Andhra Pradesh
-
Anakapalle : కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి
కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు
Published Date - 08:22 PM, Mon - 19 August 24 -
CM Chandrababu : శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Published Date - 03:05 PM, Mon - 19 August 24 -
CM Chandrababu : నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 11:40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు
Published Date - 09:50 AM, Mon - 19 August 24 -
TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్ కీలక ఆరోపణల
గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Published Date - 02:46 PM, Sun - 18 August 24 -
Srikakulam History : 75వ వసంతంలోకి శ్రీకాకుళం జిల్లా.. చారిత్రక వివరాలివీ
సూటిగా చెప్పాలటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న టైంలోనే ఈ జిల్లా ఏర్పాటైంది.
Published Date - 11:59 AM, Sun - 18 August 24 -
Duvvada Srinivas : మెట్టు దిగిన వాణి
తనకు రాజకీయాలు,, ఆస్తులు అక్కర్లేదన్న వాణి.. తన భర్త తనకు కావాలంది. దువ్వాడ శ్రీనివాస్, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమని, కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని తెలిపింది
Published Date - 08:41 PM, Sat - 17 August 24 -
Alla Nani : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని
గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు
Published Date - 06:00 PM, Sat - 17 August 24 -
Helmet Rule: ఏపీలో నయా ట్రాఫిక్ రూల్స్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు..!
ఏపీ హైకోర్టు ఆదేశాల తర్వాత సెప్టెంబర్ 1 నుంచి విశాఖపట్నంలో బైక్-స్కూటర్లపై పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించాలి. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.
Published Date - 09:51 AM, Sat - 17 August 24 -
CM Chandrababu : ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు..రేపు ప్రధాని మోడీతో భేటి
పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు.
Published Date - 04:43 PM, Fri - 16 August 24 -
Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి
పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు
Published Date - 02:28 PM, Fri - 16 August 24 -
Devineni Avinash : దుబాయ్ వెళ్లాలని ట్రై చేసిన దేవినేని అవినాష్‌కు పోలీసులు షాక్..
మంగళగిరి పోలీసులు ఆయనకు దుబాయ్ వెళ్లేందుకు అనుమతి లేదని ..ఎయిర్ పోర్ట్ పోలీసులకు తెలుపడం తో దేవినేని అవినాష్ ను దుబాయ్ కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు
Published Date - 01:35 PM, Fri - 16 August 24 -
Andhra Pradesh: పారిశ్రామిక విధానంపై దృష్టి, చంద్రబాబుతో సీఐఐ అధికారుల భేటీ
చంద్రబాబు, సిఐఐ ప్రతినిధుల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక చర్యల గురించి చర్చలు జరిపారు.
Published Date - 01:12 PM, Fri - 16 August 24 -
Anna Canteen: నెల్లూరులో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరులోని చేపల మార్కెట్‌లో కొత్త అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు ఏపీ మంత్రి నారాయణ. అంతకుముందు నిన్న గురువారం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడ మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్'ను ప్రారంభించారు. తాడేపల్లి మండలం నులకపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్.
Published Date - 11:34 AM, Fri - 16 August 24 -
ISRO : SSLV D-3 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇస్రో ఈరోజు తన EOS-8 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు ఉదయం 9.19 గంటలకు దీన్ని ప్రయోగించారు.
Published Date - 11:34 AM, Fri - 16 August 24 -
AP Rains: నేడు ఏపీలో భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
Published Date - 11:01 AM, Fri - 16 August 24 -
Hindupur TDP : టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపాలిటీ..?
బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు..టీడీపీ లో చేరారు
Published Date - 08:05 AM, Fri - 16 August 24 -
AP CID : రోజా ఇక జైలుకు వెళ్లాల్సిందేనా..?
నగరి ప్రజలు ఆమెకు ఎమ్మెల్యే పదవి అప్పగించిన..జగన్ మిస్టర్ పదవి కట్టబెట్టిన ఆమె ప్రజలకు చేసింది ఏమి లేదు. పైగా వచ్చిన నిధులను స్వాహా చేయడమే కాదు..నియోజకవర్గంలో ఏ షాప్ ప్రారంభమైన..ఏది జరిగిన ఆమెకు కమిషన్ వెళ్లాల్సిందే
Published Date - 07:40 AM, Fri - 16 August 24 -
Raj Bhavan : ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్, షర్మిల
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు.
Published Date - 07:02 PM, Thu - 15 August 24 -
Anna Canteens : అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు.
Published Date - 01:50 PM, Thu - 15 August 24 -
Solar Rooftop : ఆంధ్రాలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లు
ఎన్‌టిపిసి విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వివిఎన్), న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఇడిసిఎపి) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.
Published Date - 01:34 PM, Thu - 15 August 24