Andhra Pradesh
-
Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు.
Date : 11-07-2024 - 8:19 IST -
IAS Officers : ఏపిలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే..
Date : 11-07-2024 - 7:43 IST -
Nara Lokesh : హలో ఏపీ.. ఇదిగో నారా లోకేష్ మెయిల్ ఐడీ.. మీకోసమే..!
తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదలు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Date : 11-07-2024 - 6:39 IST -
Kodali Nani : జగన్ సూచనతో తన ఆలోచన మార్చుకున్న కొడాలి నాని
కొంతకాలం రాజకీయాలకు దూరం గా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని జగన్ కు చెప్పగా..అలాంటి పని..ఇలాంటి పరిస్థితిలో చెయ్యొద్దు..నీకు నేనున్నా..పార్టీ ఉంది. ఏం భయపడకు
Date : 11-07-2024 - 5:50 IST -
TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు
CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్న
Date : 11-07-2024 - 2:09 IST -
H.D Kumaraswamy : విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి , రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించి అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు.
Date : 11-07-2024 - 2:06 IST -
CM Chandrababu : కుప్పం నుంచే కౌంటర్ గేమ్ స్టార్ట్ చేసిన బాబు.!
ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విసిగిపోయారో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక్క అవకాశం అంటూ 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్‌ను నమ్మిన ప్రజలు అవకాశం ఇచ్చి గద్దెనెక్కిస్తే.. ప్రజలు ఎక్కించిన గద్దెపైనే కూర్చొని ప్రజలు నడ్డి విరిచారు.
Date : 11-07-2024 - 1:41 IST -
Kodali Nani : కొడాలి నాని ఎక్కడ..?
కాలమే పరిస్థితులను నిర్ణయిస్తుందనే దానికి ఏపీలోని గత ప్రభుత్వ నేతల స్థితే నిదర్శనం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ప్రజల తరుఫున ఎవరు మాట్లాడిన వారిపై కేసులు , దాడులకు పాల్పడ్డారు. అయితే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు.
Date : 11-07-2024 - 12:43 IST -
Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 11-07-2024 - 12:26 IST -
Bandi Sanjay : వాళ్లు వీరప్పన్ వారసులు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్
ఏపీలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 11-07-2024 - 11:49 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై కేసు?
గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పథకం పన్నారని ఆరోపించారు.
Date : 11-07-2024 - 11:29 IST -
Pawan : ఏపిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలి: డీప్యూటీ సీఎం
Zoo Park Authority meeting: డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నివాసంలో మంగళగిరిలోని జూ పార్క్ అథారిటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాంలో ఉన్న జూ పార్కులు(Zoo Park) నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్‌కి అధికారులు వివరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చే
Date : 10-07-2024 - 9:41 IST -
YS Jagan : జగన్‌కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Date : 10-07-2024 - 5:21 IST -
Gottipati Ravi Kumar : మూడేళ్ల సమస్యను 3 గంటల్లో పరిష్కరించిన మంత్రి గొట్టిపాటి
రాష్ట్రంలో చురుకైన ప్రభుత్వం వస్తేనే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో విసిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ ఏడాది ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.
Date : 10-07-2024 - 5:08 IST -
Sand Seized : పెద్దిరెడ్డి డంప్ చేసిన ఇసుక సీజ్
గత ప్రభుత్వంలో ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. వరుస సమీక్షలు నిర్వహించి సీఎం చంద్రబాబు ఏపీ సర్వతోభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Date : 10-07-2024 - 4:20 IST -
MP Purandeswari: రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన పురందేశ్వరి
మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.మోరంపూడి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఘనత మురళీమోహన్ అని పురందేశ్వరి అన్నారు.
Date : 10-07-2024 - 3:21 IST -
Red Book : ఇప్పుడు ‘రెడ్ బుక్’ అనే టైటిల్‌తో ఓ సినిమా..!
నారా లోకేష్ తన పాదయాత్రలో 'రెడ్ బుక్'తో సంచలనం సృష్టించారు.
Date : 10-07-2024 - 2:57 IST -
Chandrababu : సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రి
Date : 10-07-2024 - 2:44 IST -
Nara Lokesh : నారా లోకేష్ “ప్రజాదర్బార్”కు విన్నపాల వెల్లువ
ఏపీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
Date : 10-07-2024 - 2:30 IST -
Chandrababu : ఆర్థికశాఖ పై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి
Finance Department : ఏపి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆర్థికశాఖ(Finance Department) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. We’re now on WhatsApp. Click to Join. పెండింగ్ బిల్లు
Date : 10-07-2024 - 2:07 IST