Andhra Pradesh
-
Tirumala Laddu Issue : చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు – పురందీశ్వరి
Tirumala Laddu Issue : 'రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు'
Date : 01-10-2024 - 5:14 IST -
Tirumala Laddu Issue : సుప్రీం వ్యాఖ్యలపై పవన్ కామెంట్స్
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం లడ్డు కల్తీ ఫై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ
Date : 01-10-2024 - 4:39 IST -
Supreme Court : జస్ట్ అస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
Supreme Court : 'కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్'
Date : 01-10-2024 - 3:19 IST -
Tirumala Laddu Issue : సిట్ విచారణను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
Tirumala Laddu Issue : సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో ప్రత్యేక బృందం దర్యాప్తును నిలిపేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Date : 01-10-2024 - 2:52 IST -
Tirumala : నేడు తిరుమలకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Tirumala : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. హిందూ మతానికి సంబంధించిన సనాతనధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరుతున్నారు.
Date : 01-10-2024 - 1:56 IST -
Dussehra Holidays 2024 : ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు
దీని ప్రకారమే ఏపీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు దసరా సెలవులు (Dussehra Holidays 2024) ఇవ్వనున్నారు.
Date : 01-10-2024 - 12:25 IST -
Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..
ఈ పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు కర్ణాటకలోని బెటిపిన్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం(Nandyala) జరిగిందన్నారు.
Date : 01-10-2024 - 12:03 IST -
Tirumala Laddu Issue : తిరుమల లడ్డు విషయంలో సుప్రీం వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్వీట్
Tirumala Laddu Issue : 'దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ఎక్స్(X) ఖాతా వేదికగా పోస్టు చేశారు.
Date : 30-09-2024 - 5:45 IST -
Roja : సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
Roja : సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ పై ప్రకటనలో చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు.
Date : 30-09-2024 - 5:02 IST -
CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..
Date : 30-09-2024 - 2:55 IST -
CM Chandrababu: 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.57 లక్షల ఉద్యోగాలు
CM Chandrababu : చంద్రబాబు ప్రత్యేకంగా వైజాగ్, అమరావతి, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఆర్థిక హబ్లు, ఐటీ పార్కులు, మెగా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అమరావతి వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడం ఆయన లక్ష్యం.
Date : 30-09-2024 - 11:31 IST -
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Date : 30-09-2024 - 8:04 IST -
AP Govt : చంద్రబాబు ప్రభుత్వం పై యంగ్ హీరో ప్రశంసలు
AP Govt : ఇలాంటి విపత్తు వస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, ప్రజలందరూ కలిసి చాలా కృషి చేశారు
Date : 29-09-2024 - 9:10 IST -
YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్ మరో ట్వీట్
YS Jagan : సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది.
Date : 29-09-2024 - 7:59 IST -
R. Krishnaiah : ఎంపీ పదవి చిన్నదంటూ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
R. Krishnaiah : 'జగన్ కు నష్టం చేయాలని లేదు. నా 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవి. దాని వల్ల నాస్థాయి తగ్గింది'
Date : 29-09-2024 - 5:36 IST -
Chicken Prices : చికెన్, ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు.. సామాన్యుల బెంబేలు
కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. చికెన్ రేట్లు పెరిగిపోయి కిలోకు 270 రూపాయలకు(Chicken Prices) చేరాయి.
Date : 29-09-2024 - 3:34 IST -
Congress : వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి
Congress : వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అరెస్ట్పై ఏపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన గనుల దోపిడి వెనుక వెంకటరెడ్డి లాంటి చిన్న పిల్లలపైనే కాకుండా పెద్ద చేపలపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. "పెద్ద చేప ఏ రాజభవనంల
Date : 29-09-2024 - 10:08 IST -
Tirumala Laddu : నీ ఆసుపత్రిలో చేసుకో భజన..:మాధవీలతపై పేర్ని నాని ఫైర్
Perni Nani : ఆవిడెవరో భజన చేసుకుంటూ వచ్చేస్తోంది దిక్కుమాలినతనం. నీ ఆసుపత్రిలో చేసుకో భజన. ఎవరైనా హిందువుకు ఒక్క రూపాయి తగ్గించిందా ఆవిడ?
Date : 29-09-2024 - 10:00 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు
Pawan Kalyan : అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 4గంటలకు పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకి అలిపిరి చేరుకుని మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు
Date : 29-09-2024 - 9:46 IST -
Lulu Group : మళ్లీ ఏపీకి తిరిగొస్తున్న లులూ గ్రూప్
Lulu Group : వైజాగ్ లో లులూ గ్రూప్ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే విజయవాడలో లులూ హైపర్ మార్కెట్, తిరుపతిలో లులూ మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి
Date : 28-09-2024 - 8:28 IST