Andhra Pradesh
-
Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్
రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మర
Date : 03-01-2024 - 6:11 IST -
AP : బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ..
ఏపీ (AP) లో రాజకీయాలు ఎవరికీ అర్థంకావడం లేదు..ఎవరెవర్ని కలుస్తున్నారో…? ఎవరెవరో ఏ పార్టీలో చేరుతున్నారో..? ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ (YCP) కి ప్రతి రోజు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఆ పార్టీ లో కీలక నేతలుగా ఉన్న వారంతా..ఇప్పుడు బై బై చెప్పి సైకిల్ (TDP) ఎక్కిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ ఫ్యామిలీ సభ్యులంతా టీడ
Date : 03-01-2024 - 5:51 IST -
Tiruvuru TDP : తిరువూరు టీడీపీ ఇంచార్జ్‌పై కుర్చీల దాడి.. కేశినేని శివనాథ్ ఫెక్సీలు చించేసిన ఎంపీ అనుచరులు
తిరువూరు టీడీపీలో వర్గపోరు వీధికెక్కింది. నియోజకవర్గ కార్యాలయ సాక్షిగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. చంద్రబాబు
Date : 03-01-2024 - 5:37 IST -
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభానికి పవన్ కు ఆహ్వానం
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆర్ఎస్ఎస్ నేతలు ముళ్లపూడి జగన్, విహెచ్పి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రజ్ఞా ప్రజ్ఞ ఆయనకు అధికారిక ఆహ్వానం అందజేసారు. ఈ సమావేశంలో వారు అయోధ్య రామమందిరం విశిష్ట లక్షణాల గురించ
Date : 03-01-2024 - 5:35 IST -
TDP Joinings: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్, టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట!
TDP Joinings: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరారు. ఇతర కుటుంబసభ్యులు చంద్రబాబు సమక్షంలో TDP గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. 1994లో టిడిపి నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె ని
Date : 03-01-2024 - 5:08 IST -
AP : పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు – సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రల రాజకీయాలు చేస్తున్నారని .. కుటుంబాలను చీల్చుతున్నారని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు. తాను దేవుడిని..ప్రజలను నమ్ముకున్నానని, తన ధైర్యం ప్రజలేనని జగన్ చెప్పుకొచ్చారు. బుధువారం వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR Pension Kanuka) పెంపు కార్యక్రమం చేపట్టిన జగన్..అనంతరం కాకినాడ (Kakinada)లో రంగరా
Date : 03-01-2024 - 1:44 IST -
Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, మార్మోగిన జై దుర్గా నామస్మరణ!
జై దుర్గా జైజై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది.
Date : 03-01-2024 - 11:54 IST -
Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి [&he
Date : 03-01-2024 - 11:51 IST -
AP : ఎవరు పార్టీని వీడిన నష్టమేలేదు – వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ వరుస పెట్టి అధికార పార్టీ వైసీపీ (YCP) నేతలంతా బయటకు వస్తూ..టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఇదే సందర్బంగా సీఎం జగన్ (CM Jagan) ఫై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ నిధులు ఇవ్వమంటే ఇవ్వరని , కనీసం నియోజకవర్గ సమస్యలను అడిగితెలుసుకోరని..ఇలా చేస్తే ఎలా అంటూ వారంతా మండిపడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఎవరు పో
Date : 03-01-2024 - 11:39 IST -
AP : జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేస్తూ వినూత్న నిరసన
గత ఎన్నికల్లో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar ) రిలీజ్ చేస్తానని చెప్పి జగన్ (Jagan) మాట తప్పడంటూ..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు (Ravi Naidu) ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నిరుద్యోగంలను యువతను మోసగించేలా ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున క్యాలెండర
Date : 03-01-2024 - 11:05 IST -
Dadi Veerabhadrarao : టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..
వైసీపీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao)..నేడు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP) లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన తో పాటు తన కుమారులు, అనుచరులు ఇలా పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని […]
Date : 03-01-2024 - 10:34 IST -
YS Sharmila Meets Jagan : కాసేపట్లో జగన్ ఇంటికి షర్మిల..
వైస్ షర్మిల (YS Sharmila )..మరికాసేపట్లో తన అన్న జగన్ మోహన్ రెడ్డి (Jagan) ని కలవబోతున్నారు. గత కొద్దీ నెలలుగా జగన్ తో మాట్లాడకుండా..కలవకుండా ఉన్న షర్మిల..ఇప్పుడు స్వయంగా ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి కలుస్తుండడం తో ఆసక్తి గా మారింది. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లి గూడెంలోని సీఎం ఇంటికి షర్మిల చేరుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. షర్మిల కుమారుడు […
Date : 03-01-2024 - 10:23 IST -
AP : అమలాపురానికి చేరుకున్న టెక్సాస్ రోడ్డు ప్రమాద మృతదేహాలు.. అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు
అమెరికా నుంచి కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్న ఐదుగురి మృతదేహాలకు మంగళవారం రాజమహేంద్రవరంలోని
Date : 03-01-2024 - 8:27 IST -
YSRCP : హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బళ్లారి మాజీ ఎంపీ
వైసీపీ టికెట్ల ప్రకటన విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. మొదటి, రెండో జాబితాలో మొత్తం 38 మంది అభ్యర్థులను ఖరారు
Date : 03-01-2024 - 8:19 IST -
TTD : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ముగిశాయి. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు
Date : 03-01-2024 - 8:03 IST -
Sharmila – Jagan : 3న జగన్ నివాసానికి షర్మిల.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి!
Sharmila - Jagan : వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా బుధవారం (జనవరి 3న) తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను కలవనున్నారు.
Date : 02-01-2024 - 10:33 IST -
Nara Bhuvaneswari : రేపటి నుండి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా
Date : 02-01-2024 - 10:07 IST -
YSRCP 2nd List : 27 మంది ఇన్‌ఛార్జులతో వైఎస్సార్సీపీ రెండో జాబితా
YSRCP 2nd List : ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే.
Date : 02-01-2024 - 10:05 IST -
YCP : బెజవాడ సెంట్రల్ వైసీపీ బరిలో వంగవీటి ఫ్యామిలీ.. రాధతో మిథున్ రెడ్డి చర్చలు..?
టీడీపీకి భారీ షాక్ తగలనుంది. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి
Date : 02-01-2024 - 4:30 IST -
Nara Lokesh: శ్రీకాళహస్తి తవ్వకాలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్
Nara Lokesh: శ్రీకాళహస్తిలో తవ్వకాలకు కారకులైనవారిని చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
Date : 02-01-2024 - 4:28 IST