HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Do You Know That The Heads Of Government Of These Countries Have A Higher Salary Than The President Of America

US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు

వాస్తవానికి అమెరికాను మించిన రేంజులో కొన్ని దేశాలు తమ ప్రభుత్వాధినేతలకు(US President Vs World Leaders) వేతనాలు ఇస్తున్నాయి.

  • By Pasha Published Date - 06:57 PM, Sun - 19 January 25
  • daily-hunt
Us President Vs World Leaders Us Presidents Salary World Leaders Salaries Donald Trumps Salary

US President Vs World Leaders : డొనాల్డ్ ట్రంప్ రేపు (సోమవారం)  అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈతరుణంలో అమెరికా అధ్యక్షుడు పొందే శాలరీపై అంతటా చర్చ జరుగుతోంది. అగ్రరాజ్యం అంటే అమెరికా కాబట్టి ఆ దేశ ప్రెసిడెంట్ శాలరీ చాలా ఎక్కువని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి అమెరికాను మించిన రేంజులో కొన్ని దేశాలు తమ ప్రభుత్వాధినేతలకు(US President Vs World Leaders) వేతనాలు ఇస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

Also Read :Shunya Air Taxi : నగరాల్లో గగనవిహారం.. ‘శూన్య’ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఇదిగో

అమెరికాను మించిన రేంజు..

  • సింగపూర్ ప్రధానమంత్రి వార్షిక వేతనం రూ.13.85 కోట్లు.
  • హాంకాంగ్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వార్షిక వేతనం రూ.6 కోట్లు.
  • స్విట్జర్లాండ్ అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.4.93 కోట్లు.
  • ఆస్ట్రేలియా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.57 కోట్లు.
  • అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.46 కోట్లు మాత్రమే.

Also Read :EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ

అమెరికా అధ్యక్షుడికి ఇతర ప్రయోజనాలివీ..

  • అమెరికా అధ్యక్షుడికి రూ.3.46 కోట్ల వార్షిక వేతనంతో పాటు చాలా రకాల భత్యాలు అందుతాయి.
  • వ్యక్తిగత, కార్యాలయ విధుల భత్యం రూ.43 లక్షలు, ప్రయాణ ఖర్చుల భత్యం రూ.86 లక్షలు ఏటా ఇస్తారు.
  • కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల భత్యం రూ.16 లక్షలు, వైట్ హౌస్ అలంకరణ ఖర్చులు రూ.86 లక్షలను ఏటా అందిస్తారు.
  • ఎయిర్ ఫోర్స్ వన్ విమాన సర్వీసు, మెరైన్ వన్ సర్వీసు, సాయుధ లగ్జరీ కారు అందుబాటులో ఉంటాయి.
  • ఉచిత నివాస వసతి ఉంటుంది.
  • ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య సేవలు పొందొచ్చు.
  • అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి వైదొలగే వారికి ఏటా రూ.1.99 కోట్ల పెన్షన్ ఇస్తారు.
  • మాజీ అమెరికా ప్రెసిడెంటు కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తారు. అందులో పనిచేసే సిబ్బందికి శాలరీలు కూడా సర్కారే ఇస్తుంది.

Also Read :Windies Spinner: పాకిస్థాన్ గడ్డపై చ‌రిత్ర సృష్టించిన విండీస్ ఆటగాడు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Donald Trumps Salary
  • US President Vs World Leaders
  • US Presidents Salary
  • World Leaders Salaries

Related News

Nuclear Testing

Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.

  • Donald Trump

    Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Latest News

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd