Andhra Pradesh
-
Jogi Ramesh : మాజీ మంత్రి జోగి అరెస్ట్ తప్పదా..?
ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అర్ధం కావడం లేదు. కేవలం అరెస్టులు కాదు గడిచిన ఐదేళ్లలో కట్టుకున్న నిర్మాణాలు , ఏర్పాటు చేసుకున్న ఫ్యాక్టరీ లు , దోచుకొని , దాచుకున్న సొమ్ము ఇలా దేనిని అధికార పార్టీ వదిలేలా లేదు
Date : 08-07-2024 - 2:26 IST -
Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత
ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Date : 08-07-2024 - 11:44 IST -
Ramoji Rao : రామోజీరావు తర్వాత.. ఎవరు ఏ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు..?
లెజెండరీ మీడియా బారన్ రామోజీరావు మృతి చెంది నేటికి నెల రోజులైంది. రామోజీ రావు మరణించిన వెంటనే, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ఒక వర్గం ఈనాడు గ్రూప్‌కు డూమ్ స్పెల్లింగ్ చేయడం ప్రారంభించింది.
Date : 08-07-2024 - 11:39 IST -
Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
ఏలూరు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు రాచాబత్తుని భాగ్యశ్రీ (26), రచనబతుని నాగనితిన్ కుమార్ (2), పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొమ్మ కమలాదేవి (53)గా గుర్తించారు.
Date : 08-07-2024 - 10:34 IST -
YSR’s Birth Anniversary : వైస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళులు
మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు
Date : 08-07-2024 - 9:28 IST -
YS Jagan – Vijayamma : ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్‌తో విజయమ్మ.. జగన్‌ను హత్తుకొని కన్నీరు పెట్టుకొని..
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారి కలిశారు.
Date : 08-07-2024 - 8:52 IST -
YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జయంతికి వారసత్వ పోరు.. జగన్‌కు బిగ్‌షాక్ తప్పదా?
జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Date : 08-07-2024 - 6:19 IST -
Nara Lokesh : పాలనలో నారా లోకేష్ తనదైన ప్రత్యేక ముద్ర..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నారా లోకేష్ పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తీర్చుతున్నారు.
Date : 07-07-2024 - 7:24 IST -
AP Politics : నితిన్ గడ్కరీ – చంద్రబాబు బాండింగ్ ఏపీకి సహాయం చేస్తుందా..?
ఎన్‌డిఎ ప్రభుత్వంలో టిడిపి గణనీయమైన ప్రభావం స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా బిజెపి కీలక నేతలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంబంధాల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటుంది.
Date : 07-07-2024 - 7:09 IST -
Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్
వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు.
Date : 07-07-2024 - 5:05 IST -
TTD : శ్రీవారి మెట్టు మార్గంలోని దుకాణాలకు టీటీడీ గైడ్‌లైన్స్
శ్రీవారిని దర్శించుకోవాడానికి వచ్చే భక్తులకు చిల్లు పెడుతున్న వ్యాపారులకు చెక్ పెట్టింది టీటీడీ. అయితే.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు మొట్టుమార్గంలో వస్తారనే విషయం తెలిసిందే. అయితే.. అలాంటి వారి వద్ద నుంచి వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు.
Date : 07-07-2024 - 11:28 IST -
Free Sand : ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ
ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో వినియోగదారుడికి రోజుకు గరిష్ఠంగా 20 టన్నుల ఇసుక ఇవ్వనుంది.
Date : 07-07-2024 - 10:26 IST -
Weather Alert : నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం
ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Date : 07-07-2024 - 9:38 IST -
Meeting Of CMs: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు.
Date : 07-07-2024 - 12:41 IST -
YS Jagan : జగన్ కులపిచ్చికి ఇదే నిదర్శనం..?
ఇటీవల ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత బుద్ధిమాత్రం మారడం లేదంటున్నారు కొందరు. ప్రజాభీష్టంగానే పాలన చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ప్రజల నడ్డివిరిచినందుకు.. తుగ్లక్ చర్యలు చేసినందుకు గాను ప్రజలు ప్రజాతీర్పు ఇచ్చారు.
Date : 06-07-2024 - 9:24 IST -
Fact Check : ఈ క్యాప్‌జెమినీ వైజాగ్ స్టోరీ ఏమిటి..?
ఇటీవలి ఎన్నికల్లో అవమానకర తీర్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది. 151 సీట్ల నుంచి వైనాట్ 175 అంటూ ధీమాగా ప్రచారం చేసి చివరికి కేవలం పదకొండు స్థానాలకు పడిపోవడం అంటే తిరస్కరణ మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమికొట్టినట్లే.
Date : 06-07-2024 - 8:33 IST -
Pawan Kalyan : ద్వారంపూడికి దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా..? ద్వారంపూడి చంద్రశేఖర్ ను నడి రోడ్ మీదకు లాగుతా అంటూ గతంలో సవాల్ చేసిన పవన్
Date : 06-07-2024 - 6:53 IST -
CM Chandrababu : చంద్రబాబు కేంద్రం నుంచి లక్ష కోట్లు అడిగారా?
కొన్ని జాతీయ మీడియాలు చేస్తున్న కథనాలను విశ్వసిస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తీవ్రంగా గట్టెక్కించడానికి కేంద్రం నుండి లక్ష కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
Date : 06-07-2024 - 5:42 IST -
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం లేకుండానే తెలుగు సీఎంల సమావేశం..
ఈ కీలక సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడంఫై అంత మాట్లాడుకుంటున్నారు
Date : 06-07-2024 - 4:41 IST -
Kodali Nani : గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు
గడిచిన ఐదేళ్లలో తమదే రాజ్యం అంటూ ఇష్టారీతిగా వ్యహరించారు..ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం , కేసులు పెట్టడం , బెదిరించడం వంటివి చేసారు
Date : 06-07-2024 - 1:16 IST