HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kodali Nani Shocking Comments On Cbn And Balakrishna

AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని

  • Author : Balu J Date : 18-01-2024 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నార‌ని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నాన‌ని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా అని ఆయ‌న అన్నారు.

చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే….కోర్టులు జైలుకు కదలి వెళ్లి అంటున్నాయ‌ని సెటైర్స్ వేశారు. బాడీలో పార్టీలు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నార‌ని, బాలకృష్ణ ,చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన జూ. ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేర‌ని.. ఫ్లెక్సీలు తొలగించడం తప్ప అని స్పందించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది…తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది నాని అన్నారు.

చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నార‌ని ప్ర‌శ్నించారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే.. లక్ష మంది ఎలా వస్తార‌ని అన్నారు. సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నార‌ని, పది రోజులైతే టిడిపి, జనసెన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటార‌ని మండిప‌డ్డారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తె తమకు వచ్చే నష్టం లేద‌ని నాని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • balakrishna
  • cbn
  • kodali nani

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd