HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Government Is Going To Shock The Pensioners

Pensions : పెన్షన్ దారులకు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు సర్కార్

ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు.

  • Author : Sudheer Date : 21-08-2024 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Atal Pension
Atal Pension

ఏపీలో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్… పెన్షన్ (Pensions ) దారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పధకాలను అంటే అందరికి మక్కువే. తమకు అర్హత ఉన్న లేకపోయినా పథకాలను దక్కించుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోంది. దీంతో అనర్హుల ఫై వేటు వేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు. పెన్షన్ అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వారిని గుర్తించి వారి పెన్షన్ ను కట్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వారికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారికీ పెన్షన్లు నిలిపివేయబోతున్నట్లు పేర్కొన్నారు. 60 వేల మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చే పెన్షన్‌ దరఖాస్తులను పక్కన పెట్టాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు.

Read Also : Red Light Area : రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాక.. వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM
  • pension
  • Pension cut

Related News

Jr Ntr Birthday Wishes To C

Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

  • RTC Strike : తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd