HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోదీతో భేటీ!

    సీఎం చంద్ర‌బాబు సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఢిల్లీలోనే ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను సీఎం చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్నారు.

    Date : 07-10-2024 - 7:38 IST
  • Telugu Desam Party

    Telugu Desam Party: టీడీపీలో చీలిక‌.. బ‌య‌ట‌ప‌డిన విభేదాలు!

    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.

    Date : 06-10-2024 - 6:32 IST
  • YCP MP Vijayasai Reddy

    YCP MP Vijayasai Reddy: చంద్ర‌బాబువి ఊస‌ర‌వెళ్లి రాజకీయాలు.. విజ‌య‌సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్

    ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వానికి, వైసీపీకి తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వివాదం న‌డుస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్ర‌బాబు ఆరోపించిన విష‌యం తెలిసిందే.

    Date : 06-10-2024 - 5:18 IST
  • Deputy CM Pawan Kalyan assured RWS Lab employees

    Pawan Kalyan : RWS ల్యాబ్‌ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ

    Pawan Kalyan : ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.

    Date : 06-10-2024 - 5:15 IST
  • Punganur..Police solved the case of child murder..

    Punganur : పుంగనూరు..చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..

    Punganur : చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు.

    Date : 06-10-2024 - 4:19 IST
  • ex-minister-roja-tweet-on-deputy-cm-pawan-kalyan

    RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా

    RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

    Date : 06-10-2024 - 2:26 IST
  • Tirumala Weather

    TTD: తిరుమ‌ల చుట్టూ వ‌రుస వివాదాలు.. కార‌కులెవ‌రూ..?

    అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమ‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్త‌వానికి చాలా దూరంగా ఉన్నాయ‌ని టీటీడీ పేర్కొంది.

    Date : 06-10-2024 - 12:22 IST
  • I Pac

    YS Jagan : జగన్‌ మళ్లీ ఐ-ప్యాక్‌నే నమ్ముకుంటున్నారా..?

    YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో ప

    Date : 06-10-2024 - 12:18 IST
  • Jerry In Tirumala Annadanam Center

    Jerry In Tirumala Annadanam Center: తిరుమల అన్నదాన కేంద్రంలో జెర్రి క‌ల‌క‌లం.. వీడియో

    టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి క‌నిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భ‌క్తులు ప్ర‌శ్నించారు.

    Date : 05-10-2024 - 5:51 IST
  • PM Internship Scheme

    PM Internship Scheme 2024: శిక్షణతో సహా ఏడాదికి రూ.60,000, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    PM Internship Scheme 2024: కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా, టాప్ కంపెనీలల

    Date : 05-10-2024 - 5:08 IST
  • Satya Kumar- YSR District

    YSR District: వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చాలని చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ

    వైఎస్‌ఆర్‌ కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును మార్చాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ గారు కోరారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ కడపగా గెజిట్ ద్వారా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరుకోవడానికి తొలి అడుగు కడప అని మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. అతని

    Date : 05-10-2024 - 4:14 IST
  • Tirumala Laddu Controversy

    Laddu Quality: తిరుమ‌ల లడ్డూ నాణ్య‌త పెరిగిందా? సీఎం స‌మాధానం ఇదే!

    బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వ‌స‌తుల ప‌ట్ల భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

    Date : 05-10-2024 - 4:12 IST
  • Chandrababu-TTD Meeting

    Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు

    అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు.

    Date : 05-10-2024 - 1:17 IST
  • Ttd

    TTD : రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన‌ టీటీడీ

    TTD : గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని, టీటీడీ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) శ్యామలరావు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగిసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

    Date : 05-10-2024 - 12:11 IST
  • Pawan Kalyan

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు.. ఎక్కడంటే..!

    Pawan Kalyan : ఈ వివాదం, పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చింది. గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించినవారే తుడిచిపెట్టుకుపోతారు" అని గట్టిగా వ్యాఖ్యానించారు.

    Date : 05-10-2024 - 11:42 IST
  • Heavy Rainfall Alert

    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    Rain Alert: అల్పపీడనం నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీద కూడా తీవ్రంగా పడనుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

    Date : 05-10-2024 - 11:08 IST
  • Chandrababu Records

    Tirumala : మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు..

    Tirumala : ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు

    Date : 04-10-2024 - 8:24 IST
  • Kethireddy Surekha

    Konda Surekha Comments : సురేఖ – సమంత వ్యవహారంలోకి కేతిరెడ్డి

    Konda Surekha Comments : ప్రజలు రాజకీయాలంటే ఒక చులకన భావంతో చూస్తున్నారని, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్లు హుందాగా ప్రవర్తించాలని సూచించారు

    Date : 04-10-2024 - 8:12 IST
  • TDP Viral Tweet

    TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవ‌రు..? ఆయ‌న‌తో నాకేంటి సంబంధం అంటావా జ‌గ‌న్‌..?: టీడీపీ

    టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.

    Date : 04-10-2024 - 7:20 IST
  • Will you meet CM Chandrababu soon: YS Sharmila

    YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల

    YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్‌గా మారిందని సెటర్లు వేశారు.

    Date : 04-10-2024 - 6:34 IST
← 1 … 199 200 201 202 203 … 630 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd