HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Silver Prices Rise Latest Rates

Gold Price Today : ప్రియులకు షాక్ బంగారం, వెండి ధరల పెరుగుదల.!

Gold Price Today : గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులకు నిరాశ కలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్, దేశీయంగా నగల వ్యాపారుల డిమాండ్ కారణంగా బులియన్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.

  • Author : Kavya Krishna Date : 28-11-2024 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for gold lovers: Gold prices have dropped sharply.
Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Price Today : మనలో చాలామందికి వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనడం అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు, అవసరమైతే నగదుగా మార్చుకునేందుకు అనువుగా ఉండటంతో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మీకు తెలిసిందా? ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. “మన సొమ్ము, మన ఇష్టం” అనిపించినా, బంగారం నిల్వకు సంబంధించి కొన్ని పరిమితులు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్ణయించింది. ఆదాయ పన్ను (ఇంకం ట్యాక్స్) శాఖ నిబంధనల ప్రకారం, ఇంట్లో నిర్దిష్ట పరిమితికి మించిన బంగారం లేదా ఆభరణాలు ఉంచకూడదు. ఈ పరిమితులు అతిక్రమిస్తే అనవసరమైన సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి, ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసుకోవడం, పన్ను నిబంధనలు పాటించడం చాలా అవసరం. మరి, ఆ నిబంధనలపై వివరాలు తెలుసుకుందాం! గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులకు నిరాశ కలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్, దేశీయంగా నగల వ్యాపారుల డిమాండ్ కారణంగా బులియన్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.

దేశ రాజధానిలో ధరల వివరాలు:

99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజున రూ. 290 పెరిగి రూ. 77,680కి చేరుకుంది. గత రెండు రోజుల్లో బంగారం ధర రెండు వేల రూపాయల వరకు తగ్గడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):

హైదరాబాద్‌, విజయవాడ:

24 క్యారెట్లు: రూ. 77,520
22 క్యారెట్లు: రూ. 71,060

ఇతర ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):

చెన్నై: రూ. 77,520 (24 క్యారెట్లు), రూ. 71,060 (22 క్యారెట్లు)
వడోదర: రూ. 77,570 (24 క్యారెట్లు), రూ. 71,110 (22 క్యారెట్లు)
ముంబై, పూణే, కోల్‌కతా: రూ. 77,570 (24 క్యారెట్లు), రూ. 71,110 (22 క్యారెట్లు)
దిల్లీ: రూ. 77,680 (24 క్యారెట్లు), రూ. 71,210 (22 క్యారెట్లు)

వెండి ధరలు (కిలోకు):

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, భువనేశ్వర్: రూ. 98,100
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, సూరత్: రూ. 90,100

(గమనిక: బంగారం, వెండి రేట్లు రోజుకు అనేక మార్లు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను చెక్ చేసుకోవడం అవసరం. ఇది మీకు ప్రస్తుత ధరల అవగాహన కోసం మాత్రమే.)

 
Buy Gold: త‌క్కువ ధ‌ర‌కే బంగారం లాంటి న‌గ‌లు కొనాలా.. అయితే మీరు ఈ 3 మార్కెట్ల‌కు వెళ్లాల్సిందే!
 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bullion market
  • gold prices
  • gold rate today
  • hyderabad
  • india
  • market trends
  • Silver Rate Update
  • Silver Rates

Related News

A new chapter in India-Japan relations

India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

భారత్‌పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

  • Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

  • Imran Khan: ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల వాతావరణం లేకపోవడం’ కారణంగా PoK ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI పార్టీ ప్రకటించింది.

  • Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd