Andhra Pradesh
-
Chandrababu Naidu: ఉత్తరాంధ్రను `సెట్` చేసిన చంద్రబాబు
స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ అండగా ఉన్న ఎన్నికల ఫలితాలే ఎక్కువ. మిగిలిన ప్రాంతాల కంటే అక్కడ సీట్లు ఎక్కువ వచ్చేవి.
Date : 17-06-2022 - 2:19 IST -
ED Raids: జేసీపై ‘ఈడీ’ దాడులు!
తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు.
Date : 17-06-2022 - 12:19 IST -
BYJU’S MoU With AP Govt: విద్యా రంగంలో జగన్ విప్లవాత్మక సంస్కరణ..!
ఏపీ సర్కార్ మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లిషుమీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
Date : 16-06-2022 - 3:31 IST -
YSR Village clinics: ఆంధ్రాలో లండన్ తరహా వైద్యం
లండన్ తరహా వైద్యం అందించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.
Date : 16-06-2022 - 1:45 IST -
Amaravati Farmers: భూములివ్వడానికి అమరావతి రైతుల నిరాకరణ
అమరావతికి వెళ్లే రహదారి విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు.
Date : 16-06-2022 - 1:15 IST -
AP Illicit Liquor:`రోడ్ రోలర్` తో అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం
ఏరులై పారుతోన్న అక్రమ మద్యంపై ప్రకాశం జిల్లా పోలీసులు కన్నెర్ర చేశారు. వివిధ చోట్ల చేసిన తనిఖీల్లో దొరికిన రూ. 2.14కోట్ల విలువైన 42,810 మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.
Date : 16-06-2022 - 1:05 IST -
AP Govt vs Tollywood:ఏపీలో మళ్లీ ప్రభుత్వం Vs తెలుగు సినీ పరిశ్రమ
టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ సీఎం జగన్ ను ఆ మధ్య కలిశారు. దీంతో అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. టిక్కెట్ రేట్లు కొలిక్కి వచ్చినట్టే.
Date : 16-06-2022 - 12:01 IST -
AP Group 1: గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు పచ్చజెండా
ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Date : 16-06-2022 - 5:30 IST -
TDP : `మినీ మహానాడు`లతో హైప్
రాజకీయాల్లో ఇటీవల బలప్రదర్శన, మైండ్ గేమ్ బాగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఒంగోలు మహానాడు సూపర్ హిట్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో కాలం లేదనే సంకేతాన్ని బలంగా టీడీపీ తీసుకెళ్లింది.
Date : 15-06-2022 - 3:00 IST -
AP CM : 10వ తరగతి రిజల్ట్స్ పై సీఎం జగన్ కీలక ప్రకటన..!!
ఏపీలోని పదవతరగతి పరీక్షా ఫలితాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు జగన్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Date : 14-06-2022 - 1:23 IST -
Vishnuvardhan Reddy : ఉండవల్లి…ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని పెట్టబోతున్నారన్న ప్రచారం పెద్దెత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన పలువురు రాజకీయ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు.
Date : 14-06-2022 - 1:11 IST -
T20 In Vizag: అన్ని దారులు.. వైజాగ్ వైపే!
మంగళవారం భారత్-దక్షిణాఫ్రికా T20 క్రికెట్ మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగబోతున్న విషయం తెలిసిందే.
Date : 14-06-2022 - 12:05 IST -
Kodali Nani : పురందేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కొడాలి నాని…!!
ఏపీలో వైసీపీ నేతలకు, విపక్షాలకు తగ్గాఫర్ నడుస్తూనే ఉంది. విమర్శలు...ప్రతివిమర్శలు చేసుకుంటూ తగ్గేదేలే అంటున్నారు.తాజాగా గుడివాడకు కేంద్రం పలు ఫ్లైఓవర్లను ప్రకటించింది.
Date : 13-06-2022 - 8:57 IST -
Nara Lokesh :ఏవీ దొరక్కపోతే..గుడిని..గుడిలోని లింగాన్ని దోచుకుంటారు..!!
ఏపీ సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే...వైసీపీ నేతలు ఊర్లమీద పడి దోచుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏమి దొరక్కపోతే...గుడిని...గుడిలోని లింగము దోచుకుంటారని మండిపడ్డారు.
Date : 13-06-2022 - 8:18 IST -
Undavalli Arun Kumar : కేసీఆర్ ఫోన్ చేసి రమ్మంటేనే ప్రగతి భవన్ వెళ్లాను..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే.
Date : 13-06-2022 - 8:01 IST -
CM Jagan : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త…ఒక్కొక్కరికి రూ.5వేలు..!
ఏపీ మహిళలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమీక్షలో చర్చించారు .
Date : 13-06-2022 - 7:38 IST -
Chandrababu Letters: ‘ఏపీపీఎస్సీ’ ఇష్యూపై జగన్ కు బాబు లేఖ!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
Date : 13-06-2022 - 6:09 IST -
PK Trolling: పవన్ 8 కొత్త కార్లపై విపరీత ట్రోలింగ్!!
వచ్చే ఎన్నికలు లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు.
Date : 13-06-2022 - 6:00 IST -
AP liquor policy: టీడీపీ, జనసేనకు `జగనన్న` కిక్
సొంత మనుషుల కంపెనీలకు లాభం చేకూరేలా పాలసీని జగన్ సర్కార్ రూపొందించిందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.
Date : 13-06-2022 - 4:27 IST -
Konda Surekha : బెజవాడలో కోండా సినిమా ప్రమోషన్.. వైఎస్సార్ విగ్రహానికి కొండా సురేఖ నివాళ్లు
మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు ఆర్జీవి విజయవాడలో పర్యటించారు. కొండా సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు దెబ్బతిన్నాయని, బీజేపీ వల్లే డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కంట్రోల్‌రూమ్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి చిత్ర
Date : 13-06-2022 - 4:13 IST