HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄World

World

  • Ohio State House Ohio State Senate October Hindu Heritage Month

    Hindu Heritage Month : ఇకపై ఒహాయోలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు

    ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెల(Hindu Heritage Month)గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

    Date : 21-12-2024 - 8:41 IST
  • Germanys Christmas Market Car Attack Saudi Doctor

    Car Attack : జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి కారు.. ఇద్దరి మృతి, 68 మందికి గాయాలు

    కారుతో జనంపై దాడికి పాల్పడిన సౌదీ జాతీయుడి పేరు తాలిబ్‌(Car Attack) అని గుర్తించారు.

    Date : 21-12-2024 - 8:12 IST
  • North Korean Soldiers

    North Korean Soldiers: ఉత్తర కొరియా సైనికులను చంపిన ఉక్రెయిన్‌.. కిమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు?

    రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్‌లను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉత్తర కొరియా సైనికులు మానిటరింగ్ పోస్ట్‌ల సంఖ్యను పెంచారు.

    Date : 20-12-2024 - 10:00 IST
  • Bird Flu

    Bird Flu Case: మనుషుల్లో తొలిసారి తీవ్ర బర్డ్ ఫ్లూ.. మ‌రో మహమ్మారి త‌ప్ప‌దా?

    మీడియా నివేదికల ప్రకారం.. సుమారు 6 నెలల క్రితం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అమెరికాలోని 48 రాష్ట్రాల్లో 9 కోట్ల కోళ్లకు వ్యాపించింది. ఇటీవల ఈ వైరస్ ఆవులలో కూడా కనుగొనబడింది.

    Date : 20-12-2024 - 7:30 IST
  • Us Vs Pakistan Us Sanctions Pakistans Missile Program

    US Vs Pakistan : పాక్‌‌కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఎందుకు ?

     అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో(US Vs Pakistan) ఉంది.

    Date : 19-12-2024 - 12:40 IST
  • Mumbai Terror Attack Us Govt Supreme Court Ranas Petition Writ Of Certiorari

    Mumbai Terror Attack : ముంబై ఉగ్రదాడి సూత్రధారి రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా వాదన

    తహవ్వుర్ రాణా(Rana).. 2008 సంవత్సరంలో మన ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడికి(Mumbai Terror Attack) సూత్రధారి ఇతడే.

    Date : 19-12-2024 - 10:22 IST
  • Cancer vaccine developed by Russia

    cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా

    అన్ని రకాల కేన్సర్లపై ఇది సమర్దవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని తెలిపారు. 

    Date : 18-12-2024 - 12:45 IST
  • China In Doklam Bhutan India

    China In Doklam : డోక్లాం శివార్లలో చైనా గ్రామాలు.. భారత్‌లోని సిలిగురి కారిడార్‌కు గండం

    2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది.

    Date : 18-12-2024 - 11:13 IST
  • Russias Nuclear Protection Force Igor Kirillov Moscow Bomb Blast Shock To Russi

    Shock To Russia : రష్యాలో కలకలం.. ‘న్యూక్లియర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ అధిపతి హత్య

    ఈ పేలుడు సంభవించిన రిజియాన్స్‌కీ ప్రాస్పొక్టె(Shock To Russia) అనేది.. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

    Date : 17-12-2024 - 12:56 IST
  • Priyanka Gandhi Palestine On Handbag Parliament Lok Sabha

    Palestine Bag : పాలస్తీనా హ్యాండ్‌బ్యాగుతో ప్రియాంక.. పాకిస్తాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

    పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపినందుకు ప్రియాంకకు(Palestine Bag) ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    Date : 17-12-2024 - 11:41 IST
  • Tiktok Ban in Us

    TikTok Ban : టిక్‌టాక్‌‌కు బ్యాన్ భయం.. ట్రంప్‌తో కంపెనీ సీఈఓ భేటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్

    ఈ పరిణామాల నేపథ్యంలో  టిక్‌టాక్ కంపెనీ సీఈఓ షౌ షి చ్యూ(TikTok Ban) స్వయంగా రంగంలోకి దిగారు.

    Date : 17-12-2024 - 11:23 IST
  • Festive season 2024 in Dubai

    Festive season 2024 : దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

    పండుగల సీజన్‌లో వివిధ శీతాకాలపు మార్కెట్‌లతో దుబాయ్ ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటుంది. పిల్లలు, యువత తాము ఇష్టపడే ప్రతిదాన్ని ఒకే చోట కనుగొంటారు.

    Date : 16-12-2024 - 7:01 IST
  • Sri Lankan President Dissanayake meet Prime Minister Modi

    Anura Kumara Dissanayake : ప్రధాని మోడీతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ

    ఈరోజు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు.

    Date : 16-12-2024 - 4:26 IST
  • Cyclone Chido France Mayotte

    Cyclone Chido : చిడో తుఫాను బీభత్సం.. ఫ్రాన్స్‌లో వేలాది మంది మృతి

    ఈ తుఫాను(Cyclone Chido) వల్ల అణుబాంబులు వేసినంత ఎఫెక్టు మా ప్రాంతంపై పడింది’’

    Date : 16-12-2024 - 2:05 IST
  • Bashar al-Assad

    Assad 2100 Crores : వామ్మో.. సిరియా నుంచి అసద్ అంత డబ్బు తీసుకెళ్లాడా ?

    అసద్‌ సంపదకు సంబంధించి నిర్వహణకు అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఆర్థికసేవల సంస్థ జేపీ మోర్గాన్‌ సంస్థలో(Assad 2100 Crores) పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సాయం చేసినట్లు తెలుస్తోంది.

    Date : 16-12-2024 - 1:26 IST
  • Trump Truth Social Devin Nunes Us Intelligence Board Donald Trump

    Trump Truth Social : ట్రంప్ కంపెనీ సీఈఓకు కూడా ప్రభుత్వంలో పదవి.. ఎందుకు ?

    ట్రూత్ సోషల్‌ సీఈఓ డెవిన్ న్యూన్స్‌కు ప్రెసిడెంట్‌ ఇంటెలీజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌‌గా(Trump Truth Social) బాధ్యతలను అప్పగించారు.

    Date : 15-12-2024 - 3:17 IST
  • Sheikh Hasina enforced disappearances

    Sheikh Hasina : హసీనా వల్లే 3,500 మర్డర్స్.. బంగ్లాదేశ్ సర్కారు సంచలన అభియోగాలు

    హసీనా(Sheikh Hasina) హయాంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, హత్యలు జరిగాయని.. వాటిలో చాలావరకు హసీనా ఆదేశాల మేరకే జరిగినట్లు గుర్తించామన్నారు.

    Date : 15-12-2024 - 10:24 IST
  • South Korea Presidents Impeachment Yoon Suk Yeol South Korea Parliament

    Presidents Impeachment : అధ్యక్షుడు ఔట్.. అభిశంసన తీర్మానం పాస్.. అధికార, విపక్షాలు ఏకం

    వారం కిందట పార్లమెంటు(South Korea parliament)లో యూన్ సుక్ యోల్‌‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

    Date : 14-12-2024 - 3:00 IST
  • Nirmala Sitharaman

    Forbes Powerful Women List: భార‌త్‌లో ముగ్గురు అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌లు.. కేంద్ర మంత్రికి కూడా చోటు!

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ శక్తిమంతమైన మహిళల జాబితాలో 28వ స్థానంలో నిలిచారు.

    Date : 14-12-2024 - 12:51 IST
  • Invitation to the President of China for Trump acceptance of responsibility program..!

    Donald Trump : ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడికి ఆహ్వానం..!

    ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి జి జిన్‌పింగ్‌ ఆహ్వానం వార్తలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకూ స్పందించలేదు.

    Date : 12-12-2024 - 4:31 IST
← 1 … 53 54 55 56 57 … 203 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd