HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Files Petitions For Foreign Tour

Jagan : విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి – CBI కోర్ట్ కు జగన్ వినతి

జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది

  • Author : Sudheer Date : 21-08-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan
Ys Jagan

విదేశాలకు (foreign ) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ (Jagan), ఎెంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇక విజయసాయి రెడ్డి పిటిషన్ విచారణలో వాదనలు పూర్తయ్యి, తీర్పును కోర్ట్ ఈ నెల 30కి వాయిదా వేసింది. బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

యూరప్‌లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతించాలంటూ రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందన్నారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకుసాగడంలేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. మరి వీరికి కోర్ట్ అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.

Read Also : Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే బూడిద కాబోతుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI court
  • jagan
  • jagan foreign tour
  • Vijayasai reddy

Related News

'corrupt' Politics In Ap

ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

ఈ కల్తీ రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారతాయా అన్న చర్చ మేధావుల్లో మొదలైంది. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత కాపాడటం అత్యవసరమైనప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి

  • Jagan Babu Pawan

    జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

  • Ysrcp Protest Parliament

    ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • Chandrababu Skill Case

    చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

  • ambati rambabu remand అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

    అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

Latest News

  • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

  • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

  • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

  • పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?

  • సిద్దమైన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సీజన్ 4

Trending News

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

    • పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd