World
-
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నాం.. మీరు వచ్చినా రాకున్నా మేం గెలుస్తాం..
Netanyahu : తాము ఏకకాలంలో ఏడు యుద్ధాలు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. 'ఇరాన్, గాజాలో హమాస్, లెబనాన్ హెజ్బెల్లా, యెమెన్ హౌతీలు, ఇరాక్, సిరియాల్లో షితె, జుడె, సమారియాలోని టెర్రరిస్టులపై పోరాడుతున్నాం. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇతర నేతలు ఇజ్రాయెల్ ఆయుధ నిషేధాన్ని పాటించాలని కోరుతున్నారు. మీరు మాతో కలిసి వచ్చినా రాకున్నా మేం. ఈ యుద్ధాలు గెలుస్తాం' అని
Published Date - 10:41 AM, Sun - 6 October 24 -
Israeli Attack : మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 21 మంది మృతి.. వైట్‌హౌస్ ఎదుట ఏమైందంటే ?
ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ అమెరికాలో నిరసనలు(Israeli Attack) కొనసాగుతున్నాయి.
Published Date - 10:40 AM, Sun - 6 October 24 -
Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?
Canada : గతంలో అమెరికా , కెనడా లో భారతీయ విద్యార్థులకు పార్ట్ టైం జాబ్స్ పుష్కలంగా దొరికేవి..హోటల్ లో వెయిటర్ జాబ్స్ , పెట్రోల్ బంక్ లలో జాబ్స్ , ఇలా అనేక జాబ్స్ ఉండేవి..వాటికీ పెద్దగా పోటీ కూడా ఉండకపోయేవి
Published Date - 04:54 PM, Sat - 5 October 24 -
Kamala Teleprompter : మొరాయించిన టెలీ ప్రాంప్టర్.. ‘32 డేస్’ అని పదేపదే వల్లెవేసిన కమలా హ్యారిస్
అకస్మాత్తుగా టెలీ ప్రాంప్టర్‌లో(Kamala Teleprompter) వాక్యాలు రన్ కాకుండా ఆగిపోయినప్పుడు చదవడానికి చివరి పదమే మిగులుతుంది.
Published Date - 03:44 PM, Sat - 5 October 24 -
600 Massacred : 600 మందిని పిట్టల్లా కాల్చి చంపిన ఉగ్ర రాక్షసులు
అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ ఉగ్రసంస్థల మిలిటెంట్లు ఆగస్టు 24న ఈ దుశ్చర్యకు(600 Massacred) పాల్పడ్డారు.
Published Date - 12:03 PM, Sat - 5 October 24 -
Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్
ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. పెళ్లీడుకు వచ్చిన అనాథ బాలికలు అనాథ శరణాలయం నిర్వాహకులకు ‘నాన్ -మహ్రం’’ అని జాకిర్ నాయక్ (Zakir Naik) చెప్పారు.
Published Date - 10:26 AM, Sat - 5 October 24 -
Iran Vs US : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. బైడెన్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
యుద్ధాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తాను సాధ్యమైనంత ఎక్కువ సాయాన్నే అందించానని బైడెన్ (Iran Vs US) చెప్పుకొచ్చారు.
Published Date - 09:49 AM, Sat - 5 October 24 -
Muizzu Visit India: రేపు భారత్‌కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ముయిజ్జూ కూడా ఉన్నారు. ముయిజూ నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడయ్యాడు. 'ఇండియా అవుట్' ప్రచారానికి సంబంధించి ఆయన వార్తల్లో ఉన్నారు.
Published Date - 08:55 AM, Sat - 5 October 24 -
Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్యను పొందండి..!
డబ్బుపై దురాశతో కొందరు మహిళల కుటుంబ సభ్యులు ఆనంద వివాహాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా, మరికొంత మంది మహిళలు డబ్బు సంపాదన కోసం తమ ఇష్టానుసారంగా ఈ వృత్తిని అవలంబిస్తున్నారు.
Published Date - 06:36 PM, Fri - 4 October 24 -
Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
ప్రార్థనల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌ది సామ్రాజ్యవాద విధానమని, ముస్లిం దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఖమేనీ అన్నారు.
Published Date - 04:20 PM, Fri - 4 October 24 -
New York City: బంగ్లాకు హెచ్చరికలు, హడ్సన్ నదిపై హిందూ-అమెరికన్ భారీ బ్యానర్
New York City: బంగ్లాదేశ్‌లో 1971లో జరిగిన మారణహోమం ఫలితంగా 2.8 మిలియన్ల మంది, ఎక్కువగా హిందువులు, 200,000 మంది మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయి. బంగ్లాదేశ్ హిందువుల జనాభా 1971లో 20% నుండి నేడు 9%కి తగ్గింది,
Published Date - 10:48 AM, Fri - 4 October 24 -
Wanted Informants : ఇన్ఫార్మర్లు కావలెను.. అమెరికా సీఐఏ సంచలన ప్రకటన
సీఐఏ ఇన్ఫార్మర్లుగా పనిచేసే ఆసక్తి కలిగిన వారు సీక్రెట్‌గా ఎలా సంప్రదించాలనే సమాచారాన్ని కూడా ఆ పోస్టులో(Wanted Informants) ప్రస్తావించడం గమనార్హం.
Published Date - 04:40 PM, Thu - 3 October 24 -
Kamala Harris Husband : ఓ యువతితో కమలా హ్యారిస్ భర్త అఫైర్.. బ్రిటీష్ పత్రిక సంచలన కథనం
తన మొదటి భార్య పిల్లలు చదువుకునే స్కూలులో టీచర్‌గా(Kamala Harris Husband) పనిచేసే ఆ యువతితో తాను సంబంధం నెరిపానని డగ్లస్ చెప్పినట్లు కథనంలో ప్రస్తావించారు.
Published Date - 04:19 PM, Thu - 3 October 24 -
Iran Hit List : ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ హిట్ లిస్ట్.. ఏ1గా బెంజమిన్ నెతన్యాహూ
ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వందలాది మంది హిజ్బుల్లా కీలక కమాండర్లు(Iran Hit List) హతమయ్యారు.
Published Date - 02:49 PM, Thu - 3 October 24 -
Hassan Nasrallah : రేపు హిజ్బుల్లా చీఫ్ అంతిమయాత్ర.. ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా అల్లుడి మృతి
తదుపరి హిజ్బుల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హాషిం సఫియుద్దీన్(Hassan Nasrallah) నియమితులయ్యే అవకాశం ఉంది.
Published Date - 10:34 AM, Thu - 3 October 24 -
Israel Vs Hezbollah : హిజ్బుల్లా భీకర దాడి.. 8 మంది ఇజ్రాయెలీ సైనికుల మృతి
ఇజ్రాయెలీ ఆర్మీని(Israel Vs Hezbollah) తమ దేశ బార్డర్ నుంచి వెనక్కి నెట్టేందుకు హిజ్బుల్లా ఫైటర్లు తీవ్రంగా పోరాడుతున్నట్లు సమాచారం.
Published Date - 09:47 AM, Thu - 3 October 24 -
Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Iran : ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.
Published Date - 08:21 PM, Wed - 2 October 24 -
Iran- Israel Conflict: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం..భారత్‌లో పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగే అవకాశం..?
నివేదిక ప్రకారం.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరగడం వల్ల వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI క్రూడ్) ధరలు 5 శాతం పెరిగాయి. ఇరు దేశాల మధ్య వార్ ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Published Date - 06:26 PM, Wed - 2 October 24 -
Iran Vs Israel : ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రదేశాలు.. వాటి దోస్తీ ఎలా ఉండేదంటే..?
అరబ్ ప్రాంతంలో చాలా వరకు సున్నీ ఇస్లామిక్ దేశాలే(Iran Vs Israel) ఉన్నాయి.
Published Date - 05:05 PM, Wed - 2 October 24 -
Free Traveling: ఈ దేశంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం!
ఈ రోజు మనం మీకు ఉచితంగా ప్రయాణం చేసే దేశం గురించి చెప్పబోతున్నాం. ఈ దేశం ఐరోపాలోని అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
Published Date - 03:40 PM, Wed - 2 October 24