Andhra Pradesh
-
Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వేదికపై చిరంజీవి మీద చూపిన ఆప్యాయత అపారం. ప్రత్యేకంగా `మెగా`పై ప్రేమను కురిపించారు. ప్రధాని మోడీలాంటి లీడర్ స్పెషల్ గా చిరంజీవి చేతులు పట్టుకుని అభిమానం కురిపించడం ఎన్నో ఊహాగానాలకు అవకాశం ఇస్తోంది.
Date : 04-07-2022 - 5:35 IST -
AP CRDA: `హ్యాపీ నెస్ట్` ప్రాజెక్టు రద్దు?
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) 'హ్యాపీ నెస్ట్' ప్రాజెక్ట్‌ను నిలిపివేసే అవకాశం ఉంది.
Date : 04-07-2022 - 3:30 IST -
PM Security Breach: మోడీ ఏపీ పర్యటనలో భద్రతాలోపం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్లు ఎగిరిపోవడంతో భద్రతా లోపం తలెత్తింది.
Date : 04-07-2022 - 3:08 IST -
Jagan and Modi Tour: మోడీ పర్యటనలో జగనే మోనార్క్!
కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా తెలిసిపోయింది.
Date : 04-07-2022 - 2:32 IST -
Roja With Modi: మోడీతో రోజా సెల్ఫీ.. వీడియో వైరల్!
అజాదికా అమృత్ మహోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నారు.
Date : 04-07-2022 - 1:10 IST -
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరస
Date : 04-07-2022 - 1:07 IST -
Modi Unveils Alluri Statue: అల్లూరి విగ్రహం అవిష్కరించిన మోడీ
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి
Date : 04-07-2022 - 12:16 IST -
Raghurama Krishnam Raju : భీమవరం రాకుండానే వెనుదిరిగిన రఘురామ.. కారణం ఇదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా.
Date : 04-07-2022 - 12:15 IST -
Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
Date : 04-07-2022 - 11:00 IST -
Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?
పవన్ కల్యాణ్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం ఆయన పరితపిస్తుంటారు.
Date : 03-07-2022 - 6:00 IST -
CM Jagan’s Daughter: మాస్టర్స్‌లో డిస్టింక్షన్‌తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Date : 02-07-2022 - 7:27 IST -
TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాక చేసింది.
Date : 02-07-2022 - 6:20 IST -
Vijayawada:ఏపీ భూ కుంభకోణం, 38 మంది రెవెన్యూ అధికారులపై వేటు
ఏపీ లో రెవెన్యూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డులను తారుమారు చేసిన 38 మంది అధికారులపై ఏపీ సర్కార్ వేటు వేసింది.
Date : 02-07-2022 - 6:00 IST -
AP Rains:ఏపీలో 12శాతం అదనపు వర్షపాతం
ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెలలో వర్షం కురిసింది.
Date : 02-07-2022 - 5:31 IST -
Apsrtc Hikes Tickets: మూడేళ్లలో మూడుసార్లు ‘బాదుడే.. బాదుడు’
ఏపీలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో మూడేళ్లలో మూడుసార్లు బాదేసింది ప్రభుత్వం.
Date : 02-07-2022 - 2:55 IST -
Kharif : ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొరత.. తీవ్ర ఆందోళనలో రైతులు
రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన
Date : 02-07-2022 - 9:47 IST -
YCP : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్ పొడిగింపు
కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ
Date : 01-07-2022 - 10:08 IST -
Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్
వైసీపీ పేటెంట్ పోలీసులపై ప్రైవేటు కేసులు వేయడానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధం అయ్యారు.
Date : 01-07-2022 - 6:10 IST -
Breaking News Andhra: జగన్ కు సినిమా `ఆన్ లైన్` షాక్
ఆన్లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 01-07-2022 - 2:12 IST -
Azadi Ka Amrit Mahotsav :ఆ`జాదు` ప్రకంపనలు
ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు భీమవరం కేంద్రంగా జరగనున్న `ఆజాదీకా అమృత్ మహోత్సవం` ఏపీ రాజకీయ పార్టీలను ఆలోచింప చేస్తోంది.
Date : 01-07-2022 - 1:30 IST