HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Jagan Real Estate

    AP Real Estate : జ‌గ‌న‌న్న ‘రియ‌ల్ ఎస్టేట్ ‘

    ఏపీ ప్ర‌భుత్వం సేవ రూపంలో వ్యాపారం చేయ‌డానికి ముంద‌డుగు వేస్తోంది. రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి తాజాగా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను త‌యారు చేసింది. ఇక నుంచి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ లు ఏపీ వ్యాప్తంగా రాబోతున్నాయి.

    Date : 11-01-2022 - 3:43 IST
  • Somu Verraju Ap Map

    Somu Veerraju : ఏపీ అంటే అంత అలుసా.!

    ఏపీ ఒక పాకిస్తాన్..కాదు ఒక ఆప్ఘ‌నిస్తాన్..కాదుకాదు ఒక బీహార్‌..ఇలా ఆ రాష్ట్రాన్ని పోల్చ‌డం ఇటీవ‌ల అలవాటుగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్ తో పోల్చాడు. ఇటీవ‌ల డ్ర‌గ్స్ ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు ఏపీని తాలిబానిస్తాన్ గా తెలుగుదేశంలోని కొంద‌రు నేత‌లు అభివ‌ర్ణించారు.

    Date : 11-01-2022 - 3:01 IST
  • Varma

    RGV Vs AP Govt : హూ కిల్డ్ టాలీవుడ్‌

    విచిత్ర‌మైన ట్వీట్ ను సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ టాలీవుడ్ కు సంధించాడు. ఆన్ లైన్ టిక్కెటింగ్‌, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించిన ఇష్యూపై ఆయ‌న ట్వీట్ ఆలోచింప చేస్తోంది. జీవో నెంబ‌ర్ 142, 35 ల‌ను ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసింది.

    Date : 11-01-2022 - 1:02 IST
  • Ap Govt

    Village Secretariat: ప్ర‌భుత్వంపై గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల తిరుగుబాటు!

    నెల్లూరు జిల్లాలోని వివిధ సచివాలయం కార్యాలయాల సెక్రటరీలు తమ సర్వీసుల క్రమబద్ధీకరణలో జాప్యం చేస్తున్న ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని పలు సచివాలయ కార్యాలయాల్లో సోమవారం సిబ్బంది లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి.

    Date : 11-01-2022 - 11:10 IST
  • Private buses: ప్రైవేట్ ట్రావెల్స్ ‘‘సంక్రాంతి’’ దోపిడీ.. మూడు రెట్లు అధిక చార్జీలు!

    పండుగల సీజన్‌ వచ్చిందంటే చాలు ప్ర‌వేట్ ట్రావెల్స్ యాజ‌మానులు బ‌స్స‌ల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్ర‌వేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వ‌సూళ్లు చేస్తున్నారు.

    Date : 11-01-2022 - 10:57 IST
  • cock fight

    Sankranti: సంక్రాంతి కోడి పందాల‌పై నీలినీడ‌లు..?

    ఏపీలో సంక్రాంతి కోడిపందాల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. సంప్ర‌దాయం అంటూ ఏపీలో కోడిపందాలు నిర్వ‌హించేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతుండ‌గా.

    Date : 11-01-2022 - 8:00 IST
  • Sri Sanjeevaraya Anjaneya S Imresizer

    Kadapa Temple:ఆ ఆల‌యంలో పొంగ‌ళ్లు స‌మ‌ర్పించేది పురుషులేన‌ట‌.. !

    సాధార‌ణంగా ఏ ఆల‌యంలోనైనా దేవ‌త‌ల‌కు, దేవుళ్ల‌కు పొంగ‌ళ్లు మ‌హిళా భ‌క్తులు స‌మ‌ర్పిస్తారు కానీ ఆ ఆల‌యంలో అందుకు భిన్నంగా జ‌రుగుతుంది. క‌డ‌ప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆల‌యంలో ఇది జ‌రుగుతుంది.

    Date : 10-01-2022 - 9:29 IST
  • AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్

    కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.

    Date : 10-01-2022 - 9:20 IST
  • Sharmila Bro Anil

    YS Sharmila : ఏపీ ఎంట్రీపై ‘తేడా’ కొడుతోంది.!

    వైఎస్ ష‌ర్మిల‌, బ్ర‌ద‌ర్ అనిల్ అన్యోన్య దంప‌తులు. అందుకే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఆయ‌న క‌నిపించాడు. ఆత్మీయ స‌భ‌ల్లోనూ ద‌ర్శ‌నం ఇచ్చాడు. లోట‌స్ పాండ్ లోని కొన్ని స‌మావేశాల్లోనూ తెర వెనుక ఉన్నాడు. ఆ మ‌ధ్య కొల‌వ‌రి టెంపుల్ కు చెందిన ఒక యువ‌కుడు ష‌ర్మిల ప‌క్క‌న తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా ద‌ర్శ‌నం ఇచ్చాడు.

    Date : 10-01-2022 - 4:38 IST
  • Raghuramaraj

    Raghurama Krishnam Raju : రాజు’ వ‌స్తున్నాడు..హో.!

    వైసీపీ రెబ‌ల్ ఎపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురం వ‌స్తున్నాడు. మూడు రోజుల పాటు భీమ‌వరంలో ఉంటున్నాడు. ఆ మూడు రోజులు ప‌గ‌డ్బంధీ ఏర్పాట్ల‌ను ముందుగా చేసుకున్నాడు. రాజ‌కీయ శ‌త్రువుల‌కు ఛాలెంజ్ విసిరాడు.

    Date : 10-01-2022 - 3:31 IST
  • Template (65) Copy

    AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్

    ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెపింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు

    Date : 10-01-2022 - 2:55 IST
  • Rgv Perni Nani

    RGV Meets Perni Nani : జ‌గ‌న్ రాజ్యంలో ‘వ‌ర్మ’ రాజు

    సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ, ఏపీ ప్ర‌భుత్వం న‌డుమ ఏం జ‌రుగుతుంది? ఆయ‌న‌తో ఎందుకు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యాడు? ఏ హోదాను చూసి వ‌ర్మ‌ను చ‌ర్చ‌ల‌కు వ‌ర్మ‌ను ఆహ్వానించింది? ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమాలు తీసినందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ర్మ‌ను ప్ర‌త్యేకంగా గుర్తించిందా?

    Date : 10-01-2022 - 2:33 IST
  • pawan kalyan

    PK On Corona:కరోనా తీవ్రతరమవుతోంది… అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్

    దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం.

    Date : 10-01-2022 - 2:16 IST
  • minister peddireddy

    AP Panchayat Fund:7వేల కోట్ల పంచాయతీ

    కేంద్రం గ్రామ పంచాయతీ లకు విడుదల చేసిన 7660 కోట్లు పక్కదోవ పట్టాయి. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది.

    Date : 09-01-2022 - 10:31 IST
  • Suicide

    Suicide:బెజ‌వాడ‌లో నిజ‌మాబాద్ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌… అస‌లు కార‌ణాలు ఇవే..?

    విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

    Date : 09-01-2022 - 8:57 IST
  • Ntr Tdp

    NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!

    1983 జనవరి 9 వ తేదీ...దీనికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాల‌కుల చేతిలో చితికిపోతున్న స‌మ‌యంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు.

    Date : 09-01-2022 - 1:11 IST
  • MLA Roja

    MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు

    నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

    Date : 09-01-2022 - 11:36 IST
  • wax statue

    Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మ‌రూపంలో చూసుకుంటూ..

    త‌నతో ఏడు అడుగులు న‌డిచిన త‌న భార్య అకాల మ‌ర‌ణం చెంద‌డంతో విజ‌య‌వాడ‌కు చెందిన వ్యాపార‌వేత్త మండ‌వ కుటుంబరావు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైయ్యారు.దీనిని గ‌మ‌నించిన ఆయ‌న కుమార్తె స‌స్య త‌న తండ్రికి అత్యంత విలువైన బ‌హుమ‌తి ఇచ్చింది.

    Date : 09-01-2022 - 7:00 IST
  • Ots Schemes

    OTS scheme: ఐపోయిన పెళ్లికి జ‌గ‌న్ మేళం

    ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోలా వ్య‌వ‌హరించ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. జ‌గ‌న‌న్న‌ భూ హ‌క్కు ప‌థ‌కం( ఓటీఎస్)కు ఎవ‌రూ స‌హ‌కారం ఇవ్వొద్ద‌ని చంద్ర‌బాబు ఇప్పుడు పిలుపునిస్తున్నాడు.

    Date : 08-01-2022 - 5:31 IST
  • Ttd

    TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రోగులకు ‘ఔషధ’ సాయం!

    తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారు. ఆయన దర్శన భాగ్యం కోసం తపిస్తుంటారు. ఇందుకోసం వారంరోజులైనా వేచిచూస్తారు.

    Date : 08-01-2022 - 4:58 IST
← 1 … 635 636 637 638 639 … 661 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd