsipatnam : నర్సీపట్నంలో ఉద్రిక్తత.. టీడీపీ నేత అయన్న ఇంటిని..?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయన్న ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అయన్న ఇంటిగోడ ప్రభుత్వ భూమిలో ఉందంటూ జేసీబీలతో గోడని కూల్చారు. అయితే త
Date : 19-06-2022 - 9:18 IST -
Chandrababu : చంద్రబాబు సరికొత్త ఫార్ములా
సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. ఆయన ఉపయోగించని రాజకీయ ఫార్ములా దాదాపుగా లేదు.
Date : 19-06-2022 - 8:00 IST -
Urdu: ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-06-2022 - 6:45 IST -
MLA Roja : ప్రసంగిద్దామంటే జనమే లేరాయే! మంత్రి రోజాకు చేదు అనుభవం
మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే. తాను మాట్లాడుతూ అందరినీ మాట్లాడేలా చేస్తారు
Date : 18-06-2022 - 5:48 IST -
Kakinada Tiger Scare: పులి బోనులో ఏపీ!
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అన్నట్టుగా ఉంది బెంగాల్ టైగర్ పరిస్థితి. ఊరు నాదే.. అడవి నాదే అంటూ
Date : 18-06-2022 - 5:31 IST -
Ap bjp: ఏపీ బీజేపీ `16 రోజుల` షెడ్యూల్
ఈనెల 21వ తేదీన ప్రపంచ యోగా' దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో సేవా,స్వచ్ఛంద
Date : 18-06-2022 - 4:42 IST -
Botsa: చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారు: బొత్స సత్యనారాయణ
తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై విమర్శలు గుప్పించారు.
Date : 18-06-2022 - 4:40 IST -
Jangareddygudem: అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.
Date : 18-06-2022 - 3:21 IST -
Chandrababu : చంద్రబాబు రోడ్ షోకు కిక్కిరిసిన జనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల అనకాపల్లి, విజయనగరం జిల్లాల పర్యటన ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ కు మరచిపోలేని అనుభూతిని మిగిలించింది.
Date : 18-06-2022 - 2:37 IST -
Agnipath : వైజాగ్ రైల్వే స్టేషన్ మూసివేత.. బెజవాడ, గుంటూరులో హైఅలెర్ట్
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖ రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేషన్
Date : 18-06-2022 - 9:34 IST -
New Policy : ఏపీలో బార్లకు కొత్త పాలసీ…వివరాలు ఇవే..!!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం చేపట్టాక మద్యం పాలసీ రూపురేఖలు మార్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో బార్లకు కొత్త పాలసీని ప్రకటించింది సర్కార్.
Date : 18-06-2022 - 8:15 IST -
Konaseema Farmers:కోనసీమ `పంట విరామం` దేశానికే డేంజర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతువ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయం నిజంగానే లాభదాయకం కాదని ఏటేటా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలే చెబుతున్నాయి.
Date : 18-06-2022 - 6:00 IST -
APSRTC: డీజిల్ రేటును బట్టి.. ఆర్టీసీ టిక్కెట్ రేట్లు!
తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది.
Date : 17-06-2022 - 7:00 IST -
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్ .. బెజవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ..?
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువకులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ న
Date : 17-06-2022 - 3:28 IST -
AP Politics: పాల్, పవన్ తో బీజేపీ గేమ్
ప్రపంచశాంతి దూత , ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇప్పుడు కాపు సామాజికవర్గం కార్డ్ ను బయటకు తీస్తున్నారు. రెండోసారి ఢిల్లీ వెళ్లిన తరువాత ఒక పాత వీడియోను బయటకు తీసి ఆయన వర్గీయులు వైరల్ చేస్తున్నారు.
Date : 17-06-2022 - 3:17 IST