Andhra Pradesh
-
YS Jagan : 2 నెలల్లో 21000 కోట్ల రుణం… జగన్ ఘనతే..!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అభివృద్ధి కంటే అప్పులు చేసిందన్నారు.
Published Date - 02:35 PM, Tue - 28 May 24 -
Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Published Date - 02:18 PM, Tue - 28 May 24 -
NTR : తెలుగు జాతీకి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్: చంద్రబాబు
NTR 101 JAYANTHI: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)(Nandamuri Tarakara Rao) 101వ జయంతి(Jayanthi) ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని కొనియాడారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. క్రమశిక్షణ, పట్టు
Published Date - 10:54 AM, Tue - 28 May 24 -
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Published Date - 08:44 AM, Tue - 28 May 24 -
Viral : ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’
ఇప్పుడు ఎక్కడ చూసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది బైకర్లు తమ వాహనాలపై 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు
Published Date - 08:26 AM, Tue - 28 May 24 -
AP : కౌంటింగ్ రోజు డ్రై డే – సీఈవో ముకేశ్
కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు తెలిపారు
Published Date - 07:22 AM, Tue - 28 May 24 -
AP : కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారి చేతివాటం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ..భారీగా జీతాలు అందుకుంటూనే అడ్డా దారుల్లో కొంతమంది తమ జేబులు నింపుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటె..మరికొంతమంది ప్రజలకు..ప్రభుత్వం ద్వారా లభించే సొమ్మును కూడా కాజేస్తుంటారు
Published Date - 06:48 PM, Mon - 27 May 24 -
Vizag : మనువరాలిపై తాత అత్యాచారం..20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన కోర్ట్
విశాఖకు చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 2017లో వరుసకు మనువరాలి అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
Published Date - 05:58 PM, Mon - 27 May 24 -
YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..
జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. 2014 ఎన్నికల్లో జగన్ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదగడం, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలతో భారీ విజయాన్ని అందుకోవడం తెలిసిందే. కాగా జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు జగన్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి
Published Date - 03:57 PM, Mon - 27 May 24 -
Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు
Published Date - 03:11 PM, Mon - 27 May 24 -
Chandrababu : ఎన్డీఏలో చంద్రబాబే కింగ్ మేకర్ అవుతారా ?
ఈ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారే వస్తే.. ఏం జరుగుతుంది ? చంద్రబాబు చక్రం తిప్పుతారా ?
Published Date - 09:24 AM, Mon - 27 May 24 -
Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !
బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 08:57 AM, Mon - 27 May 24 -
Cyclone Remal : ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం
'రెమాల్' తుపాను కాసేపట్లో తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
Published Date - 06:22 PM, Sun - 26 May 24 -
Pithapuram : పవన్‌కు వర్మ మాస్ ఎలివేషన్.. మాములుగా లేదుగా..!
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకమనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా.. పార్టీని.. కేడర్‌ను వదలకుండా స్థానికంగానే ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.
Published Date - 06:32 PM, Sat - 25 May 24 -
Pawan Kalyan : ఏపీ ఎన్డీయే ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్… అదేంటి?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖరారైనట్లే.. ఏపీలో ప్రజలు మొదలు.. సర్వేలు.. పోస్ట్ పోల్ సర్వేలు ఇలా ఒకటేమిటీ ఏదీ చూసినా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయి.
Published Date - 06:00 PM, Sat - 25 May 24 -
Nara Lokesh : వైసీపీ నేతలు లోకేశ్‌ను మిస్సవుతున్నారా..?
నారా లోకేశ్ చివరిసారిగా పోలింగ్ రోజు కనిపించారు. ఆయన తన సతీమణి బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ ట్రెండ్‌ను పరిశీలించేందుకు తన నివాసానికి వెళ్లారు.
Published Date - 05:25 PM, Sat - 25 May 24 -
Yogendra Yadav : ఏపీలో టీడీపీకి భారీ విజయం ఖాయమా..?
10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది , తెలుగుదేశం పార్టీ, జనసేన , భారతీయ జనతా పార్టీల కూటమికి బంపర్ విజయం ఖాయమని పలువురు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Published Date - 04:53 PM, Sat - 25 May 24 -
Ananthapuram : తొలకరి జల్లు..ఆ రైతును లక్షాధికారిని చేసింది
కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు తొలకరి జల్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు
Published Date - 04:10 PM, Sat - 25 May 24 -
NOTA : రాజకీయ పార్టీలను పట్టి పీడిస్తోన్న నోటా భయం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Published Date - 12:10 PM, Sat - 25 May 24 -
YS Sharmila : జగన్‌తో షర్మిల మళ్లీ పోరాటం..!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం దాడులు చేస్తూనే, అకృత్యాలను బయటపెడుతూనే ఉన్నారు.
Published Date - 11:21 AM, Sat - 25 May 24