HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Addresses Public Issues In Praja Darbar Orders Staff To Resolve Land Disputes

Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్

28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు

  • Author : Vamsi Chowdary Korata Date : 20-08-2024 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాదర్బార్‌ ద్వారా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేష్ ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవ చూపిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే క్రమంలో ఉపేక్షించేది లేదని, ప్రజా దర్బార్ లో విన్నవించిన సమస్యలను కచ్చితంగా నిరవేర్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ నిబద్ధత కొనసాగిస్తున్నారు.

28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో “ప్రజాదర్బార్” నిర్వహించగా మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు. హాజరైన వారు సమర్పించిన ఫిర్యాదులను ఆయన శ్రద్ధగా విని, వారి విజ్ఞప్తుల పరిష్కారానికి అంకితభావంతో ఉంటామని హామీ ఇచ్చారు.

పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధుల బృందం “ప్రజాదర్బార్” కి వచ్చారు. వాళ్లంతా కలిసి 28,000 కూడబెట్టి అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉదారంగా సహకారం అందించిన సీనియర్ సిటిజన్లను అభినందించారు.

Also Read: Jio Recharge Plan : రిలయన్స్ జియో చౌక రీఛార్జ్ ప్లాన్.. ధర, వ్యాలిడిటీ వివరాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap latest news
  • Land disputes
  • nara lokesh
  • Pedavadlapudi
  • Praja Darbar
  • Rs. 28000

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd